Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.04.2022
Share:

By Village Missionary Movement

Saturday, 02-Apr-2022

దిన ధ్యానము(Telugu) 02.04.2022

అంశం:  పది ఆదేశాలు.

"సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి" - 1కోరింథీయులకు 14:40

ఇంగ్లాండ్ ను కదిలించిన దేవుని వ్యక్తి అయిన జాన్ వెస్లీ గారు క్రైస్తవుల గురించి నియమించిన 10 ఆదేశాలను ఈ రోజు చూద్దాం.

1. ప్రేరేపన మరియు చురుకుతనం కలిగి ఉండుము, ఒక్క క్షణము కూడా ఖాళీగా ఉండవద్దు. మీ చేతులను ఎల్లప్పుడు ఏదో ఒక ఉపయోగకరమైన పనిలో పాలుపంచు కొను విధముగా ఉండనిమ్ము, సమయమును వృధా చెయ్య వద్దు. అవసరమైన స్థలములో అవసరమైనంత సమయం తప్ప ఎట్టి పరిస్థితిలో ఎక్కువ సమయాన్ని గడపవద్దు. 

2. ఎదుటివారి సంభాషణలో మీ సంభాషణ మిక్కిలి సంక్లుప్తంగా కొంచం సమయం మాత్రమే ఉండనిమ్ము. ముఖ్యంగా యవ్వనులతో సంభాషించి నప్పుడు మిక్కిలి జ్ఞానం కలిగి నడుచుకొనుము. 

3. ప్రభువు యొక్క పరిశుద్ధత మీ జీవితంలో చట్టంగా ఉండనిమ్ము. ఎగతాళి చేయుట, బుద్ధి హీనముగా మాట్లాడుట మీ నుండి త్రోసివేయుము. 

4. క్రీస్తులో మీ కంటే అనుభవం కలిగియున్న సహోదరుల యొద్ద సలహాను అడగకుండా మీ వివాహ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకొనవద్దు. 

5. మీ జీవితంలో ఏ మనుష్యుని గూర్చి చెడుగా మాట్లాడవద్దు. మీ మాటలు క్యాన్సర్ వలె ఇతరులను కొరికివేస్తాయి అని మర్చిపోవద్దు. 

6. ఎవరి యొద్ద అయిన తప్పును మీరు చూసినట్లు అయితే తక్షణమే ముఖా ముఖిగా ఎత్తి చూపించు. మీ మనస్సులో ఉన్న పగ అనే నిప్పును తొందరగా తీసి వేయుము. 

7. పాపమునకు తప్ప మరి దేనికి సిగ్గుపడవద్దు. 

8. నశించి పోతున్న ఆత్మలను కాపాడుటయే మీ యొక్క ప్రధాన బాధ్యత. అందువలన ఖర్చు చేయుటకు సిద్ధముగా వుండుము. 

9. సమస్తమును నిర్ధిష్ట సమయములో చేయుము. అన్నింటిలో అదేశములు పాటించుము. వాటిని దేవుని కోపమునకు మరియు సంఘము యొక్క కట్టుబాట్లకు భయపడి కాదు మనసాక్షి నిమిత్తం పాటించుము.

10. అనేక ఆటంకాలు గుర్చి ప్రసంగించుట మాత్రమే మీ బాధ్యత కాదు ఎన్ని ఆత్మలను రక్షించగలరో అన్ని ఆత్మలను రక్షించి వారిని మారుమనస్సుకు నేరుగా నడిపించు. 
- సెలెక్టెడ్

ప్రార్ధన అంశం:-
మన మిషనరీల ప్రయాణాలలో దేవుని సంరక్షణ దయ చేయులాగున ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet