Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.12.2023
Share:

By Village Missionary Movement

Friday, 08-Dec-2023

దిన ధ్యానము(Telugu) 08.12.2023

 

అంశం:- క్రిస్మస్ ఐక్యత

 

"సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను" - లూకా 2:14

 

క్రిస్మస్ అన్నది ఒక ఐక్యత గల పండుగ. ఇతరులతో ఐక్యత కలిగి ఉండుటకు క్రిస్మస్ మనకు మంచి అవకాశం ఇస్తుంది. మనం ఎవరితో ఎలా ప్రేమను పంచుకోగలమో చూద్దామా? 

 

ఒంటరిగా ఉన్న వాళ్ళతో ఐక్యత:- 

ఇంటిని విడిచి బయటకు వెళ్లలేని వృద్ధులను దర్శించి క్రిస్మస్ శుభాకాంక్షలతో మన ఇంటిలో ఉన్న స్వీట్లు తోను ఫ్రూట్స్ ను వారికి ఇచ్చి వారిని సంతోషపరచవచ్చు. 

 

సంఘ విశ్వాసులతో ఐక్యత:-

సంవత్సరమంతా మన సంఘంలో తిరుగుతూ కష్టపడుతున్న పేద కుటుంబాలకు కొత్త బట్టలు తీసి ఇచ్చి వాళ్లను సంతోషపరచవచ్చు. 

 

పొరుగు వాళ్లతో ఐక్యత:-

ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో నివసించిన యెడల ఈ అవకాశమును విడిచిపెట్టకుడి. కొన్ని క్రిస్మస్ స్వీట్లు తీసుకుని వెళ్లి దానితో క్రీస్తు జన్మ యొక్క ఉద్దేశంలో తేటగా కనపరిచే కరపత్రికను తీసి వారికిచ్చి మీ ప్రేమను పంచుకొనడంతో పాటు సువార్తను ప్రకటించగలం. 

 

పని స్థలాలలో ఐక్యత:-

మీరు పని చేస్తున్న కార్యాలయంలో క్రిస్మస్ రోజున మాత్రమే కాదు మీ నడవడిక అన్ని వేళల్లో ఇతరులు ఎదుట సాక్షాన్ని పంచేదిగాను ఉండిన యెడలా దేవుని ప్రేమను ప్రకటించే విధముగా ఉంటుంది. 

 

గ్రామ ప్రజలతో ఐక్యత:-

గ్రామాల్లో సువార్త ప్రకటించుటకు క్రిస్మస్ దినములను వాడుకోవచ్చు. క్రిస్మస్ తాత డ్రెస్ తో అక్కడికి వెళ్లిన యెడలా కచ్చితంగా గుంపు కూడుతారు. వాళ్లకు సువార్త ప్రకటించి స్వీట్లను పంచి వాళ్లతో ఐక్యపడవచ్చు. 

 

ప్రియమైన వారలారా! వేగవంతముగా పనిచేస్తున్న ఈ లోకంలో యంత్రం వలే మనం పని చేయవలసి ఉంది. హాయ్ బాయ్ అనే విధముగా ఇతరులతో ఐక్యత ఉంది కానీ ఈ క్రిస్మస్ దినములలోనైనా ఇతరులతో ఐక్యతను పెంచుకొనుటకు కొద్దిగా సమయాన్ని కేటాయిద్దాం. షాపింగ్, పార్టీ అనే వాటిని కట్ చేస్తే మనకు కావలసిన సామయం దొరుకుతుంది. మొదటిగా క్రిస్మస్ లో యోసేపు, మరియతో కాపరులు, జ్ఞానులు, దూతలు అని అందరు ఐక్య పడినట్లు ఈ క్రిస్మస్ లో అనేకులతో మీరును ఐక్య పడుడి, చేయ గలిగినది చేసి వాళ్లను సంతోష పెట్టుడి. అప్పుడు ప్రభువు మహిమ పరచ బడతారు. 

- సహోదరుడు. టి. రాజన్ గారు

 

ప్రార్ధన అంశం:-

మన మీడియ పరి చర్యలో వున్న ప్రతి సేవకుడిని దేవుడు దీవించూలాగున ప్రార్ధన చెయ్యండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet