Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.07.2024
Share:

By Village Missionary Movement

Friday, 05-Jul-2024

దిన ధ్యానము(Telugu) 05.07.2024

 

అంశం:- సాధారణము- అసాధారణము 

 

"నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును" - కీర్తనలు 18:29

 

ఈ దినము మనుషులే మనుషులను పతనము చేస్తూ ఉన్నారు. కారణము నేను రోడ్డుపైన సరిగానే వెళుతున్నాను ఇతరులు సరిగా రావడం లేదు అని చెప్పి గందరగోళంగా వెళ్ళుట వలన, చట్టాలను ఉల్లంఘించుటవలన అనేక ప్రమాదము జరుగుతున్నాయి. అనేక విధములైన భయంకరమైన పరిస్థితులు ఒక ఒంటరి మనిషి తప్పిదము వలన జరుగుతూ ఉన్నాయి అనేదాన్ని అనేకమైన వార్తల్లో వింటున్నాం. 

 

మన వలన ఇతరులు మరణించకూడదు వారు జన్మించాలి, పెరగాలి. ఈ ప్రపంచంలో అనేక సాధనకారులు రావడానికి గల కారణంగా ఉండిన వారు సాధారణమైన మనుషులే కానీ క్రైస్తవులు అని ఒకే పేరు గలవారు ఉన్నారు. దీనికి అనేక ఉదాహరణలు గలవు

 

కొవ్వొత్తు తయారుచేసి అమ్ముతున్న ఒక పేద క్రైస్తవ కుమారుడే బెంజిమెన్ ఫ్రాంక్లిన్ తన కుమారుడిని లోకమంతా పొగడగలిగిన సైంటిస్ట్ గా మార్చగలిగారు. పడవలో పనిచేస్తున్న కుమారుడే జాన్ థామస్ ఆల్వా ఎడిషన్. ఈయన చదువుటకు జ్ఞానం లేని వాడు అని ఈయన మూర్ఖుడా అని నేర్పించే టీచర్లే చెప్పి విడిచిపెట్టినప్పటికీ ఆయన తల్లి ఆయనను ఆశ్చర్య రీతిగా పెంచి అనేక కార్యములు కనుగొనుటకు కారకురాలుగా చేసింది. 

 

 కట్టెలు కొట్టుకుంటూ బ్రతుకుతున్న ఒక పేద వ్యక్తి యొక్క కుమారుడే అబ్రహం లింకన్. ఆయన అమెరికా రాష్ట్రపతి అయ్యారు. పుస్తకముల వ్యాపారం చేస్తున్న వ్యక్తి యొక్క కుమారుడే సామ్యూల్ జాన్సన్. ఆయన ఆంగ్లంలో డిక్షనరీ రాయగలిగిన వ్యక్తిగా లోకంలో ఈ దినం వరకు ఆయనను పొగుడుతుంది. గుర్రములను పరామర్శించే పనివాడిగా ఉన్నవాడే సేక్స్పియర్ యొక్క తండ్రి. ఈయన మంచి రచయిత కావడానికి ఆయన తండ్రి యొక్క ఉత్సాహము ప్రాముఖ్యమైనది. కళ్ళు కనబడలేని వారికి చదువుటకు అక్షరాలతో తయారు చేసిన వారు కళ్ళు కనబడని లూయిస్ బ్రెయిన్లీ అనే వ్యక్తి. ఈయనకు మూడు సంవత్సరములు వయసు కలిగినప్పుడు ఒక ప్రమాదంలో తన రెండు కళ్ళు కోల్పోయాడు. అయితే రెండు కళ్ళు లేని వారికి ఈయన వారి కళ్ళుగా ఉంటున్నాడు. 

 

మనం కొదువుల మధ్యలో కూడా ఇతరులకు దీవెన కరముగా మారగలము. కుటుంబ బ్యాక్ గ్రౌండ్ మంచిగా ఉంటేనే అసాధారణమైన కార్యములు చేయగలము అనేది సరైనది కాదు. ప్రభువును విశ్వసించిన వారు సాధారణమైన వారుగా ఉన్న దేవుడు వారి ద్వారా అసాధారమైన కార్యాలను చేస్తున్నారు. చీకటి మార్గంలో నడుస్తున్న వారికి, నరకము నుండి తప్పింపబడుటకు యేసు యొక్క వెలుగులో నడిపించుటకు దేవుని కృప అనేకులు నడిపిస్తుంది. ఈ మార్గంలో వచ్చుటకు ప్రయాస పడదాం. దేవుడు మనకు సహాయం చేస్తారు. ఆమెన్!

- బ్రదర్. డి. సెల్వా రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఆగస్టు 15 లో జరుగుతున్న యవ్వనస్తుల కూడికలో లక్ష మంది యవ్వనస్తులు పాల్గొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet