Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.05.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 15-May-2024

దిన ధ్యానము(Telugu) 15.05.2024

 

అంశం:- యెరికో గోడలు కూలును

 

"యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక లను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు" - యెషయా 58:11 

 

మన శరీరమునకు అవసరమైన అనేక హెచ్చరికమైన కార్యములను సోషల్ మీడియాలో మరియు పుస్తకాల్లో చదివినప్పుడు ఆ కార్యాలు మనము క్రియా రూపం చేయుటకు ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే అది మన శరీరమునకు ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రయోజనకరముగా ఉంటుంది అని మనం తలచుతున్నాము. అలాగుననే ప్రభువు మనకు కొన్ని హెచ్చరిక వాక్యములను మరియు వాగ్దానములు బైబిల్లో ఇచ్చి యున్నారు. ఈ హెచ్చరిక మాటలు నాకు లోబడిన యెడల ఈ దీవెనలు మీరు స్వతంత్రించుకొనగలరు అని మనం అనేక సమయాల్లో బైబిల్లో చదువుతున్నాం. వాగ్దానములను కోరుకుంటున్నాం కానీ హెచ్చరిక అయిన వాక్యమును విడిచి పెట్టేస్తున్నాం. అందుకు లోబడుటకు మనసు లేదు వాగ్దానములను నెరవేరాలంటే దేవుని మాటకు లోబడాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. 

 

అనేక సమయాలలో మనం వాగ్దానమైన పాటల పాడుతున్నాం. స్తుతిస్తే దేవుని దీవెన మనకు వస్తుంది అని వినేటప్పుడు మనం చక్కగా స్తుతిస్తున్నాం. మంచిదే కానీ స్తుతించుట మాత్రమే దీవెనలు తీసుకుని రావు. బైబిల్లో చూసిన యెడల యెరికో పట్టణమునకు విరోధముగా యుద్ధము చేసినప్పుడు యెహోషువా ప్రజలను నడిపిస్తున్నాడు. అప్పుడు ప్రభువు ఒక వాగ్దానం ఇచ్చారు. దేవుడు చూచి ఇదిగో యెరికోను దాని రాజును ఆ యుద్ధ సైన్యమును నీ చేతికి అప్పగిస్తున్నాను కానీ మీరు ఈ వాగ్దానమును స్వతంత్రించుకోవాలి అంటే అని ప్రభువు కొన్ని నిబంధనలను చెప్తున్న దాన్ని మనం చూడగలం. ఏమిటి ఆ నిబంధనలు అంటే ఆరు దినములు యెరికో చుట్టూ తిరగాలి ఏడవ దినము అయితే ఏడుసార్లు యెరికో చుట్టూ తిరగాలి బూర ధ్వని వినేటప్పుడు అందరు కూడా పెద్ద శబ్దముతో దేవుని స్తుతించాలి ఇదే ప్రభువు నియమించినటువంటి ఆజ్ఞ. అన్ని రోజులు వాళ్లు స్తుతించలేదు ప్రభువు చెప్పిన ఆ దినములోనే ఆ నిమిషంలోనే వారందరూ ఎరుగెత్తి ప్రభువును సుదించారు. 

 

దీంట్లో మనం గమనించిన యెడల ప్రభువు చెప్పిన మాటకు లోబడి వారి స్తుతించారు. దేవుడు చెప్పిన మాటకు లోబడి స్తుతించుట వలన మాత్రమే యెరికో గోడలో కూలబడ్డాయి. దీనిని ఈ విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండవలసినది ఏమిటి అంటే ప్రభువు మాటకు లోబడుట మనము ఎంచుకొనిన యెడల వాగ్దానమును స్వతంత్రించుకొనుట మన జీవితంలో జరుగుతుంది కాబట్టి దేవుని యొక్క వాగ్దానమును కచ్చితంగా మన జీవితంలో నెరవేర్చుటకు ప్రభువు మాటకు లోబడదాం, వాగ్దానం స్వతంత్రించుకుందాం.

- శ్రీమతి. ఉమా విలియమ్స్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో అవసరమైన రోడ్లు మరియు బ్రిడ్జిలు వేయబడుటకు దేవుడు కృప చూపు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet holiganbet giriş casibom giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet