Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.06.2023
Share:

By Village Missionary Movement

Thursday, 01-Jun-2023

దిన ధ్యానము(Telugu) 01.06.2023

 

అంశం: ప్రోత్సాహపరచండి ఫలితాన్ని చూసేదరు

 

"ఒకని హృదయములోని విచారము దాని క్రుంగ జేయును దయగల మాట దాని సంతోషపెట్టును" - సామెతలు 12:25

 

విదేశాలలో గల పిల్లలకు కనుపాపలు నీలం రంగులో లేక బ్రౌన్ కలర్ గా ఉంటాయి. ఒక బడిలో జరిపించిన పరిశోధనలో నిలము రంగు కనుపాప గల పిల్లలు తెలివిగలవారు, జ్ఞానముగలవారు అని పరిశోధకులు కనిపెట్టి ఉన్నారు అని అక్కడ ఉన్న టీచర్ తన దగ్గర వున్న విద్యార్థులకు చెప్పారు. ఆ నెలలో జరిపించిన పరీక్షలలో నీలం రంగు కనుపాప గల పిల్లలు ఎక్కువ మార్కులు పొందుకున్నారు. కొన్ని నెలల తర్వాత అదే మాస్టారు విద్యార్థులతో బ్రౌన్ రంగు కనుపాపలు గలవారు తెలిపగలవారు వాళ్లకు కంటత పెట్టే తత్వము ఎక్కువగా ఉంటుంది అని పరిశోధకులు కనుగొన్నారు అని చెప్పారు. దాని తర్వాత జరిగిన పరీక్షలలో బ్రౌన్ రంగు కనుపాప గల పిల్లలు ఎక్కువ మార్కులు సంపాదించారు. ప్రోత్సాహము మంచి ఫలితాన్ని ఇస్తుంది అని ఆ మాస్టారు నిర్ణయానికి వచ్చారు. 

 

మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ప్రోత్సహించిన దాన్ని మనం చూడవచ్చు. బేతానియాలో గల మరియను చూసి శ్రేష్టమైన దానిని ఎంచుకున్నది అని, కానాను స్త్రీని చూసి నీ విశ్వాసము గొప్పది అనియు, శతాధిపతి విశ్వాసాన్ని చూసి ఇశ్రాయేలీయుల ప్రజలలో ఇలాంటి విశ్వాసాన్ని చూడలేదు అని యేసుక్రీస్తు ప్రభువు ప్రోత్సహించింన దానిని మనం చూడవచ్చు. 

 

పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్యము. మనము వాళ్లను పెంచి మంచి మార్గంలో నడిపించాలి. మీ పిల్లలు మనసు కృంగినట్లు వారికి కోపం రెపకుడి కొలస్సీయులకు రాసిన పత్రిక 2: 3 అని బైబిల్ మనకు బోధిస్తుంది. అది మాత్రం కాదు నాయందు విశ్వాసం ఉంచిన చిన్న వారిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరగట్టి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రంలో పడద్రోయ బడుట వానికి మేలు అని మత్తయి సువార్త 18: 6 లో బైబిల్ హెచ్చరిస్తుంది. 

 

ఈ నూతన విద్యా సంవత్సర ప్రారంభంలో ఉన్నాం. తల్లిదండ్రులు, టీచర్లు పిల్లలను ఉత్సాహపరిచి మంచి మార్గంలో నడిపించాలి. పిల్లలను దుక్కపడేటట్లు మనము గద్దించకూడదు. ఇతరులతో వారిని పోల్చి వారి మనసును ఇబ్బంది పెట్టకూడదు. పిల్లలు యొక్క తలాంతులు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్లలో ఉన్న తలాంతులను, సద్గుణములను మనము చూసి వారిని ప్రోత్సహించాలి. అప్పుడు శ్రేష్టమైన ఫలితాన్ని వారు చూస్తారు. 

- శ్రీమతి. వనజ పాల్ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:

ఈ నెల అంతా జరుగుతున్న పరిచర్యలో దేవుని హస్తము తోడైయుండి నడిపించేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet