Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.03.2024
Share:

By Village Missionary Movement

Thursday, 07-Mar-2024

దిన ధ్యానము(Telugu) 07.03.2024

 

అంశం: సోలిపోకుడి

 

"మనము మేలుచేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము" - గలతియులకు 6:9

 

నావ ఒకటి సముద్రంలో వెళ్తూ ఉంది. విశ్వాసి ఒక ఆయన తనతో ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తికి సువార్త కరపత్రికను ఇచ్చాడు. ఆ వ్యక్తి దానిని తీసుకున్నాడు. నేను క్రైస్తవుడనే, నా యవ్వన ప్రాయంలో ఇలా కరపత్రికలను ఇతరులకు పంచిపెట్టేవాడిని కానీ ఎలాంటి ప్రయోజనం లేదు అని అన్నాడు. ఆ కరపత్రిక పంచిపెట్టిన వ్యక్తి ఇలా చెబుతున్నారు. ఒకరోజు ఎవరో నాకు ఇచ్చిన కరపత్రికను చదివే నేను ప్రభువును అంగీకరించాను. 20 సంవత్సరాలకు మునుపు లస్కో అనే పట్టణంలో వై.ఎం.సి.ఏ భవనం ముందు ఒకాయన నా చేతిలో కరపత్రికను ఇచ్చాడు. దానిని నేను చదివి ప్రభువును అంగీకరించి ఈ దినము పరిచర్య చేస్తున్నాను. దీనిని విన్న ఆ ప్రయాణికుడు ఆశ్చర్యపడ్డాడు. నేనే ఆ కాలంలో, ఆ ప్రాంతంలో కరపత్రికలు పంచిపెట్టే వాడిని అందువలన ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పి ఆ పరిచర్యను వదిలిపెట్టేశాను. నీలాంటి వారిని తయారు చేసిన పరిచర్యను కొనసాగించకుండా విడిచి పెట్టేసాను అని దుఃఖముతో చెప్పారు. 

 

బైబిల్లో కూడా మనము చూసినప్పుడు పౌలుని దేవుడు ఏర్పరుచుకున్నారు. అనేకమంది అన్యజనాంగమునకు యేసుక్రీస్తును వివరిస్తున్నారు. పౌలు ద్వారా దేవుడు అద్భుతాలు చేశారు. అనేక మంది అన్యులను క్రీస్తుని అడుగుజాడల వైపు వెంబడించినట్లు బోధించారు. ఇంకా అనేక పత్రికలు రాయడానికి సంఘాల్ని స్థాపించుటకు దేవుడు అతని వాడుకున్నారు. సంఘంలో భక్తి కలిగించేటట్లు పత్రికలు రాయడానికి దేవుడు అతని వాడుకున్నారు. ఇందువలన అనేక శ్రమలు, చెరసాలలో దెబ్బలు వచ్చినప్పటికీ నిరుత్సాహపడిపోకుండా తాను పొందుకున్న పరిచర్యను నెరవేర్చి ముగించారు. 

 

దీన్ని చదువుతున్న ప్రియమైన వారలారా! మనము దేవుని కొరకు చేసిన చిన్న చిన్న కార్యాలు ఫలితం లేనట్లు ఉండవచ్చు కానీ అనేక ప్రయత్నాలు అపజయాల వలె కనబడవచ్చు నిరుత్సాహపడకుండా దేవుని యొక్క పరిచర్య ఉత్సాహంగా చేద్దాం. నేను, నా వలన ఈ పరిచర్యకు ఎలాంటి ప్రయోజనం లేదు దేవునికి నా వల్ల ఎలాంటి ఫలితం లేదు అని కలత చెందకుడి నిరుత్సాహపడకుడి, అలసిపోకుడి. దేవుని పిల్లలారా సమర్పించబడిన పరిచర్య యదార్థమైన పరిచర్య, ప్రార్థనతో కూడిన పరిచర్య, ఎన్నడూ ఫలితం కాకుండా పోదు. ఖచ్చితముగా ఫలితం వస్తుంది.నీళ్ల పైన జల్లబడిన విత్తనములు అనేక దినములైన తర్వాత ఫలితాన్ని ఇస్తాయి. మీ నోటి నుండి వచ్చే దేవుని మాటలు ఎన్నడూ వ్యర్థముగా తిరిగి రాదు. హల్లెలూయ! 

- బ్రదర్. టీ కామరాజు గారు 

 

ప్రార్థన అంశం:-

మన హాస్పిటల్ పరిచర్యకు సమర్పించబడిన వైద్యులు దొరికేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet