Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.06.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 12-Jun-2024

దిన ధ్యానము(Telugu) 12.06.2024

 

అంశం:- ధనములో నిజాయితీ

 

"అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు" - సామెతలు 12:22 

 

అబ్రహాము లింకన్ ఆయన స్నేహితుడు ఫెర్రీ ఇద్దరు కలిసి షాప్ ఒకటి నడిపించేవారు. ఆ పరిస్థితులు అబ్రహం లింకన్ ఆ షాప్ బాధ్యతలు అన్నీ కూడా తన భుజం మీద వేసుకొని ఆ షాపు నడిపిస్తూ ఉండేవారు. ఇలాంటి పరిస్థితిలో ఆయన స్నేహితుడు షాపు కోరుకో అనేక స్థలాల్లో అప్పు తీసుకుని ఆ ధనముతో గొప్ప తాగుబోతుగా మారి మరణించాడు. కానీ లింకన్ అయితే షాపును మూసేసి తన స్నేహితుడు తీసుకున్న అప్పు అంతటిని తానే స్వయంగా పనిచేసి దానిని కట్టి ముగించారు. ఒకవేళ లింకన్ ఇది నా స్నేహితుడు తీసుకున్న అప్పు కదా అని తప్పించుకోని ఉండవచ్చు కానీ లింకం చేసినది ఆయన యొక్క యధార్ధతను నిజాయితీని చూపిస్తుంది. ఇందువలన ఆయన క్రమముగల లింకన్ అని ప్రజలు అతనిని చూశారు. తర్వాత దినాలలో అమెరికా ప్రెసిడెంట్ గా హెచ్చింపబడ్డారు. 

 

ఇశ్రాయేలు ప్రజలు నడిపించుటకు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి మోషే. మోషే అరణ్యంలో ఆరు లక్షల మందికి పైగా జనాలను నడిపిస్తూ వచ్చారు. అప్పుడు ప్రభువు ఈయనకు అనేక విధములైన దీవెనలు ఇచ్చారు. అన్నింటికి మోషే నిజాయితీగల వారిగా ఉండేవారు అందువల్లనే బైబిల్లో మోషే గురించి రాసిందని చదవగలుగుతున్నాం. మోషే పనివాడిగా దేవుని ఇంటిలో అంత నమ్మకమైన వాడు. ఇంకను బైబిల్లో అనేకులు దేవుని చేత ఇవ్వబడిన పనిలో నిజాయితీగల వారిగా ఉన్నారు. 

 

దీన్ని చదువుతున్న ప్రియమైన వారలారా మనము మనకు ఇవ్వబడిన పనులలో, ధన విషయములలో చిన్న చిన్న కార్యములలో నిజాయితీగా ఉండటానికి నేర్చుకుందాం. అప్పుడే యజమానుడైన దేవుడు వచ్చినప్పుడు ఆయనకు సరైన జవాబు మనం ఇవ్వగలం. అప్పుడు ఆయన మనకు ప్రతిఫలం దయచేస్తారు కాబట్టి మనకు ఇవ్వబడిన తలాంతులను దేవుని కొరకు వాడబడి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తూ పరిచర్య చేస్తూ నిజాయితీగల వారిగా ఉందాం. మోషే దేవుని సాక్షిగా ఉన్నట్టుగా మనము కూడా నిజాయితీపరులుగా జీవించి దేవుని వద్ద నుండి పరిపూర్ణ ఆశీర్వాదం పొందుకుందాం. 

- శ్రీమతి. బేబీ కామరాజు గారు 

 

ప్రార్థన అంశం:-

మన మిషనరీ పిల్లలు యొక్క ఎడ్యుకేషన్ గురించి ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet