Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.09.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 06-Sep-2023

దిన ధ్యానము(Telugu) 07.09.2023

 

అంశం: కల్వరిప్రేమ

 

"నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను" - గలతియులకు 2:20

 

క్రీస్తు రక్తం చేత రక్షింపబడి ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరించిన ఎడల ఆయన ప్రేమ మనలో ఉండాలి. ఈ దిన ధ్యానములో ఏమి కార్మికేల్ కల్వరి ప్రేమ అనే అంశం క్రింద చెప్పబడిన మాటలు మన జీవితంలో కనబడుతున్నాయా అని నిదానించి చూద్దామా? 

 

1. ప్రేమలేని మాటలను మాట్లాడి ప్రేమలేని ఆలోచనతో ఉండి దాని గురించి ఎంత మాత్రమూ మనో దుఃఖము కలుగకుండిన యెడల నేను కలువరి ప్రేమను ఇంకనూ ఎరుగలేదు. 

 

2. కొందరు ప్రేమను నేను కోల్పోకూడదు అని ప్రేమ గలవాడు అని మంచి సాక్ష్యం పొందుకోవాలని నేను నిజాన్ని మనస్ఫూర్తిగా మాట్లాడుటకు భయపడిన యెడల కలువరి ప్రేమను నేను ఇంకను ఎరుగని వాడనే. 

 

3. స్వార్థము అనే క్రూరమైన గుణాతిశయముతో సౌకర్యముగా జీవిస్తూ నా గురించే ఎప్పుడూ చింతలో మునిగిపోయి అన్నింటిని దేవుని సహాయముతో ధైర్యముగా ఎదుర్కొనుటకు మనసులేని ఎడల నేను కలువరి ప్రేమను ఎరుగని వాడనే. 

 

4. ఇంపైన నీరు గల పాత్రను ఎంత కదిపినను ఒక్క చుక్క కూడా బయటికి రాదు అలాగు నన్ను ఎంతగా కదిపిన సహనము లేని ప్రేమ లేని మాటలు నేను మాట్లాడిన యెడల కల్వరి ప్రేమను నేను ఇంకను గ్రహించలేదు. 

 

5. నేను చెయ్యని కార్యము కొరకు నా పైన ఎవరో నేరం మోపుతున్నప్పుడు నన్ను నేను గ్రహించినట్లు వాళ్లు కూడా నన్ను గ్రహించి ఉంటే ఇంకను అనేక రెట్లు నా పైన నేరం మోపుటకు కార్యం ఉంటే అప్పుడు నేను వారి ఎదుట ఏదైనా కఠినమైన మనసుక కలిగి ఉండిన యెడల నేనింకను కలవరి ప్రేమను గ్రహించలేదు. 

 

6. ఇతరుల చేత నిన్ను కఠినముగా నడిపించబడినప్పుడు ఒంటరి తనమైన పరిస్థితిలో ఉండినప్పుడు ఎరుగని పరిస్థితిలో ఉండేటప్పుడు కఠినమైన కార్యాలు గుండా వెళుతున్నప్పుడు దేవుని పరిచర్యకు లేదా దేవుడు నన్ను ఉంచినప్పుడు నేను దానిని తట్టుకోలేక తప్పించుకున్నప్పుడు కల్వరి ప్రేమను ఇంకను గ్రహించలేదు. ఆలోచిద్దాం

- శ్రీమతి జయంతి భాగ్య నాథన్ గారు

 

ప్రార్థన అంశం:-

ఈ నెలలో జరగబోతున్న సువార్త క్యాంపులు కొరకు ప్రార్థన చేద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet