Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.12.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 03-Dec-2023

దిన ధ్యానము(Telugu) 03.12.2023 (Kids Special)

 

అంశం:- క్రీస్తు పోలిక

 

ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు

 

"నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును" - మత్తయి 11:29

 

హలో పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నారు కదు! మీ స్కూల్లో మీకు చాలామంది స్నేహితులు ఉంటారు కదా? సూపర్! ఈ దినము ఇద్దరు స్నేహితులు కొరకు కథను చెప్పబోతున్నాను మీరు వినడానికి రెడీయే కదా? 

 

జోసఫ్, జోయల్ అనే ఇద్దరు స్నేహితులుగా ఉండేవారు. ఇద్దరు కూడా పక్కపక్క ఇళ్లల్లో ఉంటారు. స్కూల్లో కూడా ఒకే బెంచ్ లో కూర్చుంటారు కానీ జోసఫ్ చక్కగా చదువుతాడు అన్నిటికీ యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తాడు కానీ జోయల్ ఏం చెబుతాడో తెలుసా దేవునికి మనకి ఎలాంటి సంబంధం లేదు బాబు అని చెబుతాడు. చదువులో అంతగా ఆసక్తి చూపించడు. ఏంటి పిల్లలు మీరు ఎలా ఉన్నారు? ప్రతిరోజు యేసయ్య దగ్గర ప్రార్థన చేయాలి సరేనా? జోయల్ సరిగా చదవకుండా ఏదో సాధారణంగా పాసై దొరికిన పనికి వెళ్ళాడు. దినాలు గడిచాయి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత జోసెఫ్ పై చదువులు చదివి పూర్తి చేశాడు. సరి అయిన పని దొరికేంతవరకు చిన్న చిన్న పనులకు వెళుతూ ఉంటూ ఉండేవాడు. హఠాత్తుగా ఆయనకు ప్రభుత్వ ఉద్యోగము దొరికింది. ఒక దినము జోసఫ్ రోడ్డు పైన వెళ్తున్నప్పుడు చిరిగి పోయిన చెప్పులతో సరిగా నడవలేని పరిస్థితిలో ఒక వ్యక్తి వస్తున్నాడు ఎవరని చూస్తే ఆయన జోయలే. స్నేహితుడా అని జోయల్ ని కౌగిలించుకున్నాడు. జోసెఫ్ నా చిన్ననాటి స్నేహితుడు అని గ్రహించుకున్నాడు. జోయల్ ఇంత చక్కగా డ్రెస్ వేసుకున్నాడు కానీ సాధారణంగా నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎంత మంచిది అని ఆలోచించి సంతోషించాడు. రా నా ఇంటికి వెళ్దాం అని తీసుకుని వెళ్ళాడు జోసెఫ్. రెండు దినములు వాళ్ళ ఇంట్లో ఉంచి చక్కగా చూసుకున్నాడు. 

 

మరుసటి దినము నేను ఊరికి బయలుదేరుతున్నాను ఇక్కడ చెప్పులు బాగు చేసే వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అందుకు ఇదిగో నీ చెప్పులు అని చక్కగా కుట్టేసి ఉంచాను అని అన్నాడు. అందుకు ఆహా ఈ పని కూడా నీకు వచ్చా అని ఆశ్చర్యపోయాడు జోయల్. చిన్న చిన్న పనులు నేర్చుకున్నాను నాకు వచ్చిన పని చేశాను అంతే అని అన్నాడు. ఇలా తగ్గింపు ఎలా వచ్చింది? నువ్వు రోజు ప్రార్థించి యేసయ్య బిడ్డగా జీవించడం వల్లే ఈ విధంగా పై స్థానంలో ఉంటున్నావ్ నీ మాట వినకుండా నేను ఇలా ఉండిపోయాను. నీ జీవితమే నాకు పాటమును నేర్పిస్తుంది. స్నేహితుడా నిన్ను కలిసినందుకు నాకు చాలా సంతోషం అని అన్నాడు. యేసయ్య ఆయనతో ఉంటున్నందువలన ఆయన పోలికలోనికి మారిపోయాడు జోసెఫ్. నువ్వు యేసయ్య బిడ్డవు అయినందువల్ల ఎంత మంచివాడిగా ఉన్నావు. నేను కూడా ఆ యేసయ్యను నిజముగా వెంబడిస్తాను అని నడవడం ప్రారంభించాడు. 

 

హలో పిల్లలు యేసయ్య యొక్క ప్రేమ, తగ్గింపు, సహనము, కనికరము ఇంకా అనేక గుణాతిశయములు మీలో కనబడాలి అంటే రోజు ఆయనతో మాట్లాడాలి అప్పుడే ఆయన పోలికలో మీరు మారగలరు. సరైన పిల్లలు. 

- సిస్టర్. దేబోరా గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet