Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.10.2023
Share:

By Village Missionary Movement

Sunday, 08-Oct-2023

దిన ధ్యానము(Telugu) 09.10.2023

 

అంశం: లోబడిన అబ్రహాము

 

"యెహోవానీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము" - ఆదికాండము 12:1

 

ఏమీ కార్మికుల అమ్మగారు పసిప్రాయంలో ఉండగా ఆమె యొక్క కనుపాపలు ఆ దేశంలో ఉన్న వారి వలె నీలము రంగులో ఉండకుండా నలుపు రంగులో ఉండేవి. అందువలన ఏమి కార్మికేల్ తన యొక్క తల్లి వద్దకు వెళ్లి ఎందుకు నాకు మాత్రమే నల్లటి కనుపాపలు ఉన్నాయి అని తరచుగా ప్రశ్నించేవారు. అందుకు ఆమె తల్లి చెప్పిన జవాబు నీవు యేసయ్య దగ్గర ప్రార్ధించు అనేవారు. ప్రార్థించి మరుసటి రోజు దినాన తన తల్లి వద్దకు వచ్చినప్పుడు తల్లి చెప్పిన జవాబు చాలా ఆశ్చర్యంగా ఉండేది. అమ్మ నిన్ను ప్రభువు మన ప్రజల వద్ద నుండి వ్యత్యాసమగా సృష్టించినందుకు ఒక ఉద్దేశం కలదు. వ్యత్యాసముగా సృష్టించిన ప్రభువు నిన్ను అందరికంటే భిన్నంగా వాడుకుంటారు అన్నారు. దేవుని స్వరమునకు లోబడి భారతదేశంలోకి వచ్చిన ఏమీ కార్మి కేల్ డోనా ఊరులో గల అనేకమంది చిన్నారులను దత్తత తీసుకుని వాళ్లకు చదువు నేర్పించారు. మరియు సమాజంలో అనేక పనులను ప్రారంభించారు. ఆమె ప్రారంభించిన స్కూల్ అనేక మిషనరీల యొక్క పిల్లలు మంచిగా విద్య నేర్చుకొనుటకు సమాజ స్థితిగతులను మార్చడానికి ఈ దినం వరకు పనిచేస్తూ వస్తుంది.. 

 

బైబిల్లో గల విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహం గురించి మనం ఎరుగుదము. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నీ దేశమును, నీ జనాంగమును, నీ తండ్రి ఇంటిని విడిచి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము (ఆదికాండం 12: 1) అని చెబుతున్నారు. అబ్రహాము లోబడినందున దేవుడు ఆయనను గొప్ప ధనవంతునిగా మార్చి ఆయన సంతతిని దీవించారు. 

 

ప్రియమైన దేవుని పిల్లలారా! ఈ దినము మనము దేవునికి లోబడుటకు అప్పగించిన ఎడల మనలను ఆయన వాడుకుంటారు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాము దగ్గర ఫ్రమ్ అడ్రస్ మాత్రమే ఉండేది టు అడ్రస్ అతని దగ్గర లేదు అనగా ఎక్కడికి వెళ్తున్నామో తెలియని పరిస్థితి. అబ్రహాము లోబడినందున విశ్వాసులకు తండ్రి అయ్యారు. దీన్ని చదువుతున్న మీరు పరిచర్య కొరకు పిలుపుని అందుకుని ఉండవచ్చు. అయితే వెంటనే ఆయన స్వరమునకు లోబడి యావత్ ప్రపంచం కొరకు దుఃఖపడుతున్న దేవుని కన్నీటిని తుడుచుటకు ఈ దినమే ప్రయాసపడండి. 

- శ్రీమతి. రూబీ అరుణ్ గారు 

 

ప్రార్థన అంశం:

ఆకలి గల వారికి ఆహారము అందించే పరిచర్య ద్వారా దర్శించబడుతున్న వారందరూ రక్షింపబడేలా ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet