Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.06.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 04-Jun-2024

దిన ధ్యానము(Telugu) 04.06.2024

 

అంశం:- అవిశ్వాసాన్ని విడిచిపెట్టుము

 

"కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము" - హెబ్రీయులకు 3:19

 

ప్రపంచ చరిత్రలోనూ బైబిల్ లోను అనేకులు విశ్వాసము వలన నిరీక్షణ వలన తమ జీవితాన్ని ప్రారంభించుకొని విజయం వైపు పరుగులు పెడుతూ రోజులు గడుస్తున్న కొలది అవిశ్వాసముతో అపనమ్మకము అనే ఊబిలో పడి అపజయము పాలై ఉన్నవారు గలరు. 

 

ఈతలో యోదురాలైన ఫ్లోరెన్స్ కే బీట్ అనేక ప్రపంచం సాధనాలు చేసిన వ్యక్తి. ఈమె ఎవరు చేయలేని ఒక సాధనం చేయాలని చాలా ప్రయత్నం చేసి ఒక ప్రకటన పంపించారు. దానిలో ఆమె చెబుతున్నది పసిఫిక్ మహాసముద్రంలో గల క్యాటనైన దీవిలో నుండి దక్షిణ కాలిఫోర్నియాలో గల 34 కిలోమీటర్ల దూరంని ఈత కొడుతూ నేను దాటుబోతున్నాను అన్నదే. ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైనది సముద్రపు అలలు మరియు చేపల వలన ప్రమాదం కలుగుతుంది అని అనేకులు హెచ్చరించారు ఆయినను దానిని ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నా ఈమె ఇంచుమించు 30 కిలోమీటర్లు ఈత కొట్టి చివరికి మనం వెళ్ళగలమా లేదా అనే భయము, అపనమ్మకము ఏర్పడి తాను ఈత కొట్టలేను అని సైగ చేసింది. ఆమెను హెలికాప్టర్ సహాయం ద్వారా పైకి తీశారు. పైకి వచ్చిన తర్వాత ఆమె ఒడ్డును చూసింది. ఇంకా కొంత ప్రయత్నం చేసి ఉంటే విజయం సాధించి ఉండే దానిని అని బాధపడింది. వెంటనే ఆమె వెక్కివెక్కి ఏడవడం ప్రారంభించింది. ఈ దినము అనేకులు విశ్వాస పరుగును చివరి వరకు ముగించలేక సగములో ఉండిపోతున్నారు. దీనికి గల కారణాలు అనేకం చెప్తారు. 

 

ఏలియా వంటి విశ్వాస వీరులు బయట నుండి వచ్చే బెదిరింపులు ఎదుర్కొనలేక తమ పరుగును ముగించుకొనుటకు ప్రయాస పడుతున్నారు. యోనా వలె దేవుని సన్నిధి నుండి పారిపోతున్నారు కానీ పౌలు వంటి వారు అనేక శ్రమలను ఉత్సాహవంతంగా అంగీకరించి తమ పరుగును జయముగా ముగిస్తున్నారు. 

 

మన కాలంలో జీవించిన మిషనరీలు శ్రమలను దూది పరుపు వలె తలంచుకొని అనేకమంది శిష్యులను మిషనరీలను తయారు చేసుకున్నారు. మన జీవిత చరిత్ర ద్వారా మనము అవిశ్వాసము వలన విజయాన్ని కోల్పోకుండా చరిత్ర సృష్టించుటకు శ్రమలను సహించి సాక్షిగా జీవిద్దాం. 

- బ్రదర్. టీ. సెల్వరాజ్ గారు 

 

ప్రార్థన అంశం:

ఈ దినం మన క్యాంపస్ లో జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుడు కార్యము చేసేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet