Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.02.2023
Share:

By Village Missionary Movement

Thursday, 09-Feb-2023

దిన ధ్యానము(Telugu) 09.02.2023

 

అంశం:- లేఖనము యొక్క మహోనత్వం

 

"నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదములు తొల గించుకొనుచున్నాను" - కీర్తనలు 119:101

 

ఫ్రాన్స్ దేశంలో ప్రఖ్యాతిగాంచిన నాస్తికుడైన ఇంగర్ సాల్ మరియు ఆయన స్నేహితులు కలిసి తూర్పు దిక్కున గల దేశంలో చుట్టూ తిరిగి చూసి ప్రయాణం చేస్తున్నారు. అనేక దేశాలను, అనేక దీవులు వారు చూశారు. ఒక చిన్న దీవిలో చెట్టు కింద ఒక యవ్వనస్తుడు బైబిల్ గ్రంధాన్ని చదువుతూ ఉన్నాడు. అతను దగ్గరకు వెళ్లిన ఇంగర్ సాల్ ఎందుకు తమ్ముడు పిట్ట కథలతో నిండిన, ఎందుకు పనికిరాని దీనిని చదువుతా ఉన్నావు. దానిని విసిరి వేయుము నేను ఇచ్చే ఈ సైన్స్ పుస్తకాన్ని చదువు నీ తెలివితేటలు పెరుగుతాయి. నీ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది అన్నారు. ఆ యవ్వనస్తుడైతే ఇంగర్ సాల్ ను తేరుచూచి నవ్వుతూ ఈ గ్రంథాన్ని విసిరేవేయమంటున్నారు ఈ పుస్తకం మాత్రం మాకు రాకుండా ఉండి ఉంటే ఈపాటికి మీరందరూ చంపబడి మాకు ఆహారం అయి ఉండేవారు అని అన్నాడు. ఎందుకు అంటే వారు నరమాంసభక్షకులుగా నరులను తినేవారిగా ఉన్న వారిని నాగరికతగా మార్చినది ఈ లేఖను భాగములే. 

 

పాపముతోను, అక్రమముతోను, అన్యాయముతోనూ, బానిసలుగా ఉండిన ప్రజలను మార్చగలిగినవి దేవుని మాటలు. దేవుడు మనకు దయచేసి ఉన్న పెద్ద ఈవిలో ఒకటి బైబిల్. పూర్వపు కాలంలో వ్యభిచారముతోను, కుల వ్యవస్థలతోనూ, దొంగతనాలతోనూ, హత్యలతోనూ నిండిన పరిస్థితి ఉండేది. క్రైస్తవ మిషనరీలు బైబిల్ చేత పట్టుకుని తమ విలువ కలిగిన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించడం వలన అనేకమంది మిషనరీల ద్వారా లోకము నాగరికత కలిగినదిగా మారింది అనేది చరిత్రలో యదార్థమైన సత్యం. పాపము అనే చీకటిలో బ్రతుకుతున్న ప్రజలను బైబిల్ ద్వారా యేసుక్రీస్తు అను నిజమైన వెలుగు దగ్గరకు తీసుకొచ్చి రక్షింపబడేటట్లు చేశారు. 

 

బైబిల్ యొక్క అంశాలు ఊహగా చెప్పబడకుండా అధికారంతోనో, బలముగాను ప్రకటించబడ్డాయి. లోకాన్ని మార్చిన ఈ ఉన్నత లేఖనము విలువైనది. బైబిల్ని ప్రేమించి చదువుతున్న వాళ్ళు పరిశుద్ధ జీవితం జీవించగలరు. ప్రభువైన యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు 

బైబిల్ అంతా కూడా దేవుని మాటలు అనే విశ్వాసంతో ఆసక్తితో చదువుకొని పరిశుద్ధత పొందుకొనుటకు ఆయన పిలుస్తున్నారు. 

 

ప్రియమైన వారలారా! పాపమని చీకటిలో ఉన్న నిన్ను నన్ను రక్షించి రాజు యొక్క మాటలు మనకు ఇచ్చి దాన్ని చదువుటకును, ధ్యానించుటకును మనకు దయచేసి ఉన్నారు. కాబట్టి మనము ఆ మాటలను ప్రేమ తో చదువుదాం (కీర్తన 119:140). దేవుని కృప మనలను నడిపించును గాక. ఆమెన్! 

- శ్రీమతి. సరోజా మోహన్ దాస్. 

 

ప్రార్థన అంశం:

ఆమెన్ విలేజ్ టీవీ అనే 24 గంటల టీవీ ఛానల్ పరిచర్యలో దేవుని హస్తం తోడుండులను ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş casibom casibom giriş supertotobet supertotobet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş ngsbahis ngsbahis giriş matbet matbet giriş casibom casibom giriş nakitbahis nakitbahis giriş marsbahis marsbahis giriş interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş betsmove betsmove giriş restbet restbet giriş egebet egebet giriş https://yourfilterconnection.com/ jojobet jojobet giriş Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş holiganbet holiganbet giriş jojobet jojobet giriş jojobet jojobet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot betkom giriş betkanyon giriş perabet perabet giriş jojobet holiganbet jojobet cratosroyalbet betgit jojobet betpuan gameofbet grandpashabet grandpashabet teosbet holiganbet Hiltonbet Hiltonbet giriş grandpashabet imajbet matbet grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel