Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.10.2022
Share:

By Village Missionary Movement

Friday, 21-Oct-2022

దిన ధ్యానము(Telugu) 22.10.2022

 

అంశం:- రాత మార్చబడుతుంది.

 

" నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను" - 2రాజులు 20:3

 

జాన్ డి రాక్ ఫెల్లెర్ సీనియర్ అనే ఇతను ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని నిర్ణయించుకొని దాని కొరకు కష్ట పడి పనిచేయడం మొదలు పెట్టారు. వయస్సులో 43వ సంవత్సరంలో ప్రపంచంలో పెద్ద కంపెనీకి యజమాని అయ్యాడు. 53వ సంవత్సరంలో ప్రపంచంలో గొప్ప ధనవంతుడు అయ్యాడు. కాని ఆ సమయంలో అతనికి ఆలో ఫేషియా అనే వ్యాధి వలన తన జుట్టు అంతా ఊడిపోయింది. అతను పాలు. మరియు కొన్ని బిస్కెట్లు మాత్రమే తినగలడు. అవి తప్ప వేరే ఏమియు తినలేరు. ఎంతటి ఘోరమైన దుస్థితి. అతనికి వైద్యం అందించిన వైద్యులు అతను ఇంక రెండు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతారు అని చెప్పేసారు. అతను నిద్రనే మరచిపోయారు. ఒక రోజు ఉదయం నూతన బలముతో లేచారు. ఆయన దగ్గర ఉన్న లెక్కలేనన్ని ధనాన్ని మిషనరీ పరిచర్యలకు, పేద వారికి ఇచ్చి సహాయం చెయ్యడం మొదలుపెట్టారు. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఆమె సంస్థను ప్రారంభించి వైద్యానికి అవసరమైన డబ్బును ఇచ్చిన అతని మూలముగా పెన్ సిలింన్ కనుగొన బడింది. అతని దుఃఖం సంతోషంగా మారింది. అతను 54వ సంవత్సరంలో ప్రాణాలు కోల్పోతాడు అని డాక్టర్లు చెప్పారు. కాని ఆయన 94 సంవత్సరాల వయస్సు వరకు జీవించి క్రీస్తులో మరణించారు. ఇప్పుడు మనం చూసిన సంఘటన వలె పరిశుద్ధ గ్రంధంలో హిజ్కియా రాజు మరణకరమైన రోగం కలిగి ఉండేవాడు. అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయ అయిన ప్రవక్త మూలముగా నీవు మరణము అవుచున్నావు, బ్రతుకవు అని యెహోవా హెచ్చరించెను. అప్పుడు హిజ్కియా యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి ఏడ్చెను. మరల యెహోవా వాక్కు యెషయా కు ప్రత్యక్షమై నీ పితరుడగు దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చునది ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి యున్నాను. నేను నిన్ను బాగుచేసి ఇంకా 15 సంవత్సరాలు ఆయుస్సు నీకు ఇచ్చెదను అని చెప్పమనెను. అందువలన హిజ్కియా మరణ దినము మార్చిబడింది. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! చాలా కాలంగా వ్యాధులతో పోరాడుచున్నారా? వైద్యులచే మీ మరణ తేది నిర్ణయించబడినదా? లేదా ఎన్ని రోజులు మీ ప్రాణాలు ఉంటాయి అని వైద్యులచే వ్రాయబడినది సిలువలో కార్చిన యేసుక్రీస్తు యొక్క రక్తం మార్చగలదు. ఇంక మీ గురించి ఎవరైనా పుట్టించిన చెడ్డ పేరు మీరు మార్చలేక పోతున్నారా? దేవుని దృష్టికి మంచి దానిని మీరు నెరవేర్చినప్పుడు ఇతరులచే మీ గురించి చెడ్డగా చెప్పబడిన అన్నియు యేసయ్య ద్వారా నిశ్చయముగా మార్చి వ్రాయబడతాయి. హల్లేలూయా!

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు.

 

ప్రార్థన అంశం:-

యవ్వనురాలా విను అనే పత్రికలు చదువుతున్న యవ్వన పిల్లలు దేవుని కొరకు ఆశక్తిగా జీవించు లాగున ప్రార్దిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet jojobet giriş jojobet güncel giriş matbet matbet giriş imajbet imajbet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar klasbahis güncel giriş klasbahis klasbahis giriş klasbahis restbet restbet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş madridbet madridbet giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş holiganbet holiganbet giriş elexbet elexbet giriş deneme bonusu veren siteler jojobet jojobet casinoroyal grandpashabet bahiscasino holiganbet radissonbet betgit holiganbet jojobet casinomilyon grandpashabet amgbahis tambet Sonbahis Sonbahis giriş Hiltonbet Hiltonbet giriş meritking meritking giriş meritking meritking giriş holiganbet pusulabet matbet marsbahis casibom alobet alobet giriş