Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.04.2023
Share:

By Village Missionary Movement

Sunday, 02-Apr-2023

దిన ధ్యానము(Telugu) 02.04.2023

 

అంశం: యేసు యొక్క కల్వరి ప్రేమ

 

కంటత వాక్యం:

 

“మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను” - యెషయా 53:5

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

అయ్యో ఏ తప్పు చేయని నా కుమారుడ్ని రక్తము కారెల కొడుతున్నారు అని మనోవేదనతో ఏడుస్తున్న ఆ తల్లి యొక్క బాధ, ఆ కుమారుడు పడుతున్న వేదన చూసి ప్రజల యొక్క హృదయము కూడా బాధతో పగిలిపోయింది. ఆ తల్లిని ఓదార్చలేక వారందరూ దిగులుగా నిలబడి ఉన్నారు. యవ్వనంలో ఉన్న నా కుమారుడ్ని అందమైన మంచి దుస్తులలో చూడాలి అని అనుకున్నాను కానీ చిరిగిన బట్టలు వేసుకుని నిలబడి ఉన్నారు. అందరికీ ఒక మాదిరి కరముగా ఉన్న నా కుమారునికి ముళ్ళ కిరీటం వేసి వారందరూ సంతోషిస్తున్నారు అని అనుకుంది. ఇలా ముళ్ళ కిరీటం వేసి ముఖమంతా రక్తము కారుతూ చూడలేని విధముగా నా కుమారుడు ఉన్నాడు అని బిగ్గరగా ఏడ్చింది. ఆ తల్లి పరిస్థితి చూస్తే మనసులో బాధ కలుగుతుంది కదా? 

 

ఎవరు ఆ కుమారుడు? ఎందుకు ఆ కుమారుడికి ఇంత శ్రమ? అతను ఏ తప్పు చేశాడో చూద్దామా? ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. అక్కడ యేడుస్తున్న తల్లి యేసుక్రీస్తు యొక్క తల్లి. ఎందుకు ఆయన నింసిస్తున్నారు అని అనుకుంటున్నారు కదా? మన యొక్క పాపముల కొరకే. ఎందుకనగా ఆయన మనలను అధికముగా ప్రేమించడం వలన మన పైన పడవలసిన ప్రతి దెబ్బలను ఆయన భరించారు. దెబ్బలు అంటే సాధారణ బెల్టుతో లేక కర్రతో కాదు గాని కొరడాతో దెబ్బలు కొట్టేరు. యేసయ్యను కొట్టిన కొరడా ఏడు భాగాలుగా విడిపోయిందేమో ఆ కొరడా చివరి భాగంలో ఇనుప కొడవలి వంటివి ఉంటాయి దానితో యేసయ్యను 40 దెబ్బలు కొట్టారు. అలా కొడుతున్నప్పుడు ఆయన వీపు పైన ఉన్న మాంసం అంతా ఊడిపోయింది. ఆయన శరీరము దున్నిన నేల వలె మారిపోయింది. అది మాత్రమే కాదు ఆయన తల పైన వేసిన ముళ్ళ కిరీటం యొక్క ముళ్ళు చాలా గట్టిగా పదునుగా ఉండటం వలన ఆయన తలపై ఎంత లోతుగా గుచ్చి ఉంటాయో? ఎంత రక్తం కారి ఉంటుందో? యేసయ్య ఎంత నొప్పితో అల్లాడిపోయి ఉంటారో? 

 

అలాగే ఆ ముళ్ళ కిరీటం వేసినను ఆయన సిలువను మోస్తూ కపాలము అనబడే కొండకు వెళ్లారు. వెళ్లిన దారి అంతా రక్తం. అక్కడికి వెళ్లిన వెంటనే ఆయన ధరించుకొని ఉన్న వస్త్రము తీసివేసి ఆయన మోసిన ఆ సిలువ పైన ఆయనను వేలాడదీస్తారు. రెండు కాళ్లు చేతులు పైన మేకులు కొట్టారు. ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణం విడిచారు. 

 

ప్రియమైన తమ్ముడు, చెల్లి! నీ కొరకు ఎంత కష్టమైన ఇబ్బందిని భరించిన ఆ యేసయ్యను నీవు పాపం చేసి ఇంకా బాధ పెడతావా? లేక ఆయనను సంతోషపరుస్తావా? 

- శ్రీమతి. సారాల్ సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet jojobet giriş jojobet güncel giriş matbet matbet giriş imajbet imajbet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar klasbahis güncel giriş klasbahis klasbahis giriş klasbahis restbet restbet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş madridbet madridbet giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş holiganbet holiganbet giriş elexbet elexbet giriş deneme bonusu veren siteler jojobet jojobet casinoroyal grandpashabet bahiscasino holiganbet radissonbet betgit holiganbet jojobet casinomilyon grandpashabet amgbahis tambet Sonbahis Sonbahis giriş Hiltonbet Hiltonbet giriş meritking meritking giriş meritking meritking giriş holiganbet pusulabet matbet marsbahis casibom alobet alobet giriş