Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.10.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 08-Oct-2023

దిన ధ్యానము(Telugu) 08.10.2023 (Kids Special)

 

అంశం: సమస్తము మేలుకొరకే

 

"దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము" - రోమీయులకు 8:28

 

అది ఒక అందమైన పట్టణము. ఆ పట్టణమునకు పక్కనే అనేక మెట్లతో కూడిన చెరువు ఉండేది. అక్కడ అందరూ చిన్నచూపుతో చూస్తున్నా పేదవాడు కూడా నివసిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క నివాస స్థలము ఆ చెరువు ఒడ్డున ఉండేది. ఒకరోజు ఆ పట్టణపు రాజు యొక్క కుమారుడి యొక్క జన్మదినం వచ్చింది. ఆ దినము ఆ రాజు ప్రజలందరిని పిలిచి గొప్ప విందు చేశాడు. రాజు ఇంటి భోజనం అంటే చెప్పాలా మటన్ బిర్యానీ, చికెన్, పాయసం ఇలా అనేక రకాలైన వంటకాలతో చాలా చక్కగా జరిగింది. అందరూ వరుసలో నిలబడి భోజనము తీసుకుంటున్నారు. ఈ పేదవాడు కూడా వెళ్లి నిలబడ్డాడు కానీ అందరూ ఈయనను హేళన చేసి పక్కకు నెట్టేశారు. సాయంకాలం వరకు వేచి ఉన్నా ఆయనకు నిరుత్సాహం ఎదురయింది ఆహారము దొరకలేదు. నిరుత్సాహముతో ఆ చెరువు ఒడ్డున కూర్చుని ఆకాశమును చూస్తూ ప్రభువా నేను పేదవాడిగా పుట్టుట నీవు చేసిన పాపమా నన్నెందుకు అందరూ ఇలా చూస్తున్నారు. అందరూ రాజు ఇచ్చే విందు భోజనాలు తిన్నారు. నేను మాత్రం ఇలా ఉన్నాను అని విలపిస్తూ ఉన్నాడు. 

 

 ఆ సమయంలో రాజు ఆ విందును ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఈ చెరువు ఒడ్డున శరీరము సన్నబడిపోయిన ఈయన కూర్చుని ఉండటం చూశారు. వెంటనే రాజు రధము నుండి దిగి ఆయన పైన చేయి వేసి తిన్నావా అని అడిగారు. వెంటనే అతడు వచ్చినది తనతో మాట్లాడుతున్నది రాజు అని గ్రహింపక అందరూ రాజు ఇంట్లో ఆహారాన్ని తిన్నారు కానీ నాకు ఆహారం కూడా దొరకలేదు అని చెప్తూ ఆ చెరువు వైపు చూసినప్పుడు ఆ చెరువు నీటిలో రాజు గారి మొఖము కనబడినందున రాజా నన్ను క్షమించండి నీకు ఇవ్వవలసిన గణతను ఇవ్వలేకపోయాను అని అన్నాడు. వెంటనే రాజు నా కుమారుడు యొక్క పుట్టినరోజున ఎవ్వరు ఆకలితో ఉండకూడదు అని చెప్పి ఆయనను తన రథం పైన ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వెళ్లి ఆయనతో కలిసి భోజనం చేసి అనేక బంగారు నాణెములను అతనికి ఇచ్చి దీనితో నీ జీవితమును గడుపుకొనుము అని చెప్పి పంపించారు. ఆ పేదవాడు కన్నీటితో కృతజ్ఞతలు చెల్లిస్తూ అక్కడి నుండి బయలుదేరాడు. 

 

ప్రియమైన తమ్ముడు, చెల్లి! నిన్ను, నీ కుటుంబాన్ని ఎవరైనా హేళనగా చూస్తున్నారా? చింతపడకుము. ఈ పేద వ్యక్తిని హెచ్చించిన యేసయ్య నిన్ను కూడా అందరి ఎదుట హెచ్చిస్తారు. యేసయ్య మన జీవితంలో ఏమి చేసినను అది మేలుకొరకే చేస్తారు అనే దాన్ని మర్చిపోవద్దు. సరేనా పిల్లలు. 

- శ్రీమతి. సారాల్ సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş casibom casibom giriş supertotobet supertotobet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş ngsbahis ngsbahis giriş matbet matbet giriş casibom casibom giriş jojobet giriş jojobet marsbahis marsbahis giriş interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş betsmove betsmove giriş restbet restbet giriş egebet egebet giriş https://yourfilterconnection.com/ jojobet jojobet giriş Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş holiganbet holiganbet giriş jojobet jojobet giriş jojobet jojobet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot betkom giriş betkanyon giriş perabet perabet giriş jojobet holiganbet jojobet cratosroyalbet betgit jojobet betpuan gameofbet grandpashabet grandpashabet teosbet holiganbet Hiltonbet Hiltonbet giriş grandpashabet imajbet matbet grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel