Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.01.2024
Share:

By Village Missionary Movement

Thursday, 18-Jan-2024

దిన ధ్యానము(Telugu) 18.01.2024

 

అంశం:- సాధారణమైన విత్తనం

 

"నీ ఆహారమును నీళ్లమీద వేయుము,చాలా దినము... లైన తరువాత అది నీకు కనబడును" - ప్రసంగి 11:1 

 

1850 జనవరి 6వ తారీకు ఇంగ్లాండ్ దేశం మంచు తుఫాను వలన చాలా ఇబ్బంది పడింది. ఆ తుఫాన్ లో చిక్కుకున్న ఒక యవ్వనస్తుడు తనను కాపాడుకొనుటకు పక్కనే ఉన్న చర్చికి వెళ్ళాడు. ఆదివారపు సాయంకాలపు ఆరాధన జరుగుతూ ఉంది. అక్కడ బోధకుడు లేడు సంఘ విశ్వాసి అయినా ఒక టైలర్ ఆరాధన నడిపిస్తున్నారు. ఆయన దేవుని వాక్యాన్ని చెప్పడం ప్రారంభించారు. మరలా మరలా చెప్పబడిన ఒక వాక్యము నా వైపు చూడు మీరు రక్షణ పొందుదురు అన్నదే. ఆ మంచు తుఫాను నుండి తప్పించుకొనుటకు వచ్చిన యవ్వనస్తుడు ఆ తలుపు వెనక ఉండి ఆ సందేశాన్ని వినుటకు ఎంత మాత్రం ఇష్టపడకుండా నిలబడి ఉన్నాడు. కానీ ఆ టైలర్ అయితే ఆ ప్రసంగం చేస్తున్న స్థానము నుండి ఆ యవ్వనస్తుడిని చూచి ఓ యవ్వనస్తుడా యేసు వైపు చూడమని చెప్పారు. ఆయన చదువరి కాదు ప్రసంగికుడు కూడా కాదు. ఒక సాధారణమైన ఒక వ్యక్తి కానీ పరిశుద్ధాత్మ చేత నిండిన వాడై బలముతో ప్రసంగించారు. అనేకులు ఉండిన ఆ స్థలంలో ప్రత్యేకంగా తనను చూసి చెప్పిన మాటలను ఆ యవ్వనస్తుడిని ఎక్కువగా కదిల్చి వేసాయి. యేసు వైపు చూడడం అనే దేవుని వాక్యము అనే విత్తనము అతని హృదయంలో మ్రోగుతూ ఉండేది. ఆయనలో క్రీచేయడం ప్రారంభించింది. చివరకు యేసయ్య వైపు చూచాడు యవనస్తుడు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఆ యవ్వనస్తుడు ఎవరో తెలుసా? ఆయనే సిహె. స్పర్జన్. ప్రసంగ పరిచర్యలో మిక్కిలి బలమైన వాడిగా వాడబడి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా ఉన్నారు. 

 

ఈ లోకంలో జీవించి సమస్తాన్ని అనుభవించిన సొలోమోను చెబుతున్నారు మీ ఆహారమును నీళ్ల పైన వేయము. అనేక దినముల తర్వాత దాని ఫలితమును చూచెదవని. ఆహారము అన్నది విత్తనములు, విత్తనములు అన్నది నీళ్లు ఉన్నచోట్లను వేసినప్పుడు అనేక దినములైన తరువాత దాని యొక్క ఫలితాన్ని మనం చూడగలము. నీళ్లు లేని భాగంలో విత్తిన ఎడల దాని ఫలితాన్ని మనము చూడలేము. ప్రియమైన వారలారా ఆ టైలర్ చేత విత్తబడిన విత్తనాలు గొప్ప ఫలితాన్ని ఇచ్చాయి. నిస్సందేహము లేకుండా విత్తనములు విత్తారు. దేవుడు దానిని ఫలింపజేశారు. ఈ లోకంలో విత్తబడవలసిన భాగాలు అనేకం ఉన్నాయి కానీ విత్తుటకు మనుషులు లేరు. ఆయన వాక్యమునకు దీవులు వేచి ఉన్నాయి ఇలాంటి భాగమునకు బాధ్యత వహించి ఎవరు ముందుకు వెళ్తారు. నేను నువ్వే ఏసు అనే విత్తనాలను విత్తినప్పుడు కచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని ఇప్పుడు చూడకపోయినప్పటికీ పరలోకములో ఒక దినము చూస్తాం. 

- శ్రీమతి. శక్తి శంకరాజు గారు 

 

ప్రార్థన అంశం:-

మీడియా పరిచర్యలో కలిసి పనిచేస్తున్న సేవకులు యొక్క కుటుంబాల కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş matbet holiganbet holiganbet giriş casibom giriş casibom matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş supertotobet giriş supertotobet jojobet giriş jojobet casibom casibom giriş jojobet giriş jojobet interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş marsbahis giriş marsbahis restbet restbet giriş egebet egebet giriş Hiltonbet Hiltonbet giriş superbetin superbetin giriş perabet perabet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot betkom giriş betkanyon giriş perabet perabet giriş Hiltonbet Hiltonbet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş milanobet jojobet grandpashabet jojobet casinoroyal jojobet holiganbet ibizabet holiganbet amkbet sonbahis betgit cratosroyalbet cratosroyalbet tlcasino perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş