Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.02.2023
Share:

By Village Missionary Movement

Monday, 13-Feb-2023

దిన ధ్యానము(Telugu) 13.02.2023

 

అంశం:- రక్షింపబడిన వారలారా బయలుదేరండి.

 

"మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు; దానిని విప్పి తోలుకొనిరండి" - లూకా 19:30

 

ఉత్తర రాష్ట్రంలో ఒక మిషనరీ పరిచర్య చేస్తూ వచ్చారు. ఒకరోజు ఒక గ్రామంలో ఉన్న ఒక కుటుంబమును చూడడానికి వెళ్లారు. ఆ కుటుంబీకులు తమకు తెలిసిన ఒక వృద్ధుని పరిచయం చేశారు. ఆ వృద్ధుడు రేడియోకు పూలమాలవేసి పూజలు చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యపోయిన మిషనరీ ఇది ఏమిటి? అని అడగడంతో ఇదే నా గురువు అన్నాడు. ఎందుకు అలా అంటున్నారు అని మిషనరీ అడిగారు. ఇందులో ఉదయం సాయంత్రం యేసయ్య గూర్చిన వాక్యాలు వస్తాయి వాటిని వింటూ వస్తున్నాను ఆ రేడియో అంటే నాకు చాలా ఇష్టం. అందులోనుండి వస్తున్న యేసయ్యను నేను మొక్కుతున్నాను అని అన్నాడు. వృద్ధుడు ఇంతవరకు ఆయనకు ఆలోచన చెప్పి నడిపించుటకు ఎవరూ లేరు అని చెప్పి ఆ మిషనరీ బాధపడ్డారు ఆ వృద్ధునికి ప్రార్థన చేయడం రాదు దీనిని అంతటిని ఎరిగిన మిషనరీ ఆ వృద్ధునికి ప్రార్థన చేయడం నేర్పించి పరిశుద్ధ గ్రంథము ఇచ్చి సహాయము చేశారు

 

ప్రియమైన వారలారా! ఈ సంఘటన మనకు బోధించేది ఏమిటంటే ఏదో ఒక విధముగా దేవుని చేత తాకబడిన వారు మనకు సమీపంలోనే ఉన్నారు. మనము వారిని క్రమముగా ముందుకు నడిపించి ఇంకా యేసయ్యను గూర్చి చెప్పినప్పుడు వెంటనే ఆ మాటను అంగీకరించే హృదయము కలిగిన అనేకులు మన ముందు ఉన్నారు మనమే వారిని కలుసుకునుటకు బయలుదేరి వెళ్లాలి ఏసుక్రీస్తు తన శిష్యులతో ఎదుటి ఉన్న గ్రామమునకు వెల్లుడి అన్నారు అవును మనం బయలుదేరి వెళ్లినప్పుడు కట్టబడి ఉన్న వారిని చూడగలము వారిని యేసయ్య చెంతకు తీసుకుని రాగలము

 

ఈరోజు మనం రక్షింపబడి యేసుక్రీస్తు నే రక్షకునిగా అంగీకరించి ఉన్నాము దీనికి కారణము ఏమిటి అనే ఆలోచించినట్లయితే ఎంతోమంది మిషనరీలు తమ సుఖ భోగములను విడిచి వారి యొక్క రక్తమును చిందించుటకు మరణించుటకు వారిని సమర్పించుకున్న త్యాగము తప్ప మరేమీ కాదు మిషనరీల యొక్క రక్తం శరీరం ఈ భూమి పైన విత్తనం వలె నాటబడడం వల్ల కలిగినదే మన రక్షణ దీనిని అపోస్తులను పౌలు తన పత్రికలో ఇంత గొప్ప రక్షణ ను మనము నిర్లక్ష్యం చేసిన యెడల మనం ఎలాగు తప్పించుకుందుము అని రాశారు

 

ఎవరో ఒకరు మన దగ్గరకు వచ్చి రక్షణ సువార్తను చెప్పడం వల్లనే నరకము నుండి తప్పించుకున్నాము అనే విషయాన్ని గ్రహిస్తే ఇతరులకు ఆ రక్షణ సువార్తను ప్రకటించకుండా మనం ఎలా ఉండగలము.

- బ్రదర్.రోబన్ క్రిష్టి 

 

ప్రార్థన అంశం:

ఆకలిగా ఉన్న వారికి ఆహారము అందించే ప్రణాళిక ద్వారా సంధింపబడుతున్న ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet egebet giriş egebet matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet amkbet wbahis esbet Sonbahis Sonbahis Sonbahis giriş Sonbahis giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş