Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.06.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 28-Jun-2023

దిన ధ్యానము(Telugu) 29.06.2023

 

అంశం: వడ్రంగి

 

"ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము" - రోమీయులకు 12:5

 

వడ్రంగి పని జరుగుతున్న స్థలం అది. వడ్రంగి ఏదో పని కొరకు బయటికి వెళ్లారు. ఆయన వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా తమలో ఎవరు గొప్పవారు అని ఒకరికి ఒకరు ప్రశ్నించడం మొదలుపెట్టాయి. సుత్తిని చూసి మిగిలినవి చెప్పాయి నువ్వు సుత్తివి ఎక్కువ శబ్దం చేస్తున్నావ్ నువ్వు ఇక్కడ ఉండకూడదు అన్నాయ్. సుత్తి ఊలిని చూసి దానిని ఇక్కడి నుండి తరిమేయాలి అది ఎప్పుడు పదునుగా ఉండి అందరిని కోసేస్తూ ఉంది. ఉలి కోపముతో నేను పదునుగా ఉండి అన్నింటిని చూసుకుంటున్నాను కానీ ఈ కొలత కర్ర మనల్నందరినీ కూడా ఇలానే ఉండాలి అలా ఉండాలి అని కోలుస్తూనే ఉంది. అందుకు ఆ కొలత కర్ర జవాబుగా ఈ స్క్రూ డ్రైవర్ ను మనలో నుండి తీసివేయాలి వాడు అందరినీ తిప్పుతూ ఉన్నాడు అన్నది. చివరికి కొడవలిని చూసి నీవు పైపైన పని మాత్రమే చేస్తూ ఉన్నాం కఠినమైన పని ఏమాత్రం చేయడం లేదు అని ఒకదాని పైన ఒకటి నేరము మోపుతూ ఉన్నాయి. హఠాత్తుగా వడ్రంగి వచ్చే శబ్దం వినబడింది అన్ని నెమ్మదిగా ఊరుకుండిపోయాయి. వడ్రంగి వచ్చి సుత్తిని ఉలిని తీసుకొని ఒక కర్రను చక్కగా చెక్కి కొలత కర్ర తీసుకుని దాన్ని సరిచూసుకొని అలానే మిగిలిన వస్తువులు అన్నింటిని వాడుకుని ఒక మంచి సిలువను చేశారు. తర్వాత ఆ సిలువలో తన్ను తాను మరణించుటకు సమర్పించుకున్నారు. 

 

ఈ వడ్రంగి ఎవరు అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు పైన చెప్పబడిన ఉపమానము మన జీవితంలో తరచుగా గుర్తుంచుకోవలసినటువంటి కార్యం. దీని భావం ఏమిటంటే క్రీస్తు నందు ఐక్యతగా ఉండుటలో మన ప్రతి ఒక్కరికి ఫలితం ఉంటుంది. కొన్ని లోపములు కూడా ఉంటాయి. అందరూ అందరి వలె ఉండాలి అని అవసరం లేదు అలా మనం ఎదురు చూడటం కూడా జరగని పని. 

 

మనం పనిచేస్తున్న స్థలములలో లేక పరిచర్యలో ఒకరికొకరు భిన్నముగా ఉంటారు. దేవుడే అలాంటి వారిని ఐక్యపరిస్తున్నారు అనేదాన్ని గుర్తుంచుకోవాలి. నాలాగే అందరూ పని చేయాలి అని ఎదురుచూచుట పొరపాటు. ఒక పని చేయడానికి అవసరమైన అనేక విధములైన వ్యక్తులను దేవుడే జత చేసియున్నారు. బైబిల్లో క్రీస్తు శరీరముతో సంఘము పోల్చబడి ఉంది. దీనిని మనసులో పెట్టుకుందాం. మంచి మనస్తత్వం కలిగి ప్రేమ వలన మంచి హృదయముతో ఎప్పుడు అందర్నీ చేర్చుకునే విధంగా ఉందాం. 

- బ్రదర్. జె. సంతోష్ గారు 

 

ప్రార్థన అంశం:

ప్రతి రాష్ట్రంలోనూ 500 మంది నూతన మిషనరీలు మన పరిచర్యతొ కలుసుకునేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet egebet giriş egebet matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet amkbet wbahis esbet Sonbahis Sonbahis Sonbahis giriş Sonbahis giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş