Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.09.2023
Share:

By Village Missionary Movement

Monday, 18-Sep-2023

దిన ధ్యానము(Telugu) 18.09.2023

 

అంశం: ఒప్పుకుంటే అద్భుతం

 

"మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును" – 1 యోహాను 1:9 

 

ఒక దినం ఒక దేశపు రాజకుమారుడు ప్రతీ సంవత్సరం తన యొక్క పుట్టినరోజు దినమున చెరసాలకు వెళ్లి బంధింపబడి ఉన్న ఖైదీలను చూసి ఎవరైనా ఒకరిని ఎన్నుకొని వారిని విడుదల చేయుట అలవాటు. ఒకసారి ఆయన అలా చెరసాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఖైదీతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న ఖైదీలు అందరూ కూడా తాము ఏ నేరము చేయకుండా నిరపరాధిగా ఉన్నామనియు తాము అన్యాయంగా చెరసాలలో వేయబడ్డాము అనియు ఆ రాజకుమారుడుతో తమ బాధ చెప్పుకున్నారు. కానీ ఒక ఖైదీ మాత్రమే నేను నేరస్థుడిని అనియు తాను పొందుకున్న శిక్ష న్యాయమైనదే అని రాజకుమారుడుతో చెప్పాడు. దీనిని విన్న ఆ రాజకుమారుడు తన నేరాన్ని ఒప్పుకున్న ఆయనను వెంటనే విడుదల చేయమని ఆజ్ఞాపించాడు. 

 

నేను చదువుతున్న దినాల్లో జరిగిన ఒక కూడికలో దేవుని దాసుడి ద్వారా రక్షింపబడ్డాను. తర్వాత నా యొక్క హాస్టల్ రూమ్ కి వెళ్లి నా పాపాలన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకొని పాపక్షమాపణ యొక్క నిశ్చయతను పొందుకున్నాను. మరియు పైనే చెప్పబడిన వాక్యం రక్షణ సంతోషాన్ని కలిగించింది. మన రక్షణ యొక్క నిశ్చయత స్పర్శ మీద అనుకున్నది కాదు గాని దేవుని వాక్యం మీద పునాది వేయబడవలసినది.

 

అవును ప్రియమైన వారలారా! మనము మన పాపములను దాచుకొనక ఒప్పుకొని నిజాయితీగా ఉందాం. మన కొదువులను నేరములను గ్రహించి వెనుకకు వచ్చి ఆయన చెంతకు చేరుతున్న ఏ ఒక్కరిని కూడా ఆయన త్రోసి వేసే దేవుడు కాదు. పాపపు ఊబిలో పడిన చిన్న కుమారుడిన్ని తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చి తన పాపములను ఒప్పుకున్నప్పుడు తండ్రి పాత కార్యములు దేనిని గూర్చి మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆయనను అంగీకరించాడు. మనము కూడా ప్రభువు సన్నిధికి వేషధారణగా వెళ్లకుండా యథార్థముగా మన కార్యాలను ఒప్పుకొని అద్భుతమైన జీవితాన్ని జీవిద్దాం. 

- శ్రీమతి. చిత్ర జాన్ గారు 

 

ప్రార్థన అంశం: 

ఫీల్డ్ లో జరుగుతున్న ట్యూషన్ సెంటర్ ద్వారా దర్శింపబడుతున్న విద్యార్థుల కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş matbet holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş supertotobet giriş supertotobet jojobet giriş jojobet casibom casibom giriş jojobet giriş jojobet interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş marsbahis giriş marsbahis restbet restbet giriş egebet egebet giriş Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş superbetin superbetin giriş perabet perabet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot betkom giriş betkanyon giriş perabet perabet giriş Hiltonbet Hiltonbet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş milanobet jojobet grandpashabet jojobet casinoroyal jojobet holiganbet ibizabet holiganbet amkbet sonbahis betgit cratosroyalbet cratosroyalbet tlcasino