Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.05.2022
Share:

By Village Missionary Movement

Monday, 09-May-2022

దిన ధ్యానము(Telugu) 09.05.2022

 

అంశం:- యవ్వనురాలి తీర్మాణము.

 

"చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించి యున్నారు గాని వారందరిని నీవు మించినదానవు." - సామెతలు 31: 29

 

డాక్టర్. లిల్లియన్ స్టాన్లీ గారు తీర్మానించు కున్న కొన్ని తీర్మానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

1. యవ్వనపు కోరిక నుండి దూరంగా పారిపోవుటకు తీర్మానించుకొంటున్నాను. నా యొక్క ఆలోచనలను కాపాడుకొనుటకు పట్టుదలతో నిలబడతాను. నా శరీరమును పరిశుద్ధంగా కాపాడుకొంటాను. 

 అనవసరమైన వాటిని ముట్టుటకు నిరాకరిస్తాను. 

 

2. భావోద్వేగాలను కలుగ జేసే సినిమాలు, కథలు సంభాషణలు, మాటలు క్రీడా చర్చలను, భావనలను నివారించుటకు తీర్మానించు కొంటున్నాను. పాపము లోనికి నన్ను నడిపించే వ్యక్తులను స్థలాలను నివారిస్తాను. 

 

3. నా యొక్క పాత పాపములను గూర్చి సాతాను నన్ను వేదించక గడిచిన కాలములో ఉన్న పాత పాపములను పాతిపెట్టుటకు తీర్మానించు కొంటున్నాను. నా పాపమును గమనించి నన్ను పడద్రోయుటకు ప్రయత్నం చేస్తున్న సమయంలో అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా నడుచుకొంటాను.

 

4. ఏ మనుష్యులను శోధించ కుండా ఉండుటకు తీర్మానించు కొంటున్నాను. చక్కని దుస్తులను ధరించి నా నడవడికలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏఒక్కరికి నాపై ఆశ కలిగేలా భావిస్తే వారికొరకు ప్రార్ధించి వారి నుండి తొలగిపోయి వారికి సహాయం చేస్తాను. అందువలన వారి మనస్సు నొచ్చిన పట్టించుకోను.

 

5. నేర్చుకోవడంలో నమ్మకం ఉన్న వారికి మాదిరి కరంగా ఉండుటకు తీర్మానించు కొంటున్నాను. నాకు పాపం అని అనిపించక పోయిన వారికి ఆటంకం కలిగించే దేనినైనా త్యాగం చేస్తాను. దేవుని యొద్దనుండి మరియు మనుష్యుల యొద్దనుండి మంచి సాక్ష్యం పొందుకొంటాను. ఇతరులు గద్దించి నప్పుడు నేను దానిని స్వీకరిస్తాను. 

 

6. దేవుని సేవకులను దేవుని దూతలని తలంచక పడిపోయే మనుష్యులనే ఉద్దేశించుటకు తీర్మానించు కొంటున్నాను. సేవకులతో వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకొనుట నిరాకరిస్తాను. పత్రిక వ్రాసినప్పుడు కూడా అది ప్రత్యేకంగా సంక్షిప్తంగా ఉంటుంది. 

 

7. పరిశుద్ధతయే నా జీవితం యొక్క లక్ష్యంగా ఉండుటకు తీర్మానించు కొంటున్నాను. 

 

8. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి యున్నారు. నేను మాత్రం వారందరిని. మించిన దాని వలె ఉండుటకు తీర్మానించు కొంటున్నాను.

 

- Dr.లిల్లియన్ స్టాన్లీ గారు తీర్మానించుకుని వ్రాసిన పుస్తకం నుండి సంకలనం చేయబడింది.

 

ప్రార్థన అంశం:

 

ఒక గ్రామంలో VBS జరుపుటకు 5000/- అవసరమౌతాయి, ఇటువంటి అవసరతలు సంధింపబడేలా ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet