Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.05.2023
Share:

By Village Missionary Movement

Thursday, 18-May-2023

దిన ధ్యానము(Telugu) 18.05.2023

 

అంశం: ఎండమావి

 

"మీ సహనమును(లేక,మృదుత్వమును) సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు" - ఫిలిప్పీయులకు 4:5

 

మిక్కిలి కటోరమైన వేసవికాలంలో కంటికి కనబడుతున్న స్థలమంతా నీళ్లు దొరకగా లేడీ ఒకటి అల్లాడుతూ ఉంది. నీటిని వెతుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది. అలసటతో నీటిని వెతుకుతూ ఉన్న దాని కంట్లో ఒక నీటి కాలువ ఒకటి కనబడింది. నీటిని చూచిన లేడి వేగముగా పరిగెత్తింది. దగ్గరికి వెళ్లి చూసేసరికి వట్టి మట్టి మాత్రమే ఉండుట చూచి నిరుత్సాహపడింది. అయ్యో అది ఒక ఎండమావి. అవును వేసవికాలంలో గాలిలో ఏర్పడుతున్న మార్పు వలన ఈ ఎండమావి కనబడుతుంది. 

 

బైబిల్లో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు దూరంలో ఒక అంజూరపు చెట్టును చూచి దానిలో పచ్చికతనాన్ని చూసి ఫలములు ఏవైనా దొరుకుతాయేమో అని ఆసక్తితో దగ్గరకు వెళ్లారు. అయ్యో ఆ చెట్టుకు ఆకులు తప్ప మరి ఏమి కనబడక నిరుత్సాహపడి ఆ చెట్టును శపించారు. 

 

మన యొక్క జీవితము అనేక సమయాల్లో వ్యర్థముగా ఎండమావి వలే కనబడుతుంది. కొన్ని సమయాల్లో మనము బయటకు చూచుటకు పచ్చికగలవారముగా అంజూర చెట్టు వలె కనబడుతూ ఉన్నాం. ఏదో ఒక దినమున మనతో పరిచయం ఉన్న మన స్నేహితులకు, బంధువులకు, పొరుగింటి వాళ్లకు, ఆలయంలో గల తోటి విశ్వాసులకు మనము ఫలించిన వారి వలె ఉండినప్పటికీ లేక మంచినీళ్లు గల కాలువ వలె ఉండవచ్చు. కానీ మన దగ్గరకు వచ్చి మనతో వారు పరిచయం అయ్యేటప్పుడు మన యొక్క యధార్థమైన ఫలించని పరిస్థితులు కనబడతాయి ఫలములేని గుణములు కనబడతాయి. 

 

ప్రాముఖ్యముగా మన ఇంటిలో ఎప్పుడు మనతో ఉంటున్నా భార్యాభర్త, తల్లిదండ్రులు, అత్త మామ, పిల్లలతో మనం ఎలా నడుచుకుంటున్నాం. వారు మనలో ఫలాన్ని చూడగలుగుతున్నారా? మన ఇంట్లో ఉన్న వారు మన గురించి మంచి సాక్ష్యము చెప్పగలరా? ఒక్క నిమిషం ఆలోచించి చూద్దాం. అవును అని వాళ్ళు జవాబు చెబితే మీ క్రైస్తవ ప్రయాణం సంతోషంగా వెళుతుంది అని అర్థం. లేనియెడల మనం వేషధారణ గానే జీవిస్తూ ఉన్నాం. ఎండమావియు ఫలములేని అంజూరపు చెట్టు ఎవరికీ ప్రయోజనం లేకుండా ఉన్నట్టుగా మన జీవితము కూడా ఇతరులకు ప్రయోజనం లేకుండానే ఉండిపోతుంది. శ్రద్ధగా ఆలోచిద్దాం. 

- శ్రీమతి. దవమని వైరవెల్ గారు 

 

ప్రార్థన అంశం: 

గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న ప్రార్థనలు మరియు పరిచర్యల ద్వారా అనేకులు దేవుని శక్తితో నింపబడేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş casibom casibom giriş supertotobet supertotobet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş ngsbahis ngsbahis giriş matbet jojobet casibom casibom giriş jojobet giriş jojobet marsbahis marsbahis giriş interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş betsmove betsmove giriş restbet restbet giriş egebet egebet giriş https://yourfilterconnection.com/ jojobet jojobet giriş Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş holiganbet holiganbet giriş jojobet jojobet giriş jojobet jojobet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot betkom giriş betkanyon giriş perabet perabet giriş jojobet holiganbet jojobet cratosroyalbet betgit jojobet betpuan gameofbet grandpashabet grandpashabet teosbet holiganbet Hiltonbet Hiltonbet giriş grandpashabet imajbet matbet grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel