By Village Missionary Movement
Friday, 30-Sep-2022దిన ధ్యానము(Telugu) 01.10.2022
అంశం:- ప్రేమించు.
"నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను" - మత్తయి 19:19
లవ్ అని పిలువబడే ఒక స్వచ్చంద సంస్థ ఉండేది. లవ్ ఇన్ థ నేమ్ ఆఫ్ క్రైస్ట్ అనేదే ఈ సంస్థ యొక్క విస్తరణకు కారణం. అనగా క్రీస్తు పేరిట ప్రేమించు అని అర్థం. ఈ సంస్థ యొక్క లక్ష్యం చర్చీలను సేకరించి బాధింప బడే మరియు అవసరతలలో నిండి ఉండే ఈ ప్రపంచాన్ని క్రీస్తు పేరిట చేర్చు కోవడం. కాని కాలంతో పాటు ఈ లక్ష్యం మారిపోయింది. తాము క్రీస్తు పేరిట క్రియలను జరిగిస్తున్నాము అని చెప్పినా సరే వాస్తవానికి వారు తమ సొంత లాభము కొరకు క్రియలను జరిగించడం మొదలు పెట్టారు.
క్రీస్తును చంపిన వారు అని యూదులకు ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో యూదులను చాలా ఘోరంగా చంపిన హోల్ కాస్ట్ ఘోరంగా ప్రవర్తించిన కొన్ని సమయాల్లో న్యాయం కూడా జరిగించాడు. దేవున్ని ఇలా ప్రేమిస్తున్నాను అని చెప్పి కొంత మందిని చంప కుండా ఉన్న వారు ఈలోకంలో చాలా మంది ఉన్నారు. లూకా 10:25-37లో యేసు తన యొద్దకు వచ్చిన ధర్మశాస్త్ర ఉపదేశకులతో నిత్యజీవితమునకు వారసుడు అగుటకు ప్రేమ అనే ఒక్క పధంతో ఏం చెయ్యాలో వివరించి చెప్పాడు. యేసుని ప్రేమిస్తున్నాను కాని కొంతమందిని ప్రేమించలేను అని చెప్పడం అంగీకరించ బడనిది. యేసయ్యను ప్రేమించాలి. ఎవరికి మన సహాయం అవసరం అవుతోందో వారికి కూడా మన సహాయం అందించి వారిని ప్రేమించాలి. ఈ వార్త అనేది ఇప్పుడు మీరు ప్రేమించే హద్దులు దాటి ప్రభువు నిర్దేశించిన మార్గాలలో ప్రజలను ప్రేమించడం నేర్చుకోవాలి అని చెబుతుంది. మన యొక్క జన్మ స్వభావం అనేది మనకు ఇష్టమైన వారిని మాత్రమే ప్రేమించమని చెబుతుంది. కాని పరిశుద్ధ గ్రంధం అందరిని ప్రేమించమని చెబుతుంది.
వరల్డ్ విషన్ అనే సంస్థ యొక్క స్థాపకుడైన పాపియోస్ ఈ విధంగా చెప్పాడు. దేవుని హృదయం ఎక్కడెక్కడ పగలగొట్ట బడుతుందో అక్కడ నా హృదయం కూడా పగలాలి దేవుడు దేనిని చూసి కన్నీరు కార్చుతున్నారో దానిని చూసినప్పుడు నాకు కూడా కన్నీరు కారాలి అని నేటి సందేశం యొక్క ప్రధాన అంశం పొరుగు వారిని ప్రేమించ కుండా యేసుని ప్రేమిస్తాను అని చెప్పినట్లు అయితే అది ఒక పెద్ద కపటత్వం అని. మత్తాయి సువార్త 19:19 లో ఉన్న క్రియ మన జీవితంలో కనిపించాలి. ఆమెన్.
- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.
ప్రార్థన అంశం:-
ఈ నెల అంతా జరుగబోయే పరిచర్య అంతలో దేవుని హస్తం తోడై యుండి నడిపించు లాగున అదేవిధంగా ఈరోజు నుండి తమిళనాడులో యవ్వనుల కూటము జరగబోతోంది ఈ కూటమునకు అనేక యవ్వనులు వచ్చులాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250