Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.06.2023
Share:

By Village Missionary Movement

Friday, 23-Jun-2023

దిన ధ్యానము(Telugu) 24.06.2023

 

అంశం: ఉన్న స్థలములలో

 

“సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను” – 1 కోరింథీయులకు 7:24

 

అరణ్యంలో ఎదిగి ఉన్న నాగజెముడు మొక్క దగ్గర కు వచ్చిన గాలి మాట్లాడుతుందట. నీవు ఎందుకు ఇంత కఠినమైన అరణ్యంలో జీవిస్తున్నావు. ఇంకా ఏదైనా మంచి పచ్చిక గల స్థలమునకు వెళ్ళిపో ఇక్కడ నీకు అలాంటి మేలు దొరకదు అని చెప్పింది. దానిని విన్న ఒక గుడ్లగూబ గాలి దగ్గరకు వచ్చి గొడవ పడింది. నీవు వచ్చిన పని చూసుకో ఈ నాగజెముడు నీడలోనే నేను కొంత సమయం విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను. చిన్న పాములు కూడా ఈ నీడలోనే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి. ఇది లేనియెడల ఈ మండుతున్న ఎండలో ఎండాకాలంలో మా పరిస్థితి ఏమిటి అని అన్నది. దానిని నిశ్శబ్దముగా వింటూ ఉన్న నాగజెముడు నేను అరణ్యంలో ఉండినప్పటికీ ఇతరులకు దీవెనకరంగానే ఉంటున్నాను అంటే అదే నాకు సంతోషం అని మనసులో సంతృప్తి పడింది. 

 

మన ప్రతి ఒకర్ని దేవుడు తన చిత్తానుసారముగా ఒక్కొక్క స్థానంలో పెట్టి ఉన్నారు. అలా మనము ఉన్న స్థలములో ఇతరులకు ప్రయోజనకరముగా దీవెనకారముగా ఉంటున్నామా అన్నదాన్ని ఆలోచించడమే ఈ దినపు ధ్యానము. బైబిల్ లో యజమానుడు ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును ఒకటి నాటియున్నాడు. కానీ అంజూరపు చెట్టు అయితే తాను ఉన్న చోటున ప్రయోజనం లేకుండా తాను పెట్టబడి ఉన్న ఉద్దేశం నెరవేర్చకుండా ఫలాలు లేకుండా కనబడింది. ఫలితం యజమానుడు దాని నరికి వేయుటకు తోటమాలి యొద్దకు వెళ్తున్నాడు. 

 

మనము మన కుటుంబమునకు సంఘమునకు సమాజంనకు దీవెనకారంగా ఉంటున్నామా లేదా మన ద్వారా మన కుటుంబంలో సంఘంలో అవమానము కలుగుతూ ఉందా ఆలోచిద్దాం. ఎలాంటి సదుపాయం లేని అరణ్యంలో కూడా ఆ నాగజెముడు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంది కానీ ఆ ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు నుండి యజమానుడు ఎలాంటి ఫలమును తినలేకపోయాడు. 

 

ప్రియమైన యవ్వనడా నీవు మంచి ఆస్తులు గల కుటుంబంలో జన్మించి మంచి కాలేజీలో చదివి మంచి తలాంతులు కలిగినవాడిగా కలిగినదానిగా ఉండినప్పటికీ ఎవరికీ ప్రయోజనకరము లేకుండా దీవెనకరము లేకుండా జీవించినట్లయితే నీవు పిలవబడిన పిలుపుని ఆలోచించి చూడము. నీవున్న చోటనే అనేకమందికి దీవెనకరముగా ఉండుటకు నిన్ను దేవుడు ఆ స్థలములో పెట్టి ఉన్నారు. ఒకవేళ అది మంచి స్థలము కావచ్చు లేకపోతే అరణ్యం వంటి స్థానము కూడా కావచ్చు ఏ స్థలమైన నీవు యేసుతో ఐక్యపరచబడి ఉండని యెడల కచ్చితంగా ఇతరులకు దీవెన కరముగా మారుదాం. 

- సిస్టర్ .సి. జై కుమారి 

 

ప్రార్థనా అంశం:- 

రాగ్ ల్యాండ్ బైబిల్ కాలేజ్ విద్యార్థులు అడ్మిషన్ కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet