Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.10.2023
Share:

By Village Missionary Movement

Friday, 20-Oct-2023

దిన ధ్యానము(Telugu) 21.10.2023

 

అంశం: పెద్ద చేప

 

"ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా" - హెబ్రీయులకు 13:5

 

ఒక మనిషి తన చిన్న పడవను తీసుకుని సాధారణంగా చేపలు పట్టడానికి వెళ్లేవాడు. ఒక దినం అలా వెళ్లేటప్పుడు ఆయన వలలో చాలా పెద్ద చేప ఒకటి పడింది కానీ ఆ చిన్న పడవలో ఆ పెద్ద చేపను ఒడ్డుకు తీసుకు రావడం చాలా కష్టం అయింది. అయినప్పటికీ అత్యాశ కారణంగా ఆ పెద్ద చేపను తన పడవలో ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నం చేశాడు. అది చాలా కఠినంగా ఉన్నందున చాలా సమయం ప్రయాసపడి అలసిపోయాడు చివరికి వేరే మార్గం లేక అతను తన యొక్క వలను సముద్రంలో వదిలేసి ప్రాణము దక్కించుకొనుటకు ఒడ్డుకు వచ్చి చేరుకున్నాడు. సాధారణంగా వాడుకు చొప్పున పట్టే చిన్న చేపలు కూడా అతనికి దొరక నందున ఆరోజు నష్టపోయాడు. 

 

 కొన్ని సమయాల్లో జీవితములో పెద్ద పెద్ద ఆశలు కలలు మన హృదయంలో దూరి మనలను బారము కలిగే వారిగా చేస్తుంది. ఎక్కువగా ఆశించుట ప్రారంభించడం వలన చిన్నచిన్న ఆశలు కూడా నెరవేరడానికి మార్గాలు మూసుకుపోతాయి.

 

సాతాను హవ్వ యొక్క హృదయములో గొప్ప ఆశను కలుగజేశాడు ఆమె దానిని అంగీకరించింది. దేవుని వలె మారితే అనే ఆలోచన ఆమె యొక్క ఆశ దేవుని మీద వారు పెట్టుకున్న ఆశీర్వాదాలు కోల్పోయే విదముగా చేసింది. 

 

చక్కగా వెళ్తున్న మన జీవితంలో కొందరు హృదయములో ధనాశ, నేత్ర ఆశ, ఘనత, ఆడంబరాలు అనే ఆశ అటువంటి కార్యాలు హృదయంలో దూరిపోతున్నాయి. ఇవి మన జీవితాలను భారముగా మార్చేసి వాడుకగా అనుభవించే మంచి ఆశీర్వాదాలు కూడా లేకుండా చేస్తుంది. 

 

బైబిల్లో మనం చదువుతున్న గేహజీ యొక్క జీవితంలో, మనసులో ధనాశ దురడం వలన ఆయన మంచి స్థితిని స్థానాన్ని కోల్పోయాడు. అలానే కుష్టి రోగిగా మారాడు. హెచ్చింపు అనే ఆశ తప్పు కాదు కానీ వాటిని అత్యాశ అనే ముఖ కవచాలుగా మారకుండా జాగ్రత్త పడదాం. దేవుడు మనల్ని దీవించును గాక! 

- బ్రదర్. సి.పాల్ జబస్తిన్ రాజుగారు 

 

ప్రార్థన అంశం:- 

ఆఫీస్ పని కొరకు అవసరమైన ప్రింటర్స్ కొనుటకు అవసరమైన ధన సహాయము దేవుడు దయచే లాగడం ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet