Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.01.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 10-Jan-2023

దిన ధ్యానము(Telugu) 11.01.2023

 

అంశం:- కళాశాల మరియు హాస్టల్ పరిచర్య.

 

"అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును" - లూకా 15:7

 

నేను ఒక వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాను యేసు క్రీస్తుని ఎరుగని కుటుంబం నుండి వచ్చిన నేను మేము పూజిస్తున్నా దేవుళ్ళ వంటి ఒక దేవుడు యేసు అనుకునేదానిని. కాని యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని నేను తెలుసుకొనుటకు అదే కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న ఇద్దరు సహోదరులు చాలా ప్రయాస పడ్డారు. ఆ కలశాలలో ప్రతి రోజు సాయంత్రం 6నుండి 7 గంటల వరకు ఆ ఇద్దరు సహోదరీలు మరియు ఇంకా కొందరు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకసారి నేను మిక్కిలి ఒత్తిడితో నిద్ర లేకుండా ఇకపై నాకొక భవిష్యత్తు ఉందా అనే ప్రశ్నలతో నా దిండు కన్నీటితో తడుస్తున్న సమయంలో వారు పాడే సంతోష కరమైన పాటలు ఆరాధన, ప్రార్థన నన్ను వారి వైపు ఆకర్షించు కున్నాయి. నేను కూడా యేసుక్రీస్తు ని సొంత రక్షకునిగా అంగీకరించుకొని క్రమముగా చర్చీకి వెళ్లడం మొదలు పెట్టాను. 8 సంవత్సరాలుగా ఎన్నో శ్రమలు, పోరాటాలు ఉన్నప్పటికీ అన్నిటికంటే నా దేవుడు నన్ను నడిపించే విధమును నన్ను హెచ్చించే విధమును నా కనులారా నేను చూస్తున్నాను. దీనికి కారణం నన్ను గాలం వేసి చేపలు పట్టే విధముగా ఆ సహోదరీలు నా దగ్గరకు వచ్చి నా వ్యక్తిగత సమస్యల కొరకు ప్రార్థన సలహాలు ఇచ్చి నన్ను దేవునిలోనికి నడిపించారు. 

 

యేసుక్రీస్తు కూడా వల వేసి చేపలు పట్టె గొప్ప నైపుణ్యం గల వాడైన పేతురును పిలిచి గాలం వేసి ఒక చేపను పట్టుటను నేర్పిస్తున్నారు. ఒకే ఒక చేపను పట్టుకొని ఎర మరియు గాలం తో పేతురు ఎన్ని గంటలు వేచి ఉన్నాడో తెలియదు. కాని ఆ చేప నోటిలో సెకెలు దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును పన్ను వసూలు చేయువారికి ఇవ్వమనియు యేసుక్రీస్తు పేతురుతో చెబుతున్నారు. 

 

ప్రియమైన వారలారా! ఒక చేపే కదా అని వదిలేయకండి అది ప్రభునకు అవరమై యున్నది. నన్ను నడిపించిన ఆ సహోదరీలు కూడా నన్ను అల్పముగా చూసినట్లు అయితే ఈరోజు నేను డాక్టర్ వలె దేవుని సేవకురాలు వలె ఉండే దానను కాను. వారు గాలం వేసి వేచి ఉన్నారు దేవుడు చేపను వారికి చూపించారు. దీనిని చదువుతున్న మీరు కూడా అనేక ఆత్మలను వెతుకుతూ ఉండడం కాదు గాని నశించి పోతు మీకు సమీపంలో ఉన్న ఒక్క ఆత్మ కొరకైన మీరు భారం కలిగి గాలం వెయ్యడం నేర్చుకొనండి. ఆ ఒకే ఒక ఆత్మ మూలముగా పరలోక రాజ్యం సంతోషిస్తుంది. 

 

గమనిక:- అనేక ఆత్మలను సంపాదించిన మీరు వారు దేవుని రాజ్యం కట్టుటకు ప్రయాస పడుచున్నారా అని గమనించడం మీ బాధ్యత అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచు కొనండి. 

- సిస్టర్. నౌస్మి గారు.

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో ట్యూషన్ చదవడానికి వస్తున్న విద్యార్థులు యేసుక్రీస్తు ప్రేమను రుచి చూచుట కొరకు ప్రార్ధించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet