Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.07.2023
Share:

By Village Missionary Movement

Thursday, 13-Jul-2023

దిన ధ్యానము(Telugu) 14.07.2023

 

అంశం: మనల్ని మనము విమర్శించు కొందాం

 

"అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము" – 1 కోరింథీయులకు 11:31

 

ఒక పెద్ద కంపెనీ నోటీసు బోర్డులో మీ ఎదుగుదలకు ఆటంకముగా ఉన్న వ్యక్తి మరణించారు ఆయన శరీరము రెండవ అంతస్తులు పెట్టబడి ఉంది. అందరూ వచ్చి చూడండి అని రాయబడి ఉంది. దాన్ని చూసిన వారి హృదయములో అనేక ప్రశ్నలు వచ్చాయి. మా ఎదుగుదలకు ఆటంకము ఎవరు అని తెలియకుండా ఉండిపోయామే అందుకే మాకు ప్రమోషన్ రాలేదా అని ఆలోచిస్తూ అందరూ నెమ్మదిగా మెట్లు ఎక్కారు. అక్కడ ఒక శవపేటిక ఉంది. వరుసగా దగ్గరకి వెళ్లి చూచినప్పుడు దాంట్లో ఒక ముఖమును చూసుకునే అద్దం అందులో ఉంది. దాని కింద నీ ఎదుగుదలకు ఆటంకం నువ్వే నీ ఎదుగుదలను వేరే ఎవరు కూడా ఆటంకపరచలేరు. ఎదుటివారిని చూచి కారణము చెప్పకము అని రాయబడి ఉంది. 

 

మనము కూడా అనేక సమయాల్లో ఇతరులే నా ఎదుగుదలకు ఆటంకం అవుతున్నారు లేనియెడల నేను బాగానే ఉంటాను అని తలుస్తున్నారు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా సృష్టించి వ్యక్తిగతంగా ఏర్పరచుకొని జ్ఞాపక పుస్తకములో మన క్రియలలో విడివిడిగా రాస్తున్నారు. న్యాయాధిపతిగా వచ్చేటప్పుడు ఆయన మనకు రావలసిన ఫలితాలను ఇస్తూ ఉంటారు. మనము ఇతరులతో కలిసి ఉండాలి అంటే మన జీవితంలో సంధించే కార్యాలకు ఇతరులు కాదు మనమే కారణం. దీనికి ప్రతిరోజు మనలను మనం నూతన పరచుకొనవాల్సిందే. మనలను మనము నూతన పరచుకున్నప్పుడు ఆయన బలాన్ని గ్రహించగలరు. దావీదు ఆ బలముతోనే గొలియాతును ఎదుర్కొని జయాన్ని పొందుకున్నాడు. యెహోషువపాతు తన సైన్యం ముందు ఆరాధించి పాటలు పాడే వారిని ముందు పెట్టి జయాన్ని పొందుకున్నాడు. హిస్కియా ఇంటికార్యమును సరి చూసుకోమని స్వరాన్ని విన్నప్పుడు ఆ మాటను తనకు చెప్పిన ప్రవక్తతో ఆయన మాట్లాడకుండా గోడవైపు తన ముఖమును తిప్పుకొని ప్రార్థించి 15 సంవత్సరములు ఆయుష్షుని పొందుకున్నారు. 

 

ప్రియమైన వారలారా! మనల్ని మనము ప్రతిరోజు నూతన పరచుకుంటూ దేవునితో గల బంధంలో ముందున్న కార్యములను లోపములను పెద్దది చేయకుండా నేరాలు చెప్పకుండా ఆటంకం గురించి ఆలోచించకుండా పరలోక దృష్టితో ముందుకు వెళ్దాం. మీరు తీర్పు తీర్చకుండా ఉండేటట్లు ఒకరికొకరు విరోధముగా మాట్లాడుకొనకుడి (యాకోబు 5:9) అని బైబిల్ లో ఉంది. మీకు దేవుడు ఇచ్చే దాన్ని ఎవరూ కూడా ఇవ్వలేరు ఎవరు కూడా దాన్ని ఆపలేరు దీన్ని మనం బాగా గ్రహిద్దాం. 

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు

 

ప్రార్థన అంశం: 

ఫీల్డ్ లో స్కూల్ మిషన్ ద్వారా దర్శించబడుతున్న విద్యార్థుల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet