Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.03.202
Share:

By Village Missionary Movement

Monday, 29-Mar-2021

దిన ధ్యానము(Telugu) 29.03.202

"తల్లులు అవసరము"

"క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు" - 1కోరింథీయులకు 4: 15

ఇనుము గోడ అని పిలవబడుతున్న కమ్యూనిస్ట్ దేశంలో ఒకటైన రుమేనియా దేశంలో వాక్యాన్ని ప్రకటించినందున అనేక శ్రమలను, జైలు శిక్షను అనుభవించిన తరువాత దేవుని చేత బలముగా వాడబడిన యుదుడు రిచర్డ్ ఉంబిరన్ . ఈయన రక్షణకు కారణముగా ఉండిన వ్యక్తి ఒక సాధారణ వడ్రంగి. నేను ఒక యుదున్ని క్రీస్తు లోనికి నడిపిస్తాను అని నిర్ణయం తీసుకొని నడిపించాడు. రిచర్డ్ ని ఒక తల్లి వలె సహాయం చేస్తూ, ప్రేమ చూపిస్తూ ఉండేవాడు. అవును అదే ఆ ప్రేమే ఆయన ప్రభువుని ఎరగడనికి కారణం అయింది. క్రీస్తు ప్రేమను ఈ యొక్క సాధారణ వడ్రంగి యొద్ద ఉంబిరాన్డ్ పొందుకున్నరు. ఈ ప్రేమే నాస్తికుడైన రిచర్డ్ ఉంబిరాన్డ్ ప్రభువు యొక్క ప్రేమను ఇతరులకు చెప్పుటకు బలమైన పూనాదిగా ఉండేది. 

అవును ప్రియమైన వారలారా మోషే తల్లికూడా ఐగుప్తు దేశములో హెబ్రీయుల యొక్క మగ పిల్లలను చంపి వేయాలి అని ఆజ్ఞ వచ్చినను తన బిడ్డను దాచి పెట్టి మూడు నెలల వరకు కాపాడింది. తరువాత ఆయనను జాగ్రత్తగా ఒకరి యొద్దకు చేర్చే వరకు తన కుమార్తెను పంపించింది. ఆ కుమారుడే తరువాత ఇశ్రాయేలీయులకు రక్షకుడిగా తయారుఅయ్యేడు. లక్షలాది ప్రజలను నడిపించే శక్తిమంతుడు అయ్యాడు.

పైన చదివిన రెండు సంఘటనలోను ఇద్దరు వెనక ఉండి ఎవరో ఒకరు తల్లి వలె ప్రయసపడ్డారు. ఈ దినము కూడా ఇలాంటి తల్లులు అవసరము. క్రీస్తుని గ్రహించిన వారిగా ఉండిన మనము క్రీస్తుని ఎరగని వాళ్లకు తల్లులుగా మారుదాం. సత్యములోనికి వాళ్ళను నడిపిద్దాం. క్రీస్తు వాళ్లలో తయారు అయ్యే వరకు ప్రసవ వేదన పడుటకు మనలను మనము సమర్పించు కుందాం. అపోస్తూలుడైన పౌలు ఇలాంటి ఎంతో మందిని కన్నారు. మనము ఒక ఆత్మీయ తల్లిగా ఉండి ఆత్మీయ పిల్లలను కనాలి. వారు లోకాన్ని తలక్రిందులుగా చేస్తారు. అనేకులకు నీతి మార్గంలో నడిపించే వారిగా మారతారు. 
-    బ్రదర్. అనిష్ రాజా

ప్రార్థన అంశం:-
గాడిదల గ్రంధం అనే సేవకుల కొరకు ముద్రించబడుతున్న మాస పత్రికను సిద్ద పరుస్తున్న సేవకులను దేవుడు తన బలముతో వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet