Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.05.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 29-May-2024

దిన ధ్యానము(Telugu) 29.05.2024

 

అంశం:- మనము ఖాళీగా ఉండుటియాలా 

 

“నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయ చేయుము” - కీర్తనలు 119:73

 

మీరు ఒక పెద్ద ఇంటి యజమానుడు అని అనుకుందాం. మీ కింద అనేక మంది పనివారు ఉంటున్నారు. మీరు ఒక ప్రాముఖ్యమైన కారణం చేత విదేశమునకు వెళ్ళవలసి వచ్చింది కాబట్టి మీ పని వాళ్ళందరికీ వారి వారికి ఇవ్వవలసిన పనిని ఖచ్చితముగా చేయమని ఆజ్ఞ ఇచ్చి మీరు ప్రయాణం ప్రారంభించారు. కానీ మీ పని వారిలో అనేకమంది మీరు ఇంట్లో లేనందున చెప్పిన పని చేయకుండా తమ ఇష్టానికి సుఖముగా జీవిస్తూ ఉన్నారు. కొందరు మాత్రమే తమకు ఇవ్వబడిన పనిని యదార్ధముగా నెరవేరుస్తూ ఉన్నారు. ఈ సంఘటన అంతా కూడా అడిగి తెలుసుకున్న మీరు మరల ఇంటికి వస్తున్నారు. వీళ్ళు గురించి మీయొక్క మనసులో ఏమి ఉంటుంది? 

 

ఇలాగే బైబిల్లో యజమానుడు తన సేవకులకు వారి వారి సామర్థ్యం చొప్పున 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చి ప్రయాణం చేసి దూరదేశంకి వెళ్ళాడు. ఒక తలాంతు తీసుకున్న వాడు దానిని మట్టిలో పాతిపెట్టాడు, సోమరి వాడిగా ఉండిపోయాడు. మిగిలిన ఇద్దరూ కూడా వాటిని ఎక్కువ చేశారు. తగిన సమయానికి యజమానుడు వచ్చి అడిగినప్పుడు మొదటి ఇద్దరిని కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచారు కానీ ఒక తలాంతు పొందుకొని దానిని భూములో దాచి పెట్టినవాడు సోమరి వాడిగా పిలవబడ్డాడు. వాడిని పండ్లు కొరుకుటయు, ఏడుపు గల స్థలంలో వేసి ఉన్నారు. 

 

ప్రియమైన దేవుని జనాంగమా ప్రభువు మనల్ని సృష్టించుటకు ఉద్దేశం కలదు అది ఆయన చిత్తమును నెరవేర్చుటయే. ప్రభువు సృష్టించిన సమస్త సృష్టి కూడా వాటి యొక్క కార్యమును నెరవేరుస్తూ ఉన్నాయి ఎక్కువ శాతం ఉన్న మనుషులు తప్ప. కానీ ఆయన చిత్తాన్ని గ్రహించి చేయకుండా మనుషులు ఖాళీగా ఉంటున్నారు. యేసు క్రీస్తు ఒక రెండవ రాకడ ఎప్పుడైనా రావచ్చు అనే కాలంలో జీవిస్తూ ఉన్నాం. అందుకు గుర్తులు అనేక కార్యములు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. అందుకు అయన రాకడ ఆలస్యం అవుతూనే ఉంది. ఎందుకు ఆలస్యం? ఏ ఒక్కరు కూడా నశించిపోవుట ఆయనకు ఇష్టం లేదు కాబట్టి వీటన్నింటినీ గ్రహించిన క్రైస్తవ జనాంగమైన మనము గ్రహించుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మొదటి రాకడ ఎరుగని అనేక జనాంగం మధ్య జీవిస్తున్న మనము వారికి చెప్పవలసిన బాధ్యత మనకుంది అని మర్చిపోయామా? యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను మనకు గుర్తు ఉందా? యేసుక్రీస్తు ప్రభువు రాకడలో మనం ఆయనకి ఏమి జవాబు చెబుతాం? ఇంకా ఖాళీగా ఉండటం ఎలా బయలుదేరుదాం. సువార్త అందరికీ ప్రకటిద్దాం. అనేకులను ఆశీర్వాదం పొందుకునేటట్లు చేద్దాం. ఆమెన్! 

- బ్రదర్. సిమ్యున్ గారు 

 

ప్రార్థన అంశం:

మన క్యాంపస్ లో ప్రారంభించబోతున్న పీస్ సెంటర్ కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet