Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.04.2022
Share:

By Village Missionary Movement

Friday, 08-Apr-2022

దిన ధ్యానము(Telugu) 08.04.2022

అంశం:-  పరదేశులో చోటు.

"అందుకాయన వానితోనేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను" - లూకా 23:43

యేసుక్రీస్తు సిలువలో పలికిన రెండవ మాట. క్రియల వలన కాదు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి యున్నారు అనే ఈ వాక్యమును పరిశుద్ద గ్రంధంలో సరైన ఉదాహరణ యేసుక్రీస్తుతో సిలువ వేయబడిన దొంగలలో ఒక దొంగ. అతడు ఏ సంఘమునకు చెందిన వాడు కాదు ప్రభు పంక్తిలో బాగస్తుడు కాదు అతడు ఏ సేవయు చెయ్యలేదు అలానే ఏ సేవ పరిచర్యలకు సహాయం కూడా చేయలేదు. కాని జీవిత చివరి క్షణంలో అతని హృదయంలో కలిగే విశ్వాసం అతడు రక్షించ బడుటకు మరియు పరలోకం వెళ్లుటకు దారితీసింది. అతని యొక్క ఆత్మీయ పెరుగుదల కొంచం సమయమే అయినప్పటికీ అది అతనిని క్రీస్తు యొద్దకు నడిపించి నరకం నుండి అతనిని తప్పించింది. ఇతను ఒక దుర్మార్గుడు ఒక హంతకుడు మరియు మరణ శిక్ష పొందుకున్న వాడే. ఇతనిని చూసిన వారు ఇకపై ఇతనిపై కరుణ చూపుటకు అవకాశం లేదు సమయం గడిచిపోయింది అని అనుకొనవచ్చు. కాని అతని ప్రార్థనకు యేసుక్రీస్తు వెంటనే జవాబు ఇస్తున్నారు, అతనితో ప్రేమగా మాట్లాడుతున్నారు. అతనిని సంపూర్ణంగా క్షమించారు. పాపములను పూర్తిగా కడిగివేశారు మరియు తన కృపతో ఉచితంగా చేర్చుకున్నారు. ఉచితంగా నీతిమంతునిగా చేశారు. ఆయన మరణిస్తూ ఉన్న ఆ సమయంలో కూడా ఒక పాపికి నిత్య జీవం అనుగ్రహించాడు యేసుక్రీస్తు. ఈ ధ్యానమును చదువుతున్న మీలో ఎవరైనా సరే ఎప్పుడు నమ్మకమును కోల్పోవద్దు. 2000 సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తు ఏవిధముగా వుండేవారో అదే విధంగా ఇప్పుడు కూడా ఉన్నారు. మీ తలపై ఉన్న వెంట్రుకలు కంటే మీ పాపములు అధికముగా ఉంటే ఏమిటి? చెడు అలవాట్లు మీతో పాటు కలిసి పెరిగితే ఏమిటి? ఇవి బాధకారమైనవే అయినప్పటికీ మీరు ఇంక నమ్మకమును పెంచుకోవచ్చు. క్రీస్తు మిమ్మును స్వస్థ పరచగలరు, మిమ్మును పెంట కుప్పలోనుండి లేవనెత్తగలరు. మీకు పరలోక ద్వారం మూసివేయ బడలేదు. మీరు విధేయతతో మీ ఆత్మను ఆయన చేతికి అప్పగించినట్లు అయితే ఆయన మిమ్మును అంగీకరిస్తారు, ఆయన మిక్కిలి కరుణా సంపన్నుడు మృదువైన మనస్సు కలిగిన వాడు. ఇప్పుడే యేసుక్రీస్తు చెంతకు రండి నిత్యజీవమును పొందుకొనండి. 
-    బ్రదర్. జె.సి. రైల్ గారు

ప్రార్ధన అంశం:-
మీడియా పరిచర్యలో అనుభవం కలిగిన యవ్వనులను దేవుడు మనతో ఐక్య పరిచేలా ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet jojobet giriş jojobet güncel giriş matbet matbet giriş imajbet imajbet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar klasbahis güncel giriş klasbahis klasbahis giriş klasbahis restbet restbet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş madridbet madridbet giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş holiganbet holiganbet giriş elexbet elexbet giriş deneme bonusu veren siteler jojobet jojobet casinoroyal grandpashabet bahiscasino holiganbet radissonbet betgit holiganbet jojobet casinomilyon grandpashabet amgbahis tambet Sonbahis Sonbahis giriş Hiltonbet Hiltonbet giriş meritking meritking giriş meritking meritking giriş holiganbet pusulabet matbet marsbahis casibom alobet alobet giriş