Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.03.2024
Share:

By Village Missionary Movement

Sunday, 24-Mar-2024

దిన ధ్యానము(Telugu) 24.03.2024

 

డేవిడ్ బ్రేనార్డ్

 

“ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును” - కీర్తనలు 121:7

 

హలో పిల్లలు ప్రతి వారము కథ వింటూ వస్తున్నారు. మీకు యూస్ ఫుల్ గా ఉంటదని నమ్ముతున్నాను .ఓకే ఈ దినం ఒక మిషనరీ స్టోరీ వింటామా?

 

అమెరికా దేశంలో జన్మించిన డేవిడ్ బ్రెయినార్డ్ చిన్నప్రాయంలోనే తన తండ్రిని కోల్పోయారు. యేసుక్రీస్తుని అంగీకరించిన ఈయన తన 25వ వయసులో అమెరికా దేశమునకు మిషనరీగా పంపించబడ్డారు. క్షయ రోగం చేత బీడింపబడి రక్త వాంతులు చేస్తూ ఉన్నప్పటికీ తనలో ఉండిన క్రీస్తు ప్రేమను ఎర్ర జాతి భారతీయులకు ప్రకటించాలని అలమటించారు. హలో పిల్లలు యేసయ్య గురించి తెలుసుకున్న మీరు కూడా ఆయన గురించి తెలియని వాళ్ళకి చెప్పుటకు ఆశ కలిగి ఉండాలి సరేనా?

 

బ్రెయినర్డు అన్నయ్య ఎర్ర జాతి భారతీయులు మధ్యలో ఒక గ్రామంలో గుడారం వేసి నివసించారు. ఆ గ్రామపు ప్రజలు ఆయనని చంపేయాలని తలచుకొని నెమ్మదిగా గుడారంలోనికి అడుగుపెట్టారు. ఆయనను చూసినప్పుడు మోకాల్లో ప్రార్థిస్తూ ఉన్నారు . ఆయనకు వెనక నాగ పాము ఒకటి ఆయనను చంపాలని చూస్తూ ఉంది చూస్తూ ఉన్న ప్రజలు మనం వీడిని చంపవద్దు. ఆ పామే వీడిని చంపేస్తుంది అని తలంచి ఏటి జరుగుతుందో చూస్తామని వేచి ఉన్నారు. పామును చూస్తే సైన్యము పారిపోతుంది అని చెప్తారు అంతేనా పిల్లలు జరిగినది ఏమిటి తెలుసా పాము ఆయనకు ఏ హాని చేయకుండా వచ్చిన దారిలో వెళ్ళిపోయింది. చంపడానికి వచ్చిన ప్రజలకి ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈయన దేవుని దాసుడు అని అంగీకరించి ఆయనతో స్నేహితులుగా మారారు అది మాత్రం కాదు యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించారు ఈ గ్రామ ప్రజలు ఆయనని చంపడానికి వచ్చినది పాము వెనక ఉండి వెళ్ళిపోయినది ఇది ఏమి కూడా బ్రెయినర్డ్ కు తెలియదు. కానీ కాపాడే దేవుడు ఆయనతో ఉండి ఆయనని సంరక్షించారు.

 

ప్రియ తమ్ముడు చెల్లెలు మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థించినప్పుడు ఏ కీడు మీ దగ్గరకు రానివ్వకుండా దేవుడు మీకు సహాయంగా ఉండి నిత్యము నడిపిస్తారు. భయపడకుడి .కలవరపడకుడి. ప్రార్థించుడి .సరెనా పిల్లలు Bye.

- Mrs.అన్బు జ్యోతి స్టాలిన్

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş casibom casibom giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş supertotobet giriş supertotobet jojobet giriş jojobet casibom casibom giriş jojobet giriş jojobet interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş marsbahis giriş marsbahis restbet restbet giriş egebet egebet giriş https://yourfilterconnection.com/ Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş holiganbet holiganbet giriş jojobet jojobet giriş jojobet jojobet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot betkom giriş betkanyon giriş perabet perabet giriş jojobet holiganbet jojobet cratosroyalbet betgit jojobet betpuan gameofbet grandpashabet grandpashabet teosbet holiganbet Hiltonbet Hiltonbet giriş grandpashabet imajbet matbet grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel