Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.05.2024
Share:

By Village Missionary Movement

Thursday, 30-May-2024

దిన ధ్యానము(Telugu) 30.05.2024

 

అంశం:- నీ పూర్వపు ఆస్తులను విడిచి వెల్లుడి 

 

"ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను" - మత్తయి 20:28

 

ఒక ఉన్నత అధికారి హఠాత్తుగ మరణించాడు. ఆయన మరణము కుటుంబానికి మరియు తోటి పని వాళ్లకు పెద్ద నిరుత్సాహం కలిగించింది. ఆయన సమాధి కార్యక్రమంలో సంఘ ఆరాధన నడిపించేవారు, బంధువులు, స్నేహితులతో నిండిపోయి ఉంది. కారణము ఆయనకు గల ప్రత్యేకమైన గుణాతిశయమే అనేకుల యొక్క జీవితాన్ని ప్రభావితం కలిగించింది. ఆయన యొక్క ప్రేమ, నవ్వించే మాటలు, మాట్లాడే విధానము అందరినీ ఆకర్షించే విధముగా ఉన్నటువంటి దానిని ప్రజలు మరువ లేకపోయారు. అయితే ఒక దేవుని దాసులుగా చెప్పారు ఒక మనిషిని పాతి పెట్టవచ్చు కానీ ఆయన గుణాతిశయములను పాతి పెట్టలేము. అవును మంచి గుణాతిశయములను మన పూర్వపు ఆస్తిగా విడిచి వెళ్లగలము. 

 

బైబిల్లో రెండవ దిన వృత్తాంతాలు 21వ అధ్యాయములో యోరాము అనే రాజు యొక్క తప్పుడు పరిపాలన వివరించబడింది. ఆయన తనను కాపాడుకొనుటకు తన సహోదరులు అందరిని కూడా చంపాడు. ప్రజలకు కీడైన కార్యక్రమంలో నడిపించిన దానిని బైబిల్ వివరిస్తుంది. ప్రవక్త ఆయిన ఏలియా ఒక ఉత్తరం రాసి ఆయనకు పంపించారు అని బైబిల్ చెప్తుంది. తన యొక్క ఆస్తిని అధికారాన్ని తన పని వాళ్లకు సహాయం చేసే విధముగా ఉంచలేదు కానీ యోరాము రాజు ఒక చెడ్డ రాజు, స్వార్థపరుడు అని బైబిల్ ఆయన యొక్క వంశము వారికి గుర్తుచేస్తుంది. 

 

ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు రాజుగా ఉండినప్పటికీ లోకానికి పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చారు. ఆయన మేలు చేసేవాడిగా మన గ్రామాలు పట్టణాలు చుట్టి సువార్త ప్రకటించారు. ఇలా చేయడం వల్ల అధికారుల నుండి ద్వేషాన్ని చవిచూశారు. ఆయన పరిపాలన చేయుటకు రాలేదు తన జీవితాన్ని ఇచ్చుటకు వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు మనకు గొప్ప ఉదాహరణగా ఉంటున్నారు. 

 

ప్రియమైన వారలారా! మనము, మన జీవితము మనది కాదు అని అర్థము చేసుకొని జీవించినప్పుడు మన యొద్దకు వచ్చిన వారందరికీ యేసు క్రీస్తు ప్రభువు వారి వలె సహాయం చేయగలం. క్రైస్తవ గుణాతిశయములతో జీవించి ఆ గుణాతిశయాన్ని మన పూర్వపు ఆశగా విడిచి వెళ్దాం. హల్లెలూయ! 

- సిస్టర్. ఏ బ్యూలా గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో జరుగుతున్న స్వస్థత నిచ్చే ఆరాధనలో అనేక అద్భుత కార్యములు జరిగేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş matbet holiganbet holiganbet giriş casibom giriş casibom matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş supertotobet giriş supertotobet jojobet giriş jojobet casibom casibom giriş jojobet giriş jojobet interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş marsbahis giriş marsbahis restbet restbet giriş egebet egebet giriş Hiltonbet Hiltonbet giriş superbetin superbetin giriş perabet perabet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot betkom giriş betkanyon giriş perabet perabet giriş Hiltonbet Hiltonbet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş milanobet jojobet grandpashabet jojobet casinoroyal jojobet holiganbet ibizabet holiganbet amkbet sonbahis betgit cratosroyalbet cratosroyalbet tlcasino perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş