Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.04.2022
Share:

By Village Missionary Movement

Saturday, 16-Apr-2022

దిన ధ్యానము(Telugu) 16.04.2022

 

అంశం:- ప్రభువుకు ప్రీతికరమైనది.

 

"ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి" - ఎఫెసీయులకు 5:10

 

ఒక రోజు రాత్రి ఒక బోధకుడు చర్చ్ కు వెళ్తున్నారు. ఒక దొంగ ఆ బోధకునికి కత్తిని చూపించి బెదిరించి అతని యొద్ద ఉన్న డబ్బును ఇవ్వమని అడిగాడు. ఆ బోధకుడు డబ్బును తియ్యడానికి అతని యొద్ద ఉన్న డబ్బు సంచిని తీసినప్పుడు అతను ఒక దొంగ అని ఆ దొంగ ఎరిగి మీరు ఒక బోధకుడు కాబట్టి నేను మిమ్మల్ని విడిచిపెడుతున్నాను కాబట్టి డబ్బును తియ్యవద్దు అని చెప్పాడు. అతని భక్తిని కొంచం కూడా ఊహించని ఆ బోధకుడు అతనికి పటిక బెల్లాన్ని ఇచ్చాడు అందుకు అతను ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు కాని నేను లెంట్ రోజుల్లో పటిక బెల్లం తినను అని చెప్పాడట. చూడండి తియ్యని పదార్థములు తినకుండా ఉండటం అనేది ప్రభువుకు ప్రీతికరం అనుకున్నాడు ఆ దొంగ. కాని అతని జీవితం మాత్రం దేవున్ని దుఃఖ పరిచేవిధంగా ఉంది. ఒక క్రైస్తవుడు అనుకరించే ఆచారాలు అతనికి క్రీస్తు పైన ఉన్న ప్రేమను చూపించవు. అతనిలో ఉన్న పరిశుద్ధం, మాట్లాడే విధానం, నడవడిక ద్వారానే అతడు క్రీస్తు పైన ఉన్న ప్రేమను చూపించగలవు. హృదయం పరిశుద్ధంగా ఉంటే మాటలు, నడవడిక అన్నియు ప్రభువుకు ప్రీతికరంగా ఉంటాయి. అందువలన యేసు మత్తయి సువార్త 23వ అధ్యాయం 26వ వచనంలో గ్రుడ్డి పరిసయ్యుడా గిన్నెయు, పళ్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అని చెబుతున్నారు. కావున ఈ సంవత్సరం లెంట్ రోజులు అనుసరించడంతో తృప్తి పొందితే మనలో శుద్ధమైన హృదయమును కలుగ జేయుటకు మనలో స్థిరమైన ఆత్మను మనలో నూతన పరచుటకు దేవున్ని వేడుకొందాం. 

 

ఈ లెంట్ కాలంలో 40 రోజులు కూడా దేవునికి ప్రీతి కరమైనది ఏది? ఇంకా ఆయనకు ఇష్టంగా జీవించడం ఎలా? అని మనం నేర్చుకున్న పాఠాలు మన జీవితం అంతా పాటించే వారి వలె జీవించుటకు ప్రయాస పడుటయే ప్రభువుకు ప్రీతికరం. అవును ఇకపైన వచ్చే ప్రతి రోజు ప్రభువుకు ప్రీతి కరంగా జీవించుటకు తీర్మాణము తీసుకొందుము గాక! ఆమెన్.

- శ్రీమతి. గీతా రిచర్డ్ గారు.

 

ప్రార్ధన అంశం:-

వి.బి.యస్ పరిచర్యల కొరకు చేస్తున్న ప్రయత్నాలను దేవుడు ఆశీర్వదించేలాగున మరియు గ్రామాలలో పరిచర్యలకు దేవుడు ద్వారం తెరువు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet