Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.06.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 19-Jun-2022

దిన ధ్యానము(Telugu) 19.06.2022 (Kids Special)

 

అంశం:- ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

"సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది" - సామెతలు 25:11

 

హాలో పిల్లలు! అందరూ ఎలా ఉన్నారు? పిల్లలు మీరు కలలు కంటారా? కలలు రావటం ప్రతి ఒక్కరికి సహజమే కదా! కొన్ని కలలు భయంకరమైనవిగా ఉంటాయి. కొన్ని కలలు బాధ కరముగా ఉంటాయి. సరే ఒక రాజుకు ఏం కల వచ్చిందో తెలుసుకుందామా? ఆ రాజుకు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఉందా సరే రండి కధ విందాం.

 

ఆ రాజుకు వచ్చిన కలను గూర్చి చాలా భయపడు తున్నారంట. రాజు భయపడే అంతగా రాజు ఏం కలగని ఉంటారు అని ఆలోచిస్తున్నారా? చెప్తాను వినండి. కలలో తనకు ఉన్న పల్లలో ఒకే ఒక్క పన్ను తప్ప మిగతా అన్ని ఊడిపోయాయి అంట. ఉదయాన్నే లేచిన వెంటనే ఈ కలకు అర్థం ఏమైఉంటుందో అని ఆలోచిస్తూ మంత్రులందరిని పిలిచి అర్థం చెప్పమని అడిగారు. ఒక మంత్రి లేచి నీ చుట్టాలు, బంధువులు అందరూ చనిపోయిన తరువాత మీరు మాత్రమే ఒంటరిగా విడవబడతారు అని అన్నారు. మంత్రులు అందరూ ఇదే సరైన సమాధానం అని చెప్పారు. వెంటనే రాజు చాలా భయపడి అక్కడ నుండి భయటకు వచ్చేసారంట. ఆలస్యంగా వచ్చిన మంత్రి రాజా మీ ముఖం కలతగా, ఆందోళనగా ఉన్నది కారణం ఏమిటి చెప్పండి అని అడిగారంట. వెంటనే రాజు తనకు వచ్చిన కలను చెప్పారు. దానిని విన్న మంత్రి ఇది సంతోషకరమైన విషయమే కదా దీనికి ఎందుకు ఆందోళన చెందుతున్నారు. మీకు అందరి కంటే ఎక్కువ ఆయుస్సు అలానే సౌకర్య వంతమైన జీవితం జీవిస్తారు అని చెప్పాడు. దానిని విన్న రాజు సంతోషంగా తన పనులను తాను చెయ్యడం ప్రారంభించాడు. తెలివిగా జవాబు చెప్పిన మంత్రికి అనేక బహుమతులు ఇచ్చారు. 

 

ఏంటి పిల్లలు ఇద్దరు కూడా కలకు చెప్పిన సమాధానం సరైనదే కదా! కాని ఎటువంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలి అనే జ్ఞానం ఆ మంత్రికి ఉన్నది. దానిని అతను చక్కగా ఉపయోగించు కొన్నారు. మీరు కూడా తగిన సమయంలో తెలివిగా మాట్లాడుటకు యేసయ్య యొద్ద జ్ఞానం అడగాలి. మీ జ్ఞానం గల మాటలను అనేకులను జీవింపజేస్తాయి. ఏంటి పిల్లలు మంచి నిధి అయిన జ్ఞానమును అడిగి పొందుకొనుటకు రెడినా! సరే పిల్లలు దేవుడు మనకు ఇచ్చే జ్ఞానంతో ఎటువంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక కంఠత వాక్యం కూడా నేర్చుకుందామా! 

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet egebet giriş egebet matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet amkbet wbahis esbet Sonbahis Sonbahis Sonbahis giriş Sonbahis giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş