Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.04.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 10-Apr-2024

దిన ధ్యానము(Telugu) 10.04.2024

 

"మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును" - 1 కోరింథీయులకు 15:33

 

గ్రామంలో జన్మించి 10వ తరగతి చదువుతూ తర్వాత పట్టణమునకు వెళ్లి ఇంజనీరింగ్ చదివి పాసైన ఒక యవ్వనస్తుడికి ప్రభుత్వంలో పొలము కొలిచే పని దొరికింది. ఒక దినము ఆయన తన ఆఫీసు వాహనంలో తనతో ఉండిన సహాయకులను పిలుచుకొని కొండ దిగువ భాగమునకు వెళ్లి అక్కడ ఉన్న పొలములను కొలుచుటకు వెళ్లారు. ఆయన ఆ పని చేస్తున్నప్పుడు ఎర్రమట్టి నుండి తెల్ల ఎలుక ఒకటి బయటకు వచ్చింది. 

 

ఈ అధికారి ముందు ఆ ఎలుక అటు ఇటు పరిగెడుతూ ఉంది. అధికారి తన ఆఫీసు రికార్డులన్నీ తన తోటి పనివాడికి ఇచ్చి ఆ ఎలుకను తరమడం ప్రారంభించాడు. మొట్టమొదటిగా ఎలుక నెమ్మదిగా పరిగెడుతూ ఆయన ఆసక్తి రేపే విధముగా ఆయన వచ్చిన గురిని మరిగింప చేసింది. తరువాత అక్కడ ఉన్న ఒక కన్నం లోనికి వెళ్ళిపోయి దాక్కున్నది. ఇంచుమించు 20 నిమిషాలకు పైగా ఆయన కొరకు వేచి ఉన్న ఆ తోటి పనివారు తల పైన చేయి పెట్టుకుని కూర్చుండిపోయారు. తిరిగివచ్చిన ఆయన వాళ్ళని చూచి వచ్చిన ఉద్దేశాన్ని మరిచిపోయానే అని సిగ్గుతో తలవంచుకున్నారు. 

 

అలానే బైబిల్లో కూడా దేవుడు సంసోను మీద పెట్టిన దర్శనము గొప్పది. ఎవ్వరికీ ఇవ్వని గొప్ప బలము ఆయనకు ఉండేది. ఫిలిస్తీయుల చేతిలో బానిసగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగమును విడిపించుటకు దేవుడు కోరుకుంటున్న మార్గంలో వారిని నడిపించుటకు తల్లి గర్భములో పుట్టకముందే సంసోనును దేవుడు ఏర్పరచుకున్నారు. కానీ సంసోను అయితే దానికి భిన్నముగా కార్యాలు చేశాడు. ఏది తినకూడదో దానిని తిన్నాడు, ఎవరితో సంబంధము పెట్టుకోకూడదో వారితో స్నేహం చేశాడు, ఎవరితో కలిసి నడవకూడదో వారితో స్నేహం పెంచుకున్నాడు. చివరిగా దేవుడు తనకు ఇచ్చిన దర్శనం నెరవేర్చకుండా సిగ్గుతోను, అవమానముతోను నవ్వులాట వలె అయిపోయి మరణించాడు. 

 

అవును మన దర్శనం నెరవేరుటకు సహాయపడుతున్న స్నేహితుల అవసరమే, అదే సమయంలో మనం చదువుతున్న బడి అయినా, కాలేజ్ అయినా, పరిచర్య చేస్తున్న స్థలమైన దర్శనము లేని వారు మన చుట్టూ ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్లను కనుగొని మనము వారి నుండి దూరముగా ఉండాలి. ఎందుకంటే మనము జలుబు వచ్చిన వారితో ఉంటే మనకు జలుబు వస్తుంది. వాంతులు చేసే వారిని చూసేటప్పుడు మనకు వాంతి వస్తుంది. అలానే దర్శనం లేని వారితో కలిసి ఉండేటప్పుడు మనము కూడా దర్శనమును కోల్పోయి దర్శనం లేనట్టుగా మారిపోతాం. జాగ్రత్తగా ఉందాం! 

- సిస్టర్. జైశీల గారు 

 

ప్రార్థన అంశం:-

మనతో కలిసి పరిచర్య చేస్తున్న దేబోరాలను దేవుడు బలముగా వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş casibom casibom giriş supertotobet supertotobet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş ngsbahis ngsbahis giriş matbet matbet giriş casibom casibom giriş nakitbahis nakitbahis giriş marsbahis marsbahis giriş interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş betsmove betsmove giriş restbet restbet giriş egebet egebet giriş https://yourfilterconnection.com/ jojobet jojobet giriş Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş holiganbet holiganbet giriş jojobet jojobet giriş jojobet jojobet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot sweet bonanza betkom giriş sweet bonanza betkanyon giriş perabet perabet giriş jojobet holiganbet jojobet cratosroyalbet betgit jojobet betpuan gameofbet grandpashabet grandpashabet teosbet holiganbet Hiltonbet Hiltonbet giriş grandpashabet imajbet matbet