Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.06.2024
Share:

By Village Missionary Movement

Thursday, 06-Jun-2024

దిన ధ్యానము(Telugu) 06.06.2024

 

అంశం:- ధూళిలో నుండి సింహాసమునకు

 

"దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప జేయుటకును వారిని మంటిలో నుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తు వాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు". (1సమూయేలు 2:8) 

 

రాజస్థాన్ రాష్ట్రంలో గల ఒక చిన్న గ్రామంలో పేద వ్యవసాయ కుటుంబంలో చివరి కుమారుడిగా జన్మించారు సచిన్ ధన్వాద్. ఈయన యొక్క చిన్న ప్రాయంలోనే ఈయనకు "కబడ్డీ" ఆటకు ఎలాంటి సంబంధం లేకుండా ఎదిగాడు. కానీ చక్కగా పల్టీ కొట్టగలడు చురుకుగా ఉంటాడు. ఈయన యొక్క అన్నయ్య గాయపడడం వలన కబడ్డీ పోటీలో ఆడడానికి ఆయన స్థానంలో ఈయనను పిలిచారు. ఈయన ఆటలో ఆడి విజయం కూడా పొందారు. ఈయన ఆ దినం పొందుకొన్న విజయం మిగిలిన ఆటలలో కూడా పాల్గొనడానికి ప్రోత్సహించింది. మరియు తర్వాత దినాల్లో మన భారతదేశ కబడ్డీ జట్టులో చోటు దక్కించుకొని తన కెరీర్ ప్రారంభించారు. ఇప్పుడు ఆయన ఎక్కువగా స్కోరు సమకూర్చే కబడ్డీ ఆటగాడిగా పట్టికలో ఉన్నాడు. ఎంత గొప్ప ఘనత. 

 

 బైబిల్లో మొదటి సమయాలు 17వ అధ్యాయంలో గొలియతూ అనే ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు సైన్యమును నిందిస్తూ ఉన్నాడు. గొర్రెలను కాస్తున్న దావీదు తన సహోదరులకు ఆహారం ఇవ్వడానికి యుద్ధము జరుగుతున్న స్థలమునకు వెళ్లాడు. అప్పుడు అక్కడ జరుగుతున్న అన్నింటినీ దావీదు చూసాడు. గొలియాతుతో యుద్ధము చేసి దావీదు జయించాడు. ఆ దినము దావీదు పొందుకున్న విజయము ఈ దినం వరకు మాట్లాడుకుంటున్నాం. తర్వాత దినాల్లో దావీదు రాజు అనేక యుద్దాలు చేసి తమ ప్రజలను నడిపించారు. 

 

ప్రియమైన వారలారా! దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్న యవ్వనస్తుడు. ఆయనకు రాజ సింహాసనం నకు ఎలాంటి సంబంధం లేదు కానీ దేవుని కార్యములు చూడండి దూలిలో ఉన్న దావీదును తీసుకుని వెళ్లి ఉన్నత స్థానంలో రాజుగా కూర్చుండబెట్టి యున్నారు. ఈ దినం నీ జీవిత పరిస్థితి దూళి వలె ఉన్నదా? ముందుకు వెళ్లలేక ఉన్నారా? మీరు చింతల్లో మునిగిపోతున్నారా? ఒక దినం వస్తుంది ఏ వ్యక్తినైనా హెచ్చించడానికి ఆయన సమర్థుడు. ఎక్కడ మనం ఉన్నత స్థలంలోనికి వెళ్ళలేము అనుకుంటున్నామో ఆ స్థలమునకు దేవుడు మిమ్మల్ని హెచ్చించి కూర్చోబెట్టగలరు. దేవుని యొక్క హస్తమునకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ధూళిలో నుండి మిమ్మల్ని దేవుడు హెచ్చించుటకు సమర్థుడుగా ఉన్నారు. హల్లెలూయ! లోయలో నుండి కొండపైకి, బుడిద నుండి ఘనతనకు, పెంటకుప్ప నుండి ఉన్నత స్థలమునకు హెచ్చించుటకు ఆయన మాత్రమే అర్హుడు.

- బ్రదర్. టి.శంకర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:-

దేబోరా ప్రార్ధన గుంపులు లేని మండలాల్లో దేబోరా ప్రార్థన గుంపులు ప్రారంభించబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet jojobet giriş jojobet güncel giriş matbet matbet giriş imajbet imajbet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar klasbahis güncel giriş klasbahis klasbahis giriş klasbahis restbet restbet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş madridbet madridbet giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş holiganbet holiganbet giriş elexbet elexbet giriş deneme bonusu veren siteler jojobet jojobet casinoroyal grandpashabet bahiscasino holiganbet radissonbet betgit holiganbet jojobet casinomilyon grandpashabet amgbahis tambet Sonbahis Sonbahis giriş Hiltonbet Hiltonbet giriş meritking meritking giriş meritking meritking giriş holiganbet pusulabet matbet marsbahis casibom