Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.07.2024
Share:

By Village Missionary Movement

Saturday, 06-Jul-2024

దిన ధ్యానము(Telugu) 06.07.2024

 

అంశం:- ఫలించే జీవితం 

 

"మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని" - యోహాను 15:16

 

దేవుని పిల్లలుగా మనము ఏ విధముగా ఆలోచిస్తూ ఉంటున్నాము? దేవుని అంగీకరించాము కానీ అది మాత్రమే సత్యము కాదు దేవాది దేవుడే ఆయనే మనల్ని ఏర్పరచుకున్నారు ఎందుకొరకు అంటే మనం ఫలించుట కొరకు, ఆ ఫలము నిలిచి ఉండుటకును మనలను ఏర్పరచుకొని ఉన్నారు. 

 

ఫలించే జీవితం అంటే ఏమిటి? ఆయన లేఖన వాక్యములకు లోబడి ఆయన గుణాతిశయములను ప్రత్యక్షము చేయుటయే. ఆయన పోలికలో ప్రతిబింబింప చేయుటయే ఉద్దేశము. ప్రాముఖ్యంగా ఆయన గుణాతిశయమైన ప్రేమ, దీర్ఘశాంతము, దయ, కనికరము, పరిశుద్ధత అనే గుణాతిశయము మన జీవితంలో కనబడాలి. దేవుడు మనలను ప్రేమించి ఆయన జీవాన్ని మన కొరకు అర్పించారు. ఇలాంటి విలువైన దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉందా? 

 

మనము, మన కుటుంబీకులను ఇలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నామా? అనేక లోపముల గల భర్తను ప్రేమించే భార్యలు ఈ దినం ఉన్నారా? పై అందాన్ని చూడకుండా మనసులో గల అందాన్ని చూచి ప్రేమించే భర్తలు కలరా? దేవుడిచ్చిన జీవిత భాగస్వామిని సంపూర్ణ మనసుతో అంగీకరిస్తున్నామా? దేవుడు నా జీవితంలో పొరపాటు చేయనే చేయరు ఆయన చేసినదంతా కూడా నా మీద ప్రేమ పెట్టి చేసినవే అనే తలంపు మనలో ఉందా? లేదు. మనం ఆయన వైపు చూస్తూ ఆయన పనిని నెరవేరుస్తున్నామా? 

 

సమస్యలు పోరాటాలు లేని జీవితము ఎవ్వరికీ లేదు. సమస్యలతో పోరాడుతూ విజయవంతమైన జీవితం జీవించుటకు దేవుడు దాన్ని అనుమతిస్తున్నారు. రెక్కలతో ఎగిరే అందమైన సీతాకోకచిలుక తన చుట్టూ ఒక గూడుని ఏర్పరచుకుంటుంది బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు ఆది అందమైన సీతాకోక చిలుకగా బయటకు వస్తుంది. పాపము ఆ పురుగుని ఆ కాలమునకు ముందే మారిస్తే ఒకవేళ అది బయటికి వస్తే అది సీతాకోకచిలుక వలె కాకుండా ఆ కాలమునకు ముందే అది వేరే పురుగు వలె బయటికి వస్తుంది.

 

మనం శ్రమలు యందు దేవుని దయ, తగ్గింపు, దీనత్వముగల ఆత్మీయ ఫలములు ఇచ్చేవారముగా అలాంటి జీవితం జీవించే వారంగా ఉండాలి. అప్పుడు తండ్రి అయిన దేవుడు మనము కోరుకున్నదానికంటే కుమారుడు మహిమపరచబడె విధముగా మనకు ఇస్తారు. ఆమెన్!

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఆగస్టు 15 యవ్వనస్తుల కూడిక ద్వారా జరగబోతున్న ఫీల్డ్ వర్క్ కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet egebet giriş egebet matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet amkbet wbahis esbet Sonbahis Sonbahis Sonbahis giriş Sonbahis giriş perabet perabet giriş