Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.06.2022
Share:

By Village Missionary Movement

Saturday, 04-Jun-2022

దిన ధ్యానము(Telugu) 04.06.2022

 

అంశం:- మరలా వచ్చెదను

 

"నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును" - యోహాను 14:3

 

వేసవి కాలంలో ఒక తండ్రి మరియు తన యొక్క 9 సంవత్సరాల వయస్సు గల కుమార్తె సముద్రంలో సంతోషంగా అడుకొంటున్నారు. అప్పుడు హటాత్తుగా ఒక పెద్ద అల వచ్చి వారిని తాకి ఆ చిన్న పాపను కొంచం దూరం లాక్కొని వెళ్ళిపోయింది. తండ్రి ఎంత ప్రయత్నం చేసినను తనను చేరుకొనలేక పోయాడు. అతనికి ఇతరుల సహాయం అవసరమైనది. వెంటనే కుమార్తె బయపడవద్దు పక్కన ఉన్న ఆ కర్రను గట్టిగా పట్టుకోని ఈత కొట్టు నిన్ను కాపాడుటకు నేను త్వరగా వస్తాను అని గట్టిగా చెప్పాడు. కొంచం సమయం తరువాత పడవతో మరియు రక్షకులతో తిరిగి వచ్చి చూసినప్పుడు తన కుమార్తె కనిపించ లేకపోవడంతో చాలా భయపడ్డాడు. ఆ చిన్న పాప మాత్రం సముద్రంలో చాలా దూరం వెళ్ళిపోయింది. చాలా సమయం వెతికిన తరువాత అ పాపను కనుగొన్నాడు. తాను తన తండ్రి చెప్పిన విధముగా ఆ కర్రను గట్టిగా పట్టుకొని నిశ్శబ్దంగా తేలియాడుతున్నది. తనను పడవ పైన ఎక్కించి నీవు ఒంటరిగా ఈ సముద్రంలో ఎలా ఉండగలిగావు? నమ్మకమును కోల్పోయావా అని అడిగారు తండ్రి. అందుకు తాను నా తండ్రి ఏం చెప్పారో అదేచేసాను. నిన్ను కాపాడుటకు నేను త్వరగా వస్తాను అని మీరు చెప్పిన ఆ మాటలే నా చెవులలో ధ్వనిస్తున్నాయి. మీ మాటలే నాకు నమ్మకాన్ని పుట్టించి ఇక్కడ భయపడకుండా ఉండుటకు చేసాయి అని చెప్పింది. 

 

యేసుక్రీస్తు యొక్క జననం గూర్చి ప్రవక్తల ద్వారా ప్రకటించబడిన దానిని యూదులే ఆయనను మెస్సీయ గా వారు అంగీకరించ లేదు. అదే విధముగా యేసుక్రీస్తు తన పునరుత్థానమును గూర్చి చాలా సార్లు చెప్పినా తన శిష్యులే ఆ సంగతిని ఎరుగలేకపోయారు. మనం వీరి వలె వుండకూడదు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అని చెప్పారు. కరువులు, భయం కరమైన వ్యాధులు, యుద్ధాలు, నాశనములు ప్రపంచాన్ని కదిలించేస్తున్నాయి. వీటి మధ్యలో యేసుని నమ్మి రక్షణ అనే ఆజ్ఞను పట్టుకొని తేలియాడుతున్న ప్రతి ఒక్కరినీ ఆయన తీసుకొని వెళ్లుటకు మధ్య ఆకాశమునకు వస్తారు. నిశ్చయముగా వచ్చి మనలను తీసుకొని వెళ్తారు. మానసిక భారాలతో, సమస్యలతో, పొరాటాలతో మనం కృంగి వున్నప్పుడు నేను మరలా వచ్చెదను అనే ప్రియుని స్వరం మనలను ఓదార్చుతుంది. ఆ చిన్న కుమార్తె ఆ కర్రను పట్టుకొని ఎలా తన తండ్రీ కొరకు వేచి ఉందొ అదేవిధంగా మనము కూడా మన దేవుని కొరకు వేచి ఉందాం. వస్తాను అని చెప్పిన దేవుడు కచ్చితంగా వస్తారు. మన కన్నీటిని అంతటిని తుడుస్తారు. మనలను ఆయనతో చేర్చు కుంటారు. ఆయనను కలుసుకొనుటకు సిద్ధమా? 

- బ్రదర్. హరీష్ శామ్యూల్

 

ప్రార్ధన అంశం:-

పరిచర్యను ప్రార్ధనతో త్యాగం చేసుకున్న కానుకలతో సహాయం చేస్తున్న బాగ స్వాములను దేవుడు ఆశీర్వదించేలాగున మరియు ఇంకా నూతన స్పాన్సర్స్ ను దేవుడు ఇచ్చులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet jojobet giriş jojobet güncel giriş matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş Sonbahis Sonbahis Sonbahis giriş Sonbahis giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş holiganbet holiganbet giriş elexbet elexbet giriş deneme bonusu veren siteler jojobet jojobet jojobet holiganbet jojobet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet casibom casibom ibizabet bettilt