Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.09.2023
Share:

By Village Missionary Movement

Saturday, 23-Sep-2023

దిన ధ్యానము(Telugu) 23.09.2023

 

అంశం: మరణము నుండి తప్పిస్తుందా

 

"భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణమునుండి రక్షించును" - సామెతలు 10:2

 

అనేక సంవత్సరములకు మునుపు బ్రిటన్ దేశంలో రూట్ సెల్డ్ అనే గొప్ప ధనవంతుడు నివసించేవాడు. 

మనం ఆలోచించలేని విధముగా ఆయనకు మిక్కిలి ఆస్తి ఉండేది. దేశం యొక్క ప్రభుత్వములకే ఆయన ధన సహాయము చేశారంటే ఎంత విస్తారమైన ధనము ఆయన వద్ద ఉందో ఆలోచించండి. ఒక దినము ఆయన విస్తారమైన నగలు, విలువ కలిగిన రాళ్లు, ధనము సమకూర్చిన తన ఖజానా గదిలోనికి వెళ్లారు. ధనమును బంగారు ఆభరణములను విలువ గలిగిన వస్తువులను లెక్కిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ఖజానా తలుపు తనంతట తానే మూసుకుని పోయింది. ఆ తలుపును లోపట నుండి తీయలేము. తలుపు తీయుటకు చాలా ప్రయాసపడ్డారు ఎంత ప్రయత్నించినా ఆ తలుపు తీయబడలేదు. అందరిని పిలిచారు కానీ ఆయన స్వరం ఎవరికి వినపడలేదు. ఊపిరాడక ఆయన అక్కడే మరణించారు. 

 

కొన్ని పరిస్థితుల్లో ఈ లోకంలో మనం సమకూర్చుకొని పెట్టుకున్న ఆస్తులు మనల్ని కాపాడలేదు. ఆ ధనము ఆ ఆస్తులు మనలను నిత్యత్వానికి తీసుకుని వెళ్తుందా లేదు తీర్పు దినము ఒకటి వస్తుంది. ఆ దినమున మనుషులు సమకూర్చి పెట్టుకున్న ఆస్తులు వాళ్ళని ఎంత మాత్రమూ కాపాడలేవు. బైబిల్ చెప్తుంది ధనవంతులారా వినుడి మీ మీదకు వచ్చే నిర్బంధాల నిమిత్తము దుఃఖపడుడి మీ ఐశ్వర్యము నశించి మీ వస్త్రములు చెదపడుతున్నాయి అని అంటున్నారు. 

 

బైబిల్లో గెహజి గురించి చదువుతున్నాం. లోక వస్తువుల మీద, నయమాను తీసుకుని వచ్చిన బహుమానం మీద ఆశపడ్డాడు. దేవుని కంటే ఆయన శక్తి కంటే లోక ఆశలను కోరుకున్నాడు. ఫలితము కుష్టి రోగము. 

 

ప్రియమైన వారలారా! ఆస్తులు అవసరమే అయినప్పటికీ మనం మరణించినప్పుడు ఏదీ మనతొ రావు. దేవుడే మనకు కోరికగా ఉండేటప్పుడు సమస్తాన్ని ఆయన ఇచ్చుటకు సర్వశక్తిమంతుడై ఉన్నారు. ఆమెన్!

- బ్రదర్. కామరాజు గారు 

 

ప్రార్థన అంశం:

మన పరిచర్యను ప్రార్థనతోనూ కానుకలతోనూ సహాయము చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş matbet holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş supertotobet giriş supertotobet jojobet giriş jojobet casibom casibom giriş jojobet giriş jojobet interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş marsbahis giriş marsbahis restbet restbet giriş egebet egebet giriş Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş superbetin superbetin giriş perabet perabet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot betkom giriş betkanyon giriş perabet perabet giriş Hiltonbet Hiltonbet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş milanobet jojobet grandpashabet jojobet casinoroyal jojobet holiganbet ibizabet holiganbet amkbet sonbahis betgit cratosroyalbet cratosroyalbet tlcasino