Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.03.2024
Share:

By Village Missionary Movement

Saturday, 30-Mar-2024

దిన ధ్యానము(Telugu) 30.03.2024

 

అంశం: సమాప్తమనది 

 

"యేసు ఆ చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను" - యోహాను 19:30

 

నా 60 సంవత్సరాల్లో దేవుని కొరకు ఏమైనా చేయగలనా అని ఆలోచించాను. ఈ సంవత్సరంలో ఈ వయసులో నన్ను ఎవరైనా పరిచర్యకు పిలుస్తారా? ఇక నిజాయితీగా జీవించి నా జీవితాన్ని ముగించుటమే అని ఆలోచించాను. కానీ ఎనిమిది సంవత్సరములు తర్వాత హఠాత్తుగా విలేజ్ మిషనరీ మూమెంట్ నుండి పిలుపు వచ్చింది. చాలా ఆసక్తితో సంతోషముతో దాన్ని అంగీకరించాను. ఎందుకు అంటే నాకు దేవుని చిత్తాన్ని చేయుటకు ఈ వయసులో కూడా అవకాశం దొరికిందే అని చాలా సంతోషించాను. 5 సంవత్సరాలకు పైగా ఈ పరిచర్యలో ముందుకు సాగుతున్నాను. దేవుని చిత్తమైతే నా మిగిలిన జీవితకాలం అంతయు పరిచర్యలో ప్రయాసపడుటకు నన్ను ఆయన చేతికి అప్పగించుకున్నాను. 

 

యేసుక్రీస్తు ప్రభువు సమాప్తం అయినది అని చెప్పిన మాట ఈ భూమికి తండ్రి తనను పంపిన ఉద్దేశాలు నెరవేర్చి ముగించి ఈ మాట చెప్పారు. తండ్రి చిత్తము చేయుట నాకు ఆహారముగాను, పానముగా ఉన్నది అన్నారు. ఆయన తనను తాను సజీవ బలిగా అర్పించుకొని ముగించారు. సమాప్తం అయినది అనే మాట చెప్పడానికి ముందు దేవాలయం తెర రెండుగా చీల్చబడింది. తండ్రికిను, మనుషులను ఏకముగా చేసిందని ఆది మనకు తెలియపరుస్తుంది . 

 

ఈలాగు నీ దేహం మట్టిలో కలవకముందు ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళకముందు నీవు యవ్వన ప్రాయమందు ఆయన జ్ఞాపకం చేసుకొనుము అని ప్రసంగి 12:7లో చెబుతుంది. ఎందుకంటే మనం చేసిన ప్రతి క్రియలను పరిశీలించి చూసి దేవుడు ఉన్నాడు. ప్రసంగి 12:14 లో ప్రతి క్రియను అంతరంగంలో ప్రతి కార్యాన్ని మేలైన, కీడైన న్యాయములో తీసుకొని వస్తారు అని చెప్పబడుతుంది. కాబట్టి దేవునితో నిలబడి ప్రతిరోజు ఆయన రక్తముతో కడగబడి దేవుని ప్రణాళికను నెరవేర్చి నిరీక్షణతో ముందుకు వెళ్లిన పౌలు వలె నా పరుగును తుద ముట్టించాను అని గంభీరమైన స్వరముతో చెప్పగలము. 

 

దీని చదువుతున్న ప్రియమైన వారలారా! మిమ్మల్ని దేవుడు లోకములో పెట్టుకొని ఉండుటకు ప్రధానమైన ఉద్దేశ్యం కలదు. ఆ ఉద్దేశాన్ని గ్రహించి దాని నెరవేర్చి ముగించుటకు ప్రయత్నించుడి. దేవుడు మీయొక్క కోరిక నెరవేరుస్తారు. నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు కృప చూపిన దేవుడు మీకు కూడా కృప చూపించను గాక! క్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ముగించినట్లు, పౌలు తన పరుగు తుద ముట్టించాను అని చెప్పినట్లు మనము కూడా విజయంతో మన పరుగును పరిగెడుతూ ముగించవచ్చు. 

- బ్రదర్. జోసఫ్ కనకరాజ్ గారు

 

ప్రార్థన అంశం:-

మన మీడియా పరిచర్య కొరకు సమర్పించబడిన సేవకులు దొరికేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al meritking meritking giriş meritking güncel giriş perabet perabet perabet giriş deneme bonusu deneme bonusu veren siteler vaycasino vaycasino giriş vaycasino güncel giriş matbet matbet giriş matbet güncel giriş matbet matbet giriş matbet güncel giriş betsmove betsmove giriş betsmove güncel giriş betsat betsat giriş betsat güncel giriş perabet perabet giriş perabet güncel giriş dumanbet giriş dumanbet dumanbet güncel giriş kingroyal kingroyal giriş kingroyal güncel giriş marsbahis marsbahis giriş marsbahis güncel giriş kingroyal kingroyal giriş kingroyal güncel giriş meritking meritking giriş meritking güncel giriş meritbet meritbet giriş meritbet güncel giriş nakitbahis nakitbahis giriş nakitbahis güncel giriş vaycasino vaycasino giriş vaycasino güncel giriş Holiganbet holiganbet giriş holiganbet güncel giriş bahissenin bahissenin giriş bahissenin güncel giriş bayconticasino bayconticasino giriş bayconticasino güncel giriş imajbet imajbet giriş imajbet güncel giriş prizmabet prizmabet giriş pashagaming pashagaming giriş pashagaming güncel giriş interbahis interbahis giriş interbahis güncel giriş jojobet superbetin matbet jojobet marsbahis marsbahis güncel marsbahis güncel giriş deneme bonusu deneme bonusu veren siteler bahsegel vaycasino vaycasino giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş Superbetin superbetin giriş superbetin güncel giriş süperbetin perabet perabet giriş aresbet aresbet giriş