Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.09.2022
Share:

By Village Missionary Movement

Friday, 23-Sep-2022

దిన ధ్యానము(Telugu) 24.09.2022

 

అంశం:- నాలుకను అదుపులో పెట్టుకోవడం.

 

"నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకము చేత చిచ్చు పెట్టబడును" - యాకోబు 3:6

 

మన యొక్క అవయవాలలో నాలుక అతి ప్రాముఖ్యమైనది. అది చిన్న ఆవయవమే కాని చాలా ఉపయోగకరమైనది. రుచి చూచుటకు, ఆహారం భుజించుటకు దాని ద్వారా మన శరీరం మరియు హృదయం సంతోషిస్తాయి. ముఖ్యముగా ఇతరులతో మాట్లాడుటకు, పాడుటకును ఉపయోగ పడుతుంది. కాని కొన్ని సమయాల్లో అగ్ని వలె మారిపోతుంది. అనగా మనం మాట్లాడినప్పుడు అవసరమైన మాటలు మాట్లాడి ఇతరులను గాయపరుస్తూ బంధాలను విడదీస్తుంది. ఈ నాలుకతోనే దేవున్ని స్తుతిస్తున్నాము అదే నాలుకతో ఇతరులను శపిస్తున్నాము. ఇలా అదే నాలుకతో దేవున్ని పొగడటం, మనుష్యులను శపించడం అంగీకరించబడతాయా? కచ్చితంగా అంగీకరించబడవు. బదులుగా అది దేవున్ని దుఃఖ పరుచును మరియు మన ఆత్మలను మురికి చేయును. మన నాలుక ద్వారా పలికే తప్పుడు మాటలు మన శరీరాన్ని మురికిగా మార్చేస్తాయి. అది కత్తి వలె ఇతరులను గాయపరుస్తుంది. మనం మాట్లాడే మాటలను కొంచం ఆలోచించి చూద్దాం. మన నోటినుండి బయలు పడే మాటలు ఎటువంటివి, దుర్బాష మీ నోటినుండి రానియ్యకుడి అని పరిశుద్ధ గ్రంధం మనలను హెచ్చరిస్తుంది. కాబట్టి మనం మాట్లాడినప్పుడు ఓపికగా ఆలోచించి మాట్లాడడం అలవాటు చేసుకుందాం. అగ్ని వంటి మన మాటలు ఇతరులతో కలిపి మనలను కూడా నాశనం చేయగలిగే అంత బలమైనవిగా ఉన్నవి. అనగా నాలుక వలన మన ఆయుస్సు చక్రం మండింప బడుతుంది. కాబట్టి నాలుకను మనం మన అదుపులో ఉంచుకొనుటను అలవాటు చెసుకొందాం. మన నాలుక రుచి చూచుటలో. కొన్ని అదుపులు ఉండాలి. మన శరీర మునకు అవసరమైన పౌష్టికాహారం మాత్రమే తినాలి. అంతకు మించి తిన్నట్లు అయితే వారిని తిండిబోతు అని పరిశుద్ధ గ్రంధం చెబుతుంది. అది మనలను దరిద్రులుగా చేస్తుంది. చివరిగా సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో ఉంచబడిన బంగారుపండ్ల వంటిది. అలానే జీవ మరణాలు నాలుక వశము అని పరిశుద్ధ గ్రంధం చెబుతుంది. కాబట్టి మాట్లాడ వలసిన సమయములో మాట్లాడటం తప్ప మాట్లాడ కూడని సమయాల్లో. నాలుకను కట్టుకొనుట మంచిది. కావున మన శరీరంలో చిన్న అవయవమైన నాలుక యొక్క అధికారమును గూర్చి చాలా జాగ్రత్తగా ఉంటూ మన ఆయుస్సును పెంచుకుందాం. హల్లెలుయా!

- శ్రీమతి. భువన ధనబలన్ గారు.

 

ప్రార్థన అంశం:-

భారత దేశం అంతటిలో ఒక లక్ష గ్రామాలలో సంఘలు కట్టబడేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet jojobet giriş jojobet güncel giriş matbet matbet giriş imajbet imajbet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar klasbahis güncel giriş klasbahis klasbahis giriş klasbahis restbet restbet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş madridbet madridbet giriş marsbahis marsbahis giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş holiganbet holiganbet giriş elexbet elexbet giriş deneme bonusu veren siteler jojobet jojobet casinoroyal grandpashabet bahiscasino holiganbet radissonbet betgit holiganbet jojobet casinomilyon grandpashabet amgbahis tambet Sonbahis Sonbahis giriş Hiltonbet Hiltonbet giriş meritking meritking giriş meritking meritking giriş holiganbet pusulabet matbet marsbahis casibom alobet alobet giriş atlasbet atlasbet giriş jojobet jojobet giriş