Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.05.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 01-May-2024

దిన ధ్యానము(Telugu) 01.05.2024

 

అంశం:- ఉపవాసము, బయలుదేరి వెళ్ళుట 

 

"అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసియుండెను" - మత్తయి 23:23

 

యేసుక్రీస్తు జీవించిన దినములో పరిసయులు బైబిల్ లో కొన్ని సత్యాలను తీవ్రంగా పాటించారు, కొన్ని సత్యాలను గమనించకుండా విడిచిపెట్టారు. దశమ భాగము అని వచ్చినప్పుడు ధనములో మాత్రమే కాదు పోపుల్లో కూడా దశమ భాగము చెల్లించారు. కానీ బైబిల్లో ప్రాముఖ్యమైన వాటిని అనగా నీతి, దయ, విశ్వాసము అనే వాటిని మర్చిపోయారు అందువలన ప్రభువు వాళ్లను మీకు శ్రమ అని గర్దించారు. 

 

కానుక ప్రాముఖ్యమా లేక కనికరము ప్రాముఖ్యమా అని వచ్చినప్పుడు వీటిని చేయాలి వాటిని విడిచిపెట్టకూడదు అని ప్రభువు మనకి చెప్పారు. అవును బైబిల్లో సమస్త సత్యములను సమతుల్యములతో అభ్యసించాలి. 

 

ప్రపంచంలో సువార్త ప్రకటించబడాలి అన్నది మన ప్రభు యొక్క ఆజ్ఞ (మత్తయి సువార్త 28: 19). దీంట్లో గమనించవలసిన ప్రాముఖ్యమైన మాట మీరు బయలుదేరి వెళ్లి అవును సువార్త ప్రకటించబడని చోటుకి వెళ్లి వారిని శిష్యులుగా తయారు చేయాలి అని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చారు. ఈ దినము అనేక సమయాల్లో దేశము యొక్క జనాంగము రక్షణ కొరకు ఉపవాస ప్రార్ధన జరిపించబడుతుంది అది చాలా మంచిదే కానీ ప్రార్ధనతో ఆగిపోతున్నాం. ప్రజల్లో రక్షణ కొరకు పనిచేస్తున్నామా అని ఆలోచించవలసి ఉంది. 

 

ప్రభువైన యేసు క్రీస్తు భూమి పైన ఉన్నప్పుడు ప్రార్థన ఆయన జీవితంలో ప్రధానమైన కార్యముగా ఉండేది. ఆయన పరిచర్య ప్రారంభంలో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిచర్య ప్రారంభించిన దాన్ని సువార్తలో భాగంగా చదువుతున్నాం కానీ మన ప్రభువు దానితో ఆగిపోకుండా సమస్త పట్టణాలు, గ్రామాలు చుట్టూ నడుస్తూ సువార్తను ప్రకటించారు. మత్తయి సువార్త 9: 35లో అని చదువు తున్నాం. యేసుక్రీస్తు మన ముందు పెట్టి వెళ్లిపోయిన మంచి ఉదాహరణ ఉపవాసించాలి దాంతోపాటు బయలుదేరి వెళ్లాలి అన్నది. 

 

ఐరోపా దేశపు ప్రజలు మన దేశం కొరకు ఉపవాసము ఉండి ప్రార్థించి ఆగిపోకుండా మీరు నేను రక్షింపబడటానికి వాళ్లు ప్రమాదకరమైన సముద్ర ప్రయాణం చేసి మన దేశానికి వచ్చి ఎద్దుల బండిలో బయలుదేరి వెళ్ళటం వలన మీరు నేను సువార్త గ్రహించగలిగాం. మనము వారి వలె ఉపవాసం ఉంటాం, బయలుదేరి వెళ్తాం. వెళ్లి సువార్తను ప్రకటిస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక! 

- బ్రదర్. జె. సంతోష్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఈ నెల అంతా జరుగుతున్న పరిచర్యలో దేవుని హస్తము తోడుగా ఉండేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet egebet giriş egebet matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet amkbet wbahis esbet Sonbahis Sonbahis Sonbahis giriş Sonbahis giriş perabet perabet giriş