Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.10.2022
Share:

By Village Missionary Movement

Thursday, 13-Oct-2022

దిన ధ్యానము(Telugu) 14.10.2022

 

అంశం:- జీవము గల నిజమైన దేవుడు.

 

"మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కను గొందురు" - యిర్మియా 29:13

 

ఇది వరకే ప్రపంచం అనేక రకాల ఆవిష్కరణలు చూసి ఆశ్చర్యపోయింది. ఈ ఆవిష్కరణలు కనుగొన్న అనేక మంది శాస్త్రవేత్తలు దేవుని పైన నమ్మకం లేని వారైయున్నారు. వారి జ్ఞానం పైన వారు ఎక్కువ నమ్మకం కలిగి ఉండడం వలన దేవుని యందు నమ్మకం లేని వారై యుంటారు. దేవుడు లేడు అని వాదిస్తారు. ఇదే విధంగా అమెరికాలో నివసించిన వైద్యుడు మరియు జన్యు పరిశోధకుడైన డాక్టర్ ప్రాన్ సిస్ కాలిన్స్ అనే ఇతను దేవుని యందు నమ్మకం లేని వాడిగా ఉన్నాడు. ఒకరోజు తన యొద్ద చికిత్స పొందుటకు వచ్చిన ఒకామె తన జీవితంలో యేసయ్య చేసిన అద్బుతమును వివరించి చెప్పారు. దానిని విన్న ఆయన నిజముగా దేవుడు లేడు అని నిరూపించాలి అని పరిశోధన ప్రాంభించాడు. తాను చేస్తున్న పరిశోధనలో యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించి యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని ఆధారాలతో నిరూపించి చూపించాడు. పరిశుద్ధ గ్రంధంలో 43వ అధ్యాయంలో 10- 15 వరకు గల వాక్యములను చూసి నప్పుడు నేను నిజమైన దేవుడు అనే విషయాన్ని మీరు గ్రహించి నా యందు విశ్వాసము ఉంచుము. నేను దేవుడను మీరే నాకు సాక్షులు, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు. నా తరువాత ఏ దేవుడను ఉండడు. నేను యెహోవాను నేను తప్ప వేరే రక్షకుడు లేడు. సధాకాలము ఉన్న వాడను నేను అని దేవుడైన యెహోవా చెప్పుట మనం చదువుతున్నాం. 

 

ప్రియమైన వారలారా! దేవుడు లేడు అని చెప్పేవారు అనేకులు కలరు. క్రైస్తవ కుటుంబంలో పుట్టి నిజమైన యేసయ్యను రుచి చూడకుండా నేను బైబిల్ చదువుతున్నాను కాని యేసుక్రీస్తు నాతో మాట్లాడితేనే నేను అలయమునకు వస్తాను అని అనేకులు అంటూ ఉంటారు. ప్రియమైన వారలారా సందేహ పడకుండా విశ్వసించాలి అని పరిశుద్ధ గ్రంధం చెబుతుంది. ఈరోజు కూడా ఆయనను నిజముగా ప్రేమించి పిలిచే ప్రతి ఒక్కరికి నిజమైన దేవుడు ఆయనే అని నిరూపించి ఉన్నారు. 

- బ్రదర్. పి శివ.

 

ప్రార్థన అంశం:-

ప్రతి నెల ఒక సంపూర్ణ మిషనరీకి 5000 ఇచ్చి సహాయం చేసే భాగస్వాములు లేచులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet