Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.05.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 01-May-2022

దిన ధ్యానము(Telugu) 01.05.2022 (Kids Special)

 

అంశం:- సెలవులు అంటే సంతోషమేన

 

"నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము" - కీర్తనలు 143:10

 

హయ్ పిల్లలు! అందరికి స్కూల్ సెలవులు కదా జాలిగా రకరకాల ఆటలు ఆడుకుంటారు కదా. సీబీ, జెర్రి, నెట్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఈ సెలవుల్లో మనం ఏం చేద్దాం అని మాట్లాడుకున్నారు. సీబీ, జెర్రి మా ఇంటి పక్కనే హాలిడే బైబిల్ స్కూల్ జరుపుతారు. చాలా పాటలు, కథలు, స్కిట్లు మరియు చాలా రకాల స్నాక్స్ ఇచ్చి చాలా బాగా జరుపుతారు జాలిగా ఉంటుందంట. మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని రమ్మని మా భారతి టీచర్ చెప్పారు. మనం ముగ్గురం కలిసి వెళ్దామా చాలా హ్యాపీగా ఉంటుంది రండి అని నెట్ పిలిచాడు. నేను మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను బైబిల్ స్కూల్ కి రాను అని సీబీ చెప్పాడు. నేను మా అమ్మతో కలిసి వ్యాన్ లో పిక్నిక్ కి వెళ్తాను చాలా రకాల ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు అని జెర్రి చెప్పాడు. ఆ తరువాత ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా హ్యాపీ హాలిడేస్ అని చెప్పుకొని వారి వారి ఇంటికి వెళ్లిపోయారు. హాలిడేస్ పూర్తి అయ్యాక ముగ్గురు స్కూల్ కి వచ్చారు. నెట్ చాలా సంతోషంగా వి.బి.యస్ లో నేర్చుకున్న పాటలు పాడాడు. చాలా రకాల స్నాక్స్ తిన్నాను చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు, వి.బి.ఎస్ చాలా బాగుంది పిక్నిక్ కు కూడా తీసుకొని వెళ్లారు అని నెట్ చెప్పిన వెంటనే సీబీ, జెర్రి చాలా బాధపడ్డారు. మామయ్య వాళ్ళ బాబు తాను ఆడుకొనే వస్తువులు ఏవి కూడా నాకు ఇవ్వలేదు. మా మామయ్య నాకు బయటకు తీసుకొని వెళ్లడానికి నాకు టైం లేదు అని చెప్పారు. బీచ్, జూ పార్క్, స్విమ్మింగ్ పూల్ ఎక్కడికి వెళ్ళలేదు అని సీబీ చాలా బాధపడ్డాడు. పిక్నిక్ స్థలాల్లో చాలా మంది వాళ్ళ పిల్లలకు చాలా ఆట వస్తువులు, స్నాక్స్ కొని ఇచ్చారు కాని మా అమ్మ దగ్గర డబ్బులు లేకపోవడంతో నాకు ఏవి కొని ఇవ్వలేదు. నాకు హెల్త్ కూడా బాగోలేకపోవడంతో బోటింగ్, వాటర్ ఫాల్స్ ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించలేకపోయాను అని జెర్రి చెప్పి చాలా బాధ పడ్డాడు. 

 

సరే ఫ్రెండ్స్ క్వాటరల్లీ ఎక్జమ్స్ లీవ్ లో చిల్డ్రన్ ప్రోగ్రాం జరుపుతారు కాబట్టి మన ముగ్గురం కలిసి జాలిగా వెళదాం మీరు బాధ పడవద్దు అని చెప్పాడు నెట్. పిల్లలు మీరు కూడా సెలవుల్లో మీకు దగ్గరలో జరిగే వి. బి.ఎస్ కు వెళ్లి సంతోషంగా ఉండుటకు సమర్పించు కొంటారా? ఓకే, బై, గాడ్ బ్లెస్ యు

- సిస్టర్. ఏ. బ్యూలా

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet