Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.03.2024
Share:

By Village Missionary Movement

Friday, 22-Mar-2024

దిన ధ్యానము(Telugu) 22.03.2024

 

అంశం: కనులు తెరువుము

 

"అతడు-భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని చెప్పి" - 2 రాజులు 6:16 

 

చెప్పులు కుడుతున్న విలియం కేరి తనకు సమయం దొరికినప్పుడల్లా మోకాలు వేసి భారతదేశం యొక్క మ్యాప్ పట్టుకొని భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఈ భారతదేశానికి కావలసిన భారం అతని హృదయంలో చాలా ఎక్కువగా ఉండేది. భారతదేశంలో మిషనరీగా ఎవరు వెళ్తారు అనే పిలుపు వచ్చినప్పుడు ఆయన తన్నుతానుగా అర్పించుకొని ఈ భారతదేశానికి మిషనరీగా వెళ్లడానికి ముందుకు వచ్చాడు. ఇతనికి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు వచ్చినాను బాధపడుతు సేవను చేయగలిగారు. అతని హృదయంలో ఒక మాట ఉండేది దేవుని దగ్గర నుండి గొప్ప కార్యాలు ఎదురుచూడుము దేవుని కొరకు గొప్ప కార్యములు చేయుము అన్నదే. అతను తన యవ్వనంలో ఉన్నప్పుడు నుండి భారతదేశం గురించి తన చివరి ఊపిరి పోయే వరకు భారతదేశంలో సేవ చేశారు. విలియం కేరి ప్రకాశంవంతమైన కన్నులను భారతదేశము వైపు త్రిపుట వలన ఫలితం ఏమిటంటే మీరు నేను యేసుప్రభును రక్షకునిగా అంగీకరించాం. 

 

పరిశుద్ధ గ్రంథములో సిరియా యొక్క రాజు ఇశ్రాయేలీయుల ఇష్టానికి వ్యతిరేకంగా యుద్ధం చేయుటకు వచ్చాడు. సైన్యములను, గుర్రములను, రధములను పట్టణమున చుట్టూ నిలబడి ఉన్న దాన్ని చూసినా ఎలీషా యొక్క పనివాడు అయ్యా మనకేమి జరగబోతుంది అని అడిగినప్పుడు ఎలీషా అయ్యా నా పని వాడి కనులు తెరవమని ప్రార్థించినప్పుడు ఎలీషా చుట్టూ తన ఇంటి చుట్టూ అగ్ని రథములు, గుర్రములు నిలిచి ఉండుట ఆయన చూడగలిగాడు. దాన్ని బట్టి ఆయన తన పని వారిని చూసి భయపడకుము వారితో ఉన్న వారి కంటే మనతో ఉన్నవారు గొప్పవారు అనే మాట ఆయన చెప్పినప్పుడు పని వారి యొక్క కనులు తెరపడ్డాయి. 

 

దీన్ని చదువుతున్న ప్రియమైన వారలరా మీరు మీ జీవితంలో ఎదుర్కొని వచ్చిన కష్టములు, ఇబ్బందులు, మానసిక సమస్యలు, బలహీనతలు, అవమానాలు అన్నింటిలో శరీర ప్రకారమైన మన కన్నులతో మీరు చూస్తే మీరు కుంగిపోతారు. దేవుని వద్ద కృపను విశ్వాసమును ఉంచి విశ్వాసము కలిగిన కనులతో ఆ సమస్యను చూసినప్పుడు దేవుడు దానికంటే పెద్దవాడిగా కనబడతాడు. అప్పుడు మీ సమస్య చిన్నదిగా కనబడుతుంది. కనుక మీ హృదయ నేత్రములు తెరవమని మీరు ప్రార్థన చేయండి. కనులు తెరవబడే వరకు సమస్యలు దేవుని దగ్గర చెప్పండి, దేవుడు ఎంత గొప్పవాడు అని మీ సమస్యతో చెప్పుము అప్పుడు ఎంత పెద్ద సమస్య ఆయినను మంచు వలె కరిగిపోతుంది. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచండి, దేవుడు గొప్ప కార్యములు చేస్తారు. 

- రూబీ అరుణ్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన మోక్ష ప్రయాణం అనే పత్రికను ముద్రించుటకు కావలసిన అవసరతలు తీర్చబడేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş matbet holiganbet holiganbet giriş casibom giriş casibom matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş supertotobet giriş supertotobet jojobet giriş jojobet casibom casibom giriş jojobet giriş jojobet interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş marsbahis giriş marsbahis restbet restbet giriş egebet egebet giriş Hiltonbet Hiltonbet giriş superbetin superbetin giriş perabet perabet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot betkom giriş betkanyon giriş perabet perabet giriş Hiltonbet Hiltonbet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş milanobet jojobet grandpashabet jojobet casinoroyal jojobet holiganbet ibizabet holiganbet amkbet sonbahis betgit cratosroyalbet cratosroyalbet tlcasino perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş