Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.03.2023
Share:

By Village Missionary Movement

Thursday, 09-Mar-2023

దిన ధ్యానము(Telugu) 09.03.2023

 

అంశం: గొప్ప త్యాగం

 

"తన సొంతకుమారుని అనుగ్ర హించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు" - రోమీయులకు 8:32 

 

రోమన్ రచయిత అయిన బ్లేమీ ఎల్డర్ 19 అడుగులు ఎత్తయిన రాతి స్తంభమును స్థాపించిన విధమును గురించి రాశారు. చాలా ఎత్తయిన రాతి స్తంభం పైకి లేపడానికి 20వేల మంది కార్మికులు అవసరమయ్యారు. ఇది చాలా జాగ్రత్తగా బాధ్యతగా చేయవలసిన పని. ఇందులో ఏమైనా అజాగ్రత్త ఏర్పడితే ఆ రాతి స్తంభం పగిలిపోతుంది అందువలన ఎన్నో సంవత్సరాలుగా పడుతున్న ప్రయాస అంతా కూడా వ్యర్థం అవుతుంది అని భావించిన ఆ దేశం యొక్క రాజు ఈ పనిని చూసుకుంటున్న ఇంజనీర్ జాగ్రత్తగా సక్రమముగా చేయాలి అంటే తన కుమారుడ్ని ఆ రాతి స్తంభము చివరన కట్టి ఉంచితే తన కుమారుడిని కాపాడాలి అని జాగ్రత్తగా పనిని పూర్తి చేస్తాడు అని అన్నారు. ఈ విధముగా రాజు ఇంజినీర్ యొక్క కుమారుడిని ఆ రాతి స్తంభం యొక్క చివరన కట్టారు. ఆ ఇంజనీర్ తన కుమారుడు కింద పడిపోకూడదు అని చెప్పి ఆ పనిని జాగ్రత్తగా పూర్తి చేశాడు. కానీ మన పరమ తండ్రి తన సొంత కుమారుడు అని కూడా చూడకుండా మన కొరకు యేసుక్రీస్తును బలిగా అప్పగించారు. 

 

యేసుక్రీస్తు ప్రభువును శిలువ వేసి పైకి నిలబెట్టినప్పటికీ తండ్రి తనను కాపాడాలి అనుకొనలేదు. సర్వలోక పాపము మోయాలి అనుకొని తన ముఖమును దాచుకున్నారు. మన కొరకు యేసుక్రీస్తు సిలువలో బలి అయ్యారు. తండ్రి తన సొంత కుమారుని కంటే మనలను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అందుకే ఇంత గొప్ప త్యాగం చేశారు. మ్రాను మీద వేలాడిన ప్రతివారును శాపగ్రస్తుడు. అందువలన తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తును మన కొరకు శాపముగా మార్చేశారు. 

 

అవును ప్రియమైన వారలారా! ఆ యేసు క్రీస్తును మన హృదయములో అంగీకరిద్దాం తన సొంత కుమారుడిని మన కొరకు అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును నిశ్చయముగా మనకు ఇస్తారు. మన కొరకు తననే త్యాగం చేసిన యేసయ్యకు మనం ఏమి చేయబోతున్నాం? మీ కొరకు నేను మరణించాను నా కొరకు నువ్వు ఏమి చేసావు అని సిలువలో వేలాడిన యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. దీనిని చదువుతున్న మీ త్యాగం ఏమిటి? 

- శ్రీమతి. నిరోషా ఆల్విన్ గారు

 

ప్రార్థన అంశం:

మన క్యాంపస్ లో జరుగుతున్న కట్టడ పనులకు అవసరమైన ఆర్థిక సహాయము దొరుకులాగను ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet