Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.03.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 20-Mar-2024

దిన ధ్యానము(Telugu) 20.03.2024

 

అంశం: అర్థం కాని కార్యాలు

 

"నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చెదను" - కీర్తనలు 119:6-7

 

ఎలుగుబంటి ఒకటి దారితప్పిపోయి అడవిని విడిచి పక్కనే ఉన్న ఊరిలోనికి వచ్చింది. దానిని చూచిన ప్రజలు దాన్ని అడవిలోనికి పంపించాలి అని ప్రయత్నించారు కానీ ఎలుగుబంటి అయితే భయం చేత అటు ఇటు పరిగెడుతుంది. దానిని చంపకుండా అడవిలోనికి పంపించాలి అని ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకొరకు వేటగాడు వాడుతున్న ఒక ఊరిని పెట్టారు. ఆ ఎలుగుబంటి ఆహారం కొరకు వచ్చినప్పుడు దాని కాలు ఆ ఊరిలో చిక్కుకున్నది. తర్వాత దాన్ని ఒక తాడుతో కట్టి అడవిలో విడిచి పెట్టుటకు ప్రయత్నించారు కానీ ఆ ఎలుగుబంటి అయితే దగ్గరికి వచ్చిన వారిని భయపెట్టే శబ్దం చేస్తూ ఉంది. తర్వాత మత్తుమందు చేత కాల్చి దానిని పట్టుకున్నారు. తర్వాత తన కాలుకు ఉన్న ఊరిని కూడా తీసివేశారు. అందువలన ఎలుగుబంటికీ చిన్న గాయం కూడా ఏర్పడింది. తర్వాత దాన్ని కట్టి అడవిలో విడిచిపెట్టి వచ్చారు. కొంత సమయం తర్వాత మత్తు నుండి తెరుకొని అడవిలో ప్రశాంతంగా ఉంది ఎలుగుబంటి. ఈ సంఘటనలో ఆ ఎలుగుబంటి ఎలా ఆలోచించి ఉంటుంది అని కొద్దిగా చూద్దాం. మొట్టమొదటిగా ఊర్లోనికి వచ్చినప్పుడు తనను ప్రజలు తరుముట చూచినప్పుడు మనుషులు చాలా క్రూరమైన వారును అని తలంచి ఉండి ఉండవచ్చు. తుపాకీతో దానిని కాల్చి మత్తుమందు ఇచ్చినప్పుడు తనను చంపబోతున్నారు అని అనుకుంటుంది. కానీ దాని ఆలోచనలు అన్నీ కూడా తప్పిదమైనవి అని గ్రహించగలము. ఒకవేళ మనుషులు ఏమి అనుకుంటున్నారో ఎందుకు అలా చేస్తున్నారు అని అర్థం కాకుండా తప్పిదమైన తలంపులతో ఆ ఎలుగుబంటి ఉండి ఉంటుంది. 

 

మనకు కొన్ని సమయాలలో మేలు కొరకు దేవుడు కొని శ్రమలను అనుమతించినప్పుడు ఇలా తప్పిదముగా ఆలోచించి తప్పిదమైన ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నాం. ప్రతి క్రైస్తవుడు జీవితంలో శ్రమలు, సిలువ మోయుట చాలా ప్రాముఖ్యమైనది కానీ దేవుడు మనలను శ్రమల గుండా నడిపించి తాను సంతోషిస్తున్నారు అని తప్పిదమైన తలంపు మనలోనికి రాకూడదు. పైన చెప్పబడిన కార్యంలో ఎలుగుబంటి ప్రజలు చేస్తున్న కార్యాలన్నీ కూడా మేలుకొరకే అని ఆలోచించకుండా ఉన్నట్టు మనము కూడా మన జీవితంలో శ్రమలు అర్థము చేసుకొన లేని విధంగా ఉండవచ్చు కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు మనకు కావలసిన జవాబులు అన్నీ కూడా దొరుకుతాయి. దానికంటే కూడా సిలువలో మన కొరకు శ్రమించి, మరణించి, తిరిగి లేచిన యేసయ్య మొఖమును చూస్తూ ఉన్నప్పుడు అటువంటి సమయంలో ఇటువంటి ప్రశ్నలు మన హృదయంలో రాకుండా మరుగైపోతాయి అప్పుడు హృదయం సంతోషంతో నిండిపోతుంది. 

- బ్రదర్. జె. సంతోష్ గారు

 

ప్రార్థన అంశం:-

చిల్డ్రన్ క్యాంపుల ద్వారా దర్శించబడుతున్న పిల్లలకు చిన్నపిల్లల కొరకైన "యేసయ్య బహుమానము" అనే గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం దానికి కావాల్సిన అవసరతల కొరకు ప్రార్థిద్దాం .

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş matbet holiganbet holiganbet giriş casibom giriş casibom matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş supertotobet giriş supertotobet jojobet giriş jojobet casibom casibom giriş jojobet giriş jojobet interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş marsbahis giriş marsbahis restbet restbet giriş egebet egebet giriş Hiltonbet Hiltonbet giriş superbetin superbetin giriş perabet perabet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot betkom giriş betkanyon giriş perabet perabet giriş Hiltonbet Hiltonbet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş milanobet jojobet grandpashabet jojobet casinoroyal jojobet holiganbet ibizabet holiganbet amkbet sonbahis betgit cratosroyalbet cratosroyalbet tlcasino perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş