Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.01.2024
Share:

By Village Missionary Movement

Saturday, 13-Jan-2024

దిన ధ్యానము(Telugu) 13.01.2024

 

అంశం:- నిత్యము కొరకైన విత్తనం

 

“ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును” - గలతీయులు 6:8

 

రీటా, షీలా ఇద్దరు ఒకే సంగమునకు వెళ్తున్న భక్తి గల విశ్వాసులు. వారిలో ఇద్దరి ఇళ్లల్లో కూడా కమలా అనే విధవరాలైన తల్లి ఇంటి పని చేస్తూ ఉండేది. తన భర్త తీసుకున్న అప్పును తీర్చలేక చాలా తడబడుతూ ఉండేది కమలమ్మ. దీనిని విన్న రీటా ఒకే ఒకసారి ఆమెకు డబ్బులు ఇచ్చి సహాయం చేసింది అదే అలవాటు అయిపోతుంది అని తన సొంత జ్ఞానముతో ఆలోచించి తర్వాత సహాయం చేయలేదు. కానీ షీలా అయితే తాను చేయగలిగిన సహాయము చేస్తూ ఉండేది. వారిద్దరూ ఎవరు నిత్యము కొరకు విత్తనాలు విత్తారు? 

 

ఏసుక్రీస్తు ఈ భూలోకంలో జీవించిన దినాలలో నాయకుడు ఒకడు ఆయన చూచి మంచి బోధకుడా నిత్య జీవము సొంతము చేసుకొనుటకు నేనేమీ చేయవలెను అని అడిగాడు. అందుకు యేసు కొన్ని కార్యాలు చెప్పిన తర్వాత మరియు నీ వద్ద ఒకటి కొదువుగా ఉన్నది నీకు కలిగిన అన్ని అమ్మి బీదలకు ఇమ్ము అప్పుడు నీవు పరలోక రాజ్యమునకు వారసుడిగా అవుతావు అని చెప్పారు తర్వాత నన్ను వెంబడించుము అన్నారు. 

 

 మరియు బైబిల్లో శరీరానుసారముగా విత్తిన వారు ఈ లోకపు జీవితములోనే తమకు మేలును హెచ్చింపు రావాలి అని కోరుకుంటున్నారు. ఈ పంట యొక్క ముగింపు నిరంతరము కాదు కానీ మన ఆత్మానుసారముగా విత్తినప్పుడు అది ఈ లోకం యొక్క జీవితాన్ని ముగించిన తర్వాత నిత్య జీవము వరకు పంటను కోయవచ్చు. 

 

 ప్రియమైన వారలారా! పైన చెప్పబడిన సంఘటన వలె మనము దరిద్రులకు పేదలకు సహాయం చేయుట నిత్యములో మనం విత్తుటకు సమానము. ఇది లోకమునకు తెలియకపోయినా ఖచ్చితంగా పరలోక రాజ్యము దీని గ్రహించి ఉన్నది. మనము ఈ లోకంలో నిధులను కు సమకూర్చుకొనకుండా పరలోకంలో నిధులను సమకూర్చుకుందాం. ఎందుకంటే అది శాశ్వతమైనది నిరంతరముగా నిలిచేది. మన క్రీస్తు యొక్క ఉద్దేశము ఎలాగైనా ఆ నిత్యజీవమును పొందుకోవాలి అన్నదే. అపోస్తులుడైన పౌలు సోలిపోకుండా సత్క్రియలు చేయాలి అని చెబుతున్నారు. కాబట్టి మన నిత్య జీవపు వ్యతిరేకమైన వ్యక్తిత్వం మనం విత్తిన విత్తనాల యొక్క ఫలితాన్ని ఖచ్చితముగా నిత్యం లోనే ఒక దినము చూస్తాం. ఎందుకంటే విత్తనాలు మొలిపింప చేసేవారు యేసయ్య. 

- శ్రీమతి. శనిల్డ సెల్వ రాజు గారు 

 

ప్రార్థన అంశం:-

ఈ దినం నుండి జరగబోతున్న శిష్యుల యొక్క కూడికలో అనేక మంది యవ్వనస్తులు పాల్గొనేటట్లు మరియు దేవుని హస్తములో వారు సాధనంగా వాడబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet