Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.04.2021
Share:

By Village Missionary Movement

Saturday, 17-Apr-2021

దిన ధ్యానము(Telugu) 17.04.2021

జూనియర్ జీసస్

"...నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయును" - యోహాను 14:12

ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారు ఓ.పి. శర్మ. మిక్కిలి కఠిన ప్రయాసతో తన 7వ సంవత్సరం నుండి మ్యాజిక్ షో చేయుటలో శ్రద్ధ చూపించారు. అనేక శ్రమలు మధ్యలో కూడా మ్యాజిక్ షో నడిపించి గొప్ప నైపుణ్యత గల వారిగా మారారు. ఈయన మ్యాజిక్ షోలు ఉత్తర భారత దేశంలో మంచి ప్రఖ్యాతి చెందినవి. ఈయన కుమారుడు సత్య ప్రకాష్ శర్మ. ఈయన తన మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసినప్పటికి తన తండ్రి మ్యాజిక్ షోలో ముందుండి తానే నడిపిస్తుండేవారు. తండ్రి యొక్క ముఖ భావములు, నవ్వు, ఆయన వలె మాటలు అని మంచి నైపుణ్యతతో సమస్తాన్ని చేస్తూ వచ్చారు. అనేకులు ఆయనను జూనియర్ ఓ.పి.శర్మ అని పిలుస్తుంటారు. తన రూపము అచ్చు తన తండ్రి వలె ఉండేవాడు. 

తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనలను ఆయనకు సొంతమైన వారిగా చేసి యున్నారు. మనము యేసుక్రీస్తు విస్వసించుట మాత్రము కాదు ఆయన వలె మారవలసిన సమయం ఇది. యేసుక్రీస్తు నరరూపిగా అవతారము ఎత్తుట వలన రక్షణ మనకు వచ్చింది. మనము ఆయనయందు విశ్వాసముంచినప్పుడు ఆయన చేసిన కార్యములు మనము చేయగలము అన్నదే బైబిల్ చెప్పే బోధన. మనము అనేక ఆశలు మనస్సులో పెట్టుకోవచ్చు కాని తండ్రి అయిన దేవుని కోరికను నెరవేర్చుట దాని కంటే ప్రాముఖ్యం. మన యొక్క కోరికను తండ్రి కి విడిచిపెడదాం. అప్పుడు మనము కూడా యేసుక్రీస్తు వలె గొప్ప కార్యములు చేయగలము. మన ద్వారా అనేకులు యేసుక్రీస్తును అంగీకరిస్తారు.

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! ఈ దినము మనలో ప్రతి ఒక్కరు జూనియర్ జీసస్ వలె జీవించాలి. ఈ లోకము మొట్టమొదటిగా మనలనే చూస్తుంది. మనము యేసయ్య పిల్లలుగా జీవించిన యెడల లోకము యేసయ్యేను గ్రహిస్తుంది. మనము సువార్తను ప్రకటించుటకు ముందు మన జీవితమును సువార్తగా చూపించాలి. ఇదే ఈ లోకము దేవుని వైపునకు త్రిప్పుటకు సరైన మార్గము. యేసుక్రీస్తు వలె అందరిని అంగీకరించి వారియొక్క శరీర ఆత్మీయ అవసరతలను మనము పూర్తి చేసిన వారైతే మనము కూడా జూనియర్ జీసస్ వలె జీవించగలము. ఇదే మనము సువార్త ప్రకటించే విధానము. యేసయ్యేను వెంబడిద్దాం జూనియర్ జీసస్ వలె జీవిద్దాం. 
-    బ్రదర్. టి. శంకర్ రాజ్

ప్రార్థన అంశం:-
మోక్ష ప్రయాణము అనే ధ్యాన పత్రిక అనేకులకు ప్రయోజనకరంగా ఉండేటట్లు, దాని ద్వారా అనేకులు భక్తి జీవితంలో అభివృద్ధి పొందేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet jojobet giriş jojobet güncel giriş matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş holiganbet holiganbet giriş elexbet elexbet giriş deneme bonusu veren siteler jojobet jojobet jojobet tlcasino jojobet holiganbet radissonbet bahiscasino teosbet casinoroyal casinomilyon betplay amgbahis tambet Sonbahis Sonbahis giriş Hiltonbet Hiltonbet giriş