Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.07.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 23-Jul-2023

దిన ధ్యానము(Telugu) 23.07.2023 (Kids Special)

 

అంశం: జన్మదిన బహుమానం

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం

 

"కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు" - మత్తయి 5:7

 

హలో పిల్లలు మీకు పుట్టినరోజు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదూ ? కొత్త డ్రెస్, కేకు, చాక్లెట్ ఇవన్నీ కొని సంతోషంగా జరుపుకుంటారు కదా. 

 

ఇలాగే ఒక రాజుకి జన్మదినం వచ్చింది. తన జన్మదినం రోజున ఎవరినైనా ఒక ఖైదీని విడిపించాలి అని తన మనసులో నిర్ణయించుకున్నారు. కానీ ఎవరిని విడిపించాలి అని ఆలోచనలో నిండిపోయారు. మంత్రి ఒక సలహా ఇచ్చారు అది రాజుకు సంతృప్తినిచ్చింది. దాని ప్రకారం చెరసాలలో గల వారందరినీ రాజు విడిపించ బోతున్నారు కాబట్టి దానికి ఈ పెట్టెలో ముద్రించి బడి ఉన్న ఒక సీటును తీసుకుని వచ్చి ఉన్నాను సాయంకాలం లోపు ఈ ముద్రించిన షీటును మీరు చూపించగలిగిన యెడల మీరు విడుదల పొందుతారు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. 

 

మంత్రి చెప్పినట్టు ఖైదీలు అందరూ ముద్రించబడిన సీటును పట్టుకొని వచ్చారు కానీ ఒకరు మాత్రం రాలేదు. రాజు అతని పిలుచుకుని రండి అన్నారు. వెంటనే ఆ ఖైదీని తీసుకువచ్చి రాజు ముందు ఉంచారు. రాజు ముద్రించిన సీటు ఎక్కడ అని అడిగారు. అతడు ఇది రాజు ఎదుట మంత్రిగారు తీసుకుని వచ్చిన సమయంలో ఆ ముద్రించిన సీటులో ఒకటి తక్కువగా ఉంది అది ఇక్కడ నిలబడి ఉన్న ఒకరికి లేకుండా పోయింది. ఆయనకు కుటుంబం ఉంది వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు అని అతను తన కుటుంబ వివరాలన్నీ కూడా నాతో పంచుకునేవారు. కాబట్టి నా సీటును నేను ఆయనకు ఇచ్చేశాను నన్ను క్షమించండి అని చెప్పాడు. దానిని విన్న రాజు శభాష్ నువ్వే శ్రేష్టమైన వాడివి ఇంత కనికరము గలవాడుగా నీవు చెరసాలలో ఉండకూడదు. కాబట్టి నేను నిన్ను విడిపించ బోతున్నాను. నీవు కలిగిన ఈ మంచి గుణమునకు నేను ఏదైనా చేయాలి అని నాకు ఆలోచన కలుగుతుంది కాబట్టి నీ కోరిక ఏమిటో చెప్పుము అని చెప్పి రాజు సింహాసనం మీద కూర్చున్నారు. ఖైదీ రాజును చూచి నాకు ఏదైనా చేయుటకు ఉద్దేశించిన యెడల నన్ను విడుదల చేయకుండా అదిగో ఆయనను విడుదల చేయండి అదే నాకు మీరు ఇస్తున్న బహుమానంగా ఉంటుంది అన్నాడు. రాజు యొక్క హృదయం సంతోషంతో నిండిపోయింది. వెంటనే రాజు సరే నేను ఆయనను విడుదల చేస్తున్నాను కానీ నిన్ను ఈ చెరసాల నుండి విడిపించనే విడిపించును అని అన్నారు. దానివి విన్న అందరికీ ఆశ్చర్యం కలిగింది. తర్వాత రాజు నిన్ను ఈ చెరసాల అధికారిగా నిర్ణయిస్తున్నాను. నీవు ఈ చెరసాలకు అధికారిగా ఉండిన యెడల అనేకులను బాగు చేస్తావు అని చెప్పి తన పుట్టినరోజు సంతోషాన్ని అలా జరుపుకున్నారు. 

 

ప్రియమైన తమ్ముడు, చెల్లి ఇలాంటి కనికరం గల గుణాతిశయమును యేసయ్య నీ యొద్ధ నుండి ఎదురుచూస్తూ ఉన్నారు. మరి ఆ అన్నయ్య వలె మారతావా? 

 

శ్రీమతి. సారాల్ సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet