Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.03.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 27-Mar-2024

దిన ధ్యానము(Telugu) 27.03.2024

 

అంశం: సమాధానకరమైనవి 

 

"నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి" - లూకా సువార్త 19:42

 

ఒక దేవుని సేవకుడు అడవి ప్రాంతము గుండా వెళుతున్నప్పుడు దొంగ ఒకడు ఆయనను అడ్డుకున్నాడు. అతని దగ్గర ఏదైనా దొరుకుతుంది అని వెతికాడు. ఆ దేవుని సేవకుని వద్ద ఏమీ లేదు. ఆయన దగ్గర ఉన్న డ్రింక్స్ మాత్రమే ఇచ్చాడు. వాడైతే నేను ఈ శ్రమ దినాలలో తీపి తినను అని చెప్పి దాన్ని తీసుకొనుటకు ఇష్టపడలేదు. చూడండి క్రైస్తవ క్రమము ఆయన యొద్దలేదు కానీ క్రైస్తవ పారంపర్య ఆచారం పాటించుటలో ఆ దొంగ శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. శ్రమ దినాలలో మన పరిస్థితి ఎలా ఉంది? 

 

బైబిల్ దేవుని దేవుని యొక్క గ్రంథం దాంట్లో మనిషి గురించి దేవుని యొక్క అభిప్రాయాన్ని రాసి ఇచ్చారు. అది ఏమిటి అంటే మనుషులందరూ కూడా పాపము చేసి దేవుని సమాధానాన్ని కోల్పోయారు అన్నదే. దేవుని సమాధానాన్ని మరలా పొందుకుంటే దేవుని మహిమను పొందుకోగలరు. ఆ దేవుని సమాధానము కొరకు చేయగలిగిన కార్యములు ఏమిటి అంటే రక్షణ. దాని తర్వాత నిత్యజీవం వైపు మనం పరిగెత్తే పరుగు దేవుని మహిమను మనకు ఇస్తుంది. అనేకమంది క్రైస్తవులకు కూడా ఈ సత్యాలు తెలియడం లేదు. క్రైస్తవులుగా ఉంటే మోక్షము దొరుకుతుంది అని అబద్ధాన్ని నమ్ముతున్నారు. మనం అనుసరించే క్రైస్తవ పారంపర్య ఆచారాలు భక్తి కలిగిన కార్యాలు లేక ఎలాంటి సత్క్రియలు కూడా మనలను రక్షణలోనికి నడిపించుదు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం మాత్రమే సమస్త పాపముల నుండి మనల్ని కడిగి పరిశుద్ధునిగ చేస్తుంది. పాపిగా ఉన్న అందరిని యేసు రక్తము మాత్రమే రక్షించగలదు. కాబట్టి ఈ శ్రమ దినాలలో ఉచితమైన విలువ గలిగిన రక్షణను పొందుకొనుండి. రక్షింపబడిన వారిగా ఉండని యెడల ఆయన రాకడ వరకు దేవుని యొక్క ఐక్యతలో బలపడండి. 

 

ఆ దినము భక్తితో నిండిన ప్రధాన యాజకులు, పెద్దలు ఆ కీడైన బరబ్బాను అంగీకరించారు కానీ యేసయ్య పరిపాలన వారు అంగీకరించలేదు. ఈరోజు అనేకులు సాతాను యొక్క పరిపాలన వారి జీవితంలో ప్రాధాన్యమైనది. దేవుని యొక్క పరిపాలన వారి జీవితంలో అంగీకరించడం లేదు. మనకు కృప దొరికిన ఈ దినాలలో సమాధానము కొరకైన కార్యాలను గ్రహించుకొందుము గాక! సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇదే రక్షణ పొందుకునే దినం. 

- శ్రీమతి. గీతా రిచర్డ్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్లో కట్టబడుతున్న కట్టడ పనుల కొరకు అవసరమైనటువంటి ప్రతి అవసరత దేవుడు తీర్చు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet